హిందూపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ దంపతులు..

దేశ వ్యాప్తంగా మొదటి విడతలో 91 లోక్‌సభ స్థానాలకు ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి.ఏపీలో లోక్‌సభతో పాటు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో చాలా మంది సినిమా వాళ్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలకృష్ణ సతీ సమేతంగా హిందూపూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 11, 2019, 11:53 AM IST
హిందూపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ దంపతులు..
సతీమణి వసుంధరా దేవితో కలిసి ఓటు హక్కు వినయోగించుకున్న బాలయ్య
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 11, 2019, 11:53 AM IST
దేశ వ్యాప్తంగా మొదటి విడతలో 91 లోక్‌సభ స్థానాలకు ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలతో పాటు ఏపీలో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. దీంతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే సామాన్య జనాలతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మరోవైపు సినీ నటుడు హిందూపూర్‌ శాసన సభ్యుడు  బాలకృష్ణ తన సతీమణి వసుంధరా దేవితో కలిసి ఏపీలోని హిందూపూర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత బాలయ్య.. దేశ భవిష్యత్తు కోసం ప్రజలందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేసారు.

First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...