హోమ్ /వార్తలు /సినిమా /

బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌ను అలా మొదలు పెట్టాడు.. వర్మ ఇలా ఫినిష్ చేసాడు..

బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌ను అలా మొదలు పెట్టాడు.. వర్మ ఇలా ఫినిష్ చేసాడు..

రామ్ గెపాల్ వర్మ‌తో బాలకృష్ణ (File Photo)

రామ్ గెపాల్ వర్మ‌తో బాలకృష్ణ (File Photo)

Lakshmi's NTR Movie Review | ఎపుడైతే బాలకృష్ణ..వాళ్ల నాన్న ఎన్టీఆర్ జీవిత కథపై సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేసాడో..అప్పుడే  రామ్ గోపాల్ వర్మ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  సినిమాను అనౌన్స్ చేసాడు.రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎన్టీఆర్ ..తెలుగు దేశం వ్యవస్థాపక దినోత్సవమైన మార్చి 29న అనుకోకుండా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో ప్రజలకు వర్మ ఏం చూపెట్టాడో మన  మూవీరివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...

మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్లిడమే కాదు. మైండ్‌లో ఏమి లేకపోయినా గుడ్డిగా ముందుకు వెళ్లిపోవడమే రామ్ గోపాల్ వర్మ నైజం. సినిమా చేస్తాడా లేనా అన్నది తర్వాత సంగతి. ప్రకటనలైతే ఘనంగా ఇస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. ఎపుడైతే బాలకృష్ణ..వాళ్ల నాన్న మహానటుడు ‘ఎన్టీఆర్’ జీవిత చరిత్రపై సినిమా చేస్తున్నా చెప్పడమే ఆలస్యం..వెంటనే రామ్ గోపాల్ వర్మ..మహానటుడు జీవితచరిత్రపై ఒక సినిమా తెరెక్కిస్తున్నానని అనౌన్స్ చేయడమే కాదు..‘జై ఎన్టీఆర్’ అంటూ ఒక పాటను కూడా తాను రిలీజ్ చేశాడు. ఈ పాటను వర్మ పాడటం విశేషం. అసలు బాలయ్య  ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించాలనుకున్నాడు. కానీ బాలయ్య మాత్రం వివాదాలు లేని ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కించమని రామ్ గోపాల్ వర్మకు సూచిస్తే.. చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ లేని ఎన్టీఆర్ సినిమా చేయలేనని చెప్పి బాలయ్య ఆఫర్‌ను తిరస్కరించాడు.


Balakrishna Where Ended The NTR Biopic Movie..Ram Gopal Varma Started Lakshmis NTR Movie,Lakshmi's NTR Movie Review | రామ్ గోపాల్ వర్మ బాలయ్య, క్రిష్‌లు ఎక్కడైతే ఎన్టీఆర్ బయోపిక్‌ను ముగించారో .. అక్కడి నుంచే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ స్టోరీని ప్రారంభించాడు.Lakshmi's NTR Movie Review,Lakshmis NTR Movie Review,Lakshmi's NTR telangana release,Lakshmi's NTR censor board,Ram Gopal Varma Lakshmis NTR Movie Review,Ram Gopal Varma,RGV Lakshmi's NTR,RGV Lakshmis NTR,Tollywood News,Telugu Cinema, Balakrishna NTR Kathanayakudu, Balakrishna NTR Mahanayakudu, NTR Balakrishna Ram Gopal Varma Laxmis NTR, NTR true STORY, Mohan Babu, Bala krishna, Chandra Babu Naidu,NTR,NT Rama Rao,Lakshmi Parvathi,Andhra Pradesh News,Andhra Pradesh Politics,లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,రామ్ గోపాల్ వర్మ,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,ఎన్టీఆర్ కథానాయకుడు,బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు రామ్ గోపాల్ వర్మ బాలకృష్ణ,ఎన్టీఆర్ కథానాయకుడు,ఎన్టీఆర్ మహానాయకుడు,లక్ష్మీస్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ బాలయ్య,Balakrishna started NTR Biopic Movies ..Ram Gopal Varma Finishing Touch With His Lakshmi's NTR Movie
‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’


ఆ తర్వాత కొన్నాళ్లకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ ఇంట్లో అడుగుపెడుతున్నట్టు వున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి పెద్ద సంచలనమే క్రియేట్ చేసాడు వర్మ. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ..ఈ మూవీ విషయమై సైలెంట్ అయిపోయాడు.ఇక ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు రిలీజ్‌కు రెడీగా ఉన్న సమయంలో సడెన్‌గా లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేసి సంచలనమే క్రియేట్ చేసాడు.


లక్ష్మిస్ ‘ఎన్టీఆర్’


ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులు బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. మహానాయకుడు సినిమాను క్రిష్,బాలయ్య..నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత తిరిగి ముఖ్యమంత్రి అవ్వడంతో ముగించాడు. కానీ రామ్ గోపాల్ వర్మ బాలయ్య, క్రిష్‌లు ఎక్కడైతే ఎన్టీఆర్ బయోపిక్‌ను ముగించారో .. అక్కడి నుంచే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ స్టోరీని ప్రారంభించాడు.


Balakrishna Where Ended The NTR Biopic Movie..Ram Gopal Varma Started Lakshmis NTR Movie,Lakshmi's NTR Movie Review | రామ్ గోపాల్ వర్మ బాలయ్య, క్రిష్‌లు ఎక్కడైతే ఎన్టీఆర్ బయోపిక్‌ను ముగించారో .. అక్కడి నుంచే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ స్టోరీని ప్రారంభించాడు.Lakshmi's NTR Movie Review,Lakshmis NTR Movie Review,Lakshmi's NTR telangana release,Lakshmi's NTR censor board,Ram Gopal Varma Lakshmis NTR Movie Review,Ram Gopal Varma,RGV Lakshmi's NTR,RGV Lakshmis NTR,Tollywood News,Telugu Cinema, Balakrishna NTR Kathanayakudu, Balakrishna NTR Mahanayakudu, NTR Balakrishna Ram Gopal Varma Laxmis NTR, NTR true STORY, Mohan Babu, Bala krishna, Chandra Babu Naidu,NTR,NT Rama Rao,Lakshmi Parvathi,Andhra Pradesh News,Andhra Pradesh Politics,లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,రామ్ గోపాల్ వర్మ,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,ఎన్టీఆర్ కథానాయకుడు,బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు రామ్ గోపాల్ వర్మ బాలకృష్ణ,ఎన్టీఆర్ కథానాయకుడు,ఎన్టీఆర్ మహానాయకుడు,లక్ష్మీస్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ బాలయ్య,Balakrishna started NTR Biopic Movies ..Ram Gopal Varma Finishing Touch With His Lakshmi's NTR Movie
ఎన్టీఆర్ బయోపిక్‌పై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు


అంతేకాదు ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిని పెళ్లిచేసుకోవడం..తిరిగి ముఖ్యమంత్రి అవ్వడం ..ఆ తర్వాత వైస్రాయ్ హోటల్ సాక్షిగా ఎన్టీఆర్‌ను గద్దె దించి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ..ఆ తర్వాత ఎన్టీఆర్ కన్నుమూయడంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ముగించాడు. ముఖ్యంగా వైస్రాయ్ హోటల్‌ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ పై చెప్పులు విసరడం వంటివి చరిత్రలో జరిగిన సంఘటనలు ఉన్నది ఉన్నట్టుగా  ఈ సినిమాలో చూపించారు. అంతేకాదు ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ..బాలకృష్ణకు అంకితం ఇవ్వడం కొసమెరుపు. అంతేకాదు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు ట్యాగ్‌లైన్‌గా ఇదే అసలు కథ అంటూ చెప్పడం విశేషం.


ఎన్టీఆర్ బయోపిక్


మొత్తానికి ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను  బాలయ్య మొదలు పెడితే...రామ్ గోపాల్ వర్మ్  తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ఎండ్ చేస్తున్నాడు. మొత్తానికి ఎన్టీఆర్ జీవితాన్ని బాలయ్య రెండు పార్టులుగా తెరకెక్కిస్తే...అందులో చూపించని భాగాన్ని రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో  పూర్తి చేయడం కొసమెరుపు అనే చెప్పాలి.

First published:

Tags: Andhra Pradesh Assembly Election 2019, Balakrishna, Chandrababu naidu, Lakshmi Parvathi, Lakshmis NTR, Lakshmis NTR Movie Review, NTR Biopic, Ram Gopal Varma, RGV, Tdp

ఉత్తమ కథలు