హోమ్ /వార్తలు /సినిమా /

నాగబాబుకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన శివాజీ రాజా..

నాగబాబుకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన శివాజీ రాజా..

‘మా’ ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానెల్‌కు కాకుండా..నరేష్ ప్యానెల్‌కు నాగబాబు సపోర్ట్  చేయడంపై అప్పట్లో ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా మెగా బ్రదర్‌పై కారాలు మిరియాలు నూరిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా శివాజీ రాజా నాగబాబుకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చాలెంజ్ చేసాడు. తాజాగా శివాజీ రాజా..నాగబాబుకు భీమవరం సాక్షిగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు.

‘మా’ ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానెల్‌కు కాకుండా..నరేష్ ప్యానెల్‌కు నాగబాబు సపోర్ట్  చేయడంపై అప్పట్లో ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా మెగా బ్రదర్‌పై కారాలు మిరియాలు నూరిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా శివాజీ రాజా నాగబాబుకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చాలెంజ్ చేసాడు. తాజాగా శివాజీ రాజా..నాగబాబుకు భీమవరం సాక్షిగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు.

‘మా’ ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానెల్‌కు కాకుండా..నరేష్ ప్యానెల్‌కు నాగబాబు సపోర్ట్  చేయడంపై అప్పట్లో ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా మెగా బ్రదర్‌పై కారాలు మిరియాలు నూరిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా శివాజీ రాజా నాగబాబుకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చాలెంజ్ చేసాడు. తాజాగా శివాజీ రాజా..నాగబాబుకు భీమవరం సాక్షిగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు.

ఇంకా చదవండి ...

‘మా’ ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానెల్‌కు కాకుండా..నరేష్ ప్యానెల్‌కు నాగబాబు సపోర్ట్  చేయడంపై అప్పట్లో ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా మెగా బ్రదర్‌పై కారాలు మిరియాలు నూరిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా శివాజీ రాజా నాగబాబుకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చాలెంజ్ చేసాడు. తాజాగా శివాజీ రాజా..నాగబాబుకు ఉద్దేశించి భీమవరంలో మీడియా ముందుకు వచ్చి నాగబాబు తీరుపై విరుచుకుపడ్డారు. ఈ మీడియా సమావేశంలో శివాజీ రాజా నాగబాబును తిడుతూనే చిరంజీవి, పవన్ కళ్యాణ్‌‌ను వెనకేసుకొచ్చారు. కానీ భీమవరం ప్రజల కోసం తప్పడం లేదు అంటూ నాగబాబు తీరును ఎండగట్టారు. నేను గత 32 ఏళ్లుగా మెగా ఫ్యామిలీతో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉన్నాను. బయటి హీరోల దగ్గర ఎన్నో సినిమాలు చేసినా కూడా ఆ ఫ్యామిలీతో ఎవరితో ఇంత వరకు ఒక్క సినిమా చేయలేదు. నేనెప్పుడు అడగలేదన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. గత ఐదేళ్లలో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లో ఎంత పాజిటివ్ నెస్‌ను చూసానో..నాగబాబులో అంత నెగిటివ్ నెస్‌ను చూసానన్నారు.

AP Elections 2019: Maa Ex President shivaji raja Return Gift to mega brother nagababu,‘మా’ ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానెల్‌కు కాకుండా..నరేష్ ప్యానెల్‌కు నాగబాబు సపోర్ట్  చేయడంపై అప్పట్లో ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా మెగా బ్రదర్‌పై కారాలు మిరియాలు నూరిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా శివాజీ రాజా నాగబాబుకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చాలెంజ్ చేసాడు. తాజాగా శివాజీ రాజా..నాగబాబుకు భీమవరం సాక్షిగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు.shivaji raja,shivaji raja twitter,nagababu,nagababu twitter,nagababu youtube,shivaji raja nagababu,shivaji raja return gift ot nagababu,shivaji raja sensational comments on nagababu,nagababu jabardasth,jabardasth comedy show,narsapuram,Andhra pradesh News,Andhra Pradesh Politics,AP News,AP Politics,Ap Elections 2019,Nagababu,Jabardasth nagababu,Jabardasth nagababu Shivaji raja,Jabardasth nagababu shivaji raja return gift,Shivaji raja sensational Comments on Nagababu,Shivaji raja sensational comments on mega brother nagababu,Shivaji raja return gift comments on nagababu,Nagababu jabardasth comedy show,nagababu roja jabardasth comedy show,Tollywood news,Telugu cinema,shivaji raja ysrcp ys jagan,Shivaji raja ycp ys jaganmohan reddy,Shivaji raja ycp ys jaganmohan reddy nagababu janasena narsapuram bheemavaram,నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు,శివాజీ రాజా,నాగబాబు శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్,శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్ కామెంట్స్ నాగబాబు,నాగబాబు జనసేన నర్సాపురం,శివాజీ రాజా వైయస్ఆర్‌సీపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి,నాగబాబు పవన్ కళ్యాన్ జనసేన నర్సాపురం భీమవరం శివాజీ రాజా మా మాజీ అధ్యక్షుడు వైసీపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి,నాగబాబు జబర్ధస్త్ కామెడీ షో రోజా,నాగబాబు జబర్దస్త్ కామెడీ షో నాగబాబు శివాజీరాజా,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్
పవన్ కళ్యాణ్,నాగబాబు

ఇక భీమవరం వాసిగా నాగబాబును మాత్రం ప్రజలు ఎన్నుకోవద్దని మీడియా ముఖంగా చెప్పాడు శివాజీ రాజా. ఇలా చెప్పే హక్కు నర్సాపురం ప్రాంత వాసిగా నాకే ఎక్కువ హక్కు ఉందన్నారు. మరోవైపు నాగబాబుకు ఓటు ఎందుకు వేయోద్దు అనడానికి మరో రీజన్ చెప్పాడు శివాజీ రాజా. ‘మా’ అధ్యక్షుడిగా ఉన్నపుడు నాగబాబు..‘మా’ ఖజానాను ఖాళీ చేసాడు. అంతేకాదు మా ను రెండు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడని చెప్పుకొచ్చాడు. మా అసోసియేషన్ వంటి చిన్న సంస్థనే సరిగా నడపలేనివాడు. నరసాపురం ఎంపీగా ప్రజలకు ఏమి చేయలేడని ఈ సందర్భంగా గుర్తు చేసాడు.  ఒకవైపు మెగాఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉన్న  మాకు వెన్నుపోటు పొడిచి.. మెగా ఫ్యామిలీకి అంతగా పడని వాళ్లకు ఈ ఎన్నికల్లో నాగబాబు సపోర్ట్ చేసాడు. ఆ తర్వాత ఏమైందో అంటూ జీవిత రాజశేఖర్..పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసాడు. అంతేకాదు భీమవరంలో నాగబాబు కులం ప్రస్తావన తీసుకురావడంపై శివాజీ రాజా మండిపడ్డాడు. మొత్తానికి శివాజీ రాజా ..మెగా ఫ్యామిలీ మంచిది అంటూనే నాగబాబు తీరును ఎండగట్టడం కొసమెరుపు. మరి భీమవరం ప్రజలు శివాజీ రాజా మాటను ఎంత వరకు పట్టించుకుంటారో చూడాలి.

First published:

Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Politics, Jabardasth comedy show, MAA Elections, Nagababu, Narsapuram S01p09, Shivaji Raja

ఉత్తమ కథలు