హోమ్ /వార్తలు /సినిమా /

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీతో బాలయ్యను నవ్వులపాలు చేసిన రామ్ గోపాల్ వర్మ..

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీతో బాలయ్యను నవ్వులపాలు చేసిన రామ్ గోపాల్ వర్మ..

బాలకృష్ణ, ఆర్జీవి

బాలకృష్ణ, ఆర్జీవి

ఎపుడైతే బాలకృష్ణ..వాళ్ల నాన్న మహానటుడు ‘ఎన్టీఆర్’ జీవిత చరిత్రపై సినిమా చేయాలనుకున్నాడో దర్శకుడిగా ముందు రామ్ గోపాల్ వర్మనే అనుకున్నాడు.తాజాగా విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో బాలయ్య పాత్రను కమెడియన్‌‌ను చేసాడు వర్మ.

  ఎపుడైతే బాలకృష్ణ..వాళ్ల నాన్న మహానటుడు ‘ఎన్టీఆర్’ జీవిత చరిత్రపై సినిమా చేయాలనుకున్నాడో దర్శకుడిగా ముందు రామ్ గోపాల్ వర్మనే అనుకున్నాడు. తన తండ్రి జీవితాన్ని వర్మ అయితే బాగా చూపిస్తాడని బాలయ్య భావించాడు. కానీ చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ లేని ఎన్టీఆర్ సినిమా చేయలేనని చెప్పి బాలయ్య ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు రామ్ గోపాల్ వర్మ. తనకు ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు ఇవ్వనందున రామ్ గోపాల్ వర్మ పంతం పట్టి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించాడు. అంతేకాదు టైటిల్ కార్ట్స్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను బాలకృష్ణకు అంకితం ఇస్తున్నట్టు వేసాడు. అంత వరక బాగానే ఉన్న ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రను ఒక కమెడియన్‌గా చిత్రీకరించాడు. అంతేకాదు బాలకృష్ణ పాత్ర వేసిన వ్యక్తి చెప్పే డైలాగులు థియేటర్స్‌లో నవ్వులు  తెప్పించింది. అంతేకాదు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి సీరియస్ సబ్జెక్ట్‌లో బాలయ్య పాత్రతోనే వర్మ బాగానే కామెడీ పండించాడు వర్మ. బాలయ్య తనకు సినిమా ఆఫర్ ఇవ్వలేదనే కసితో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో బాలయ్య పాత్రను చులకన చేసాడని వర్మ పై బాలయ్య అభిమానులు గుర్రుగా ఉన్నారు.


  ఎపుడైతే బాలకృష్ణ..వాళ్ల నాన్న మహానటుడు ‘ఎన్టీఆర్’ జీవిత చరిత్రపై సినిమా చేయాలనుకున్నాడో దర్శకుడిగా ముందు రామ్ గోపాల్ వర్మనే అనుకున్నాడు. తన తండ్రి జీవితాన్ని వర్మ అయితే బాగా చూపిస్తాడని బాలయ్య భావించాడు. కానీ చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ లేని ఎన్టీఆర్ సినిమా చేయలేనని చెప్పి బాలయ్య ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు రామ్ గోపాల్ వర్మ. తనకు ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు ఇవ్వనందున రామ్ గోపాల్ వర్మ పంతం పట్టి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించాడు. అంతేకాదు టైటిల్ కార్ట్స్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను బాలకృష్ణకు అంకితం ఇస్తున్నట్టు వేసాడు. అంత వరక బాగానే ఉన్న ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రను ఒక కమెడియన్‌గా చిత్రీకరించాడు. అంతేకాదు బాలకృష్ణ పాత్ర వేసిన వ్యక్తి చెప్పే డైలాగులు థియేటర్స్‌లో నవ్వులు  తెప్పించింది. అంతేకాదు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి సీరియస్ సబ్జెక్ట్‌లో బాలయ్య పాత్రతోనే వర్మ బాగానే కామెడీ పండించాడు వర్మ. బాలయ్య తనకు సినిమా ఆఫర్ ఇవ్వలేదనే కసితో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో బాలయ్య పాత్రను చులకన చేసాడని వర్మ పై బాలయ్య అభిమానులు గుర్రుగా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ బాలయ్య మరోవైపు ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర చేసిన నటుడుతో కూడా రామ్ గోపాల్ వర్మ చక్కని హాస్యాన్ని పండించాడు. ఏమైనా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ఏం చేస్తారో చేసుకొండి అంటూ వర్మ బాలయ్యను బాహాటంగానే  కవ్వించాడు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అన్ని ఏరియాల్లోంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఏపీలో విడుదల కాకపోయిన తొలి రోజే తెలంగాణతో పాటు ఓవర్సీస్‌లో రూ.కోటి పైగా షేర్ రాబట్టినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
  రామ్ గోపాల్ వర్మ బాలయ్య


  మరోవైపు ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర చేసిన నటుడుతో కూడా రామ్ గోపాల్ వర్మ చక్కని హాస్యాన్ని పండించాడు. ఏమైనా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ఏం చేస్తారో చేసుకొండి అంటూ వర్మ బాలయ్యను బాహాటంగానే  కవ్వించాడు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అన్ని ఏరియాల్లోంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఏపీలో విడుదల కాకపోయిన తొలి రోజే తెలంగాణతో పాటు ఓవర్సీస్‌లో రూ.కోటి పైగా షేర్ రాబట్టినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, AP Politics, Balakrishna, Chandrababu naidu, Lakshmis NTR, Lakshmis NTR Movie Review, Mohan Babu, NTR, NTR Biopic, Ram Gopal Varma, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు