జబర్ధస్త్ టీమ్‌లో కొనసాగడంపై స్పందించిన నాగబాబు.. వాటికీ మాత్రం దూరమంటున్న మెగా బ్రదర్..

రెండో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ముగిసింది. ఎవరికి వారు ఎలక్షన్స్‌లో తమదే గెలుపు అంటున్నారు. ఇందులో జబర్థస్త్ జడ్జెస్‌గా ఉన్న నాగబాబు, రోజాలు పోటీ చేస్తోన్న స్థానాలపై అందరికీ ఆసక్తి నెలకొంది.ఈ సందర్భంగా నాగబాబు..జబర్థస్త్ ప్రోగ్రాంకు జడ్జ్‌గా వ్యవహరించడంపై ఫేస్‌బుక్ పేజీలో స్పందించారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 15, 2019, 5:58 PM IST
జబర్ధస్త్ టీమ్‌లో కొనసాగడంపై స్పందించిన నాగబాబు.. వాటికీ మాత్రం దూరమంటున్న మెగా బ్రదర్..
నాగబాబు(ఫైల్ ఫోటో)
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 15, 2019, 5:58 PM IST
రెండో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ముగిసింది. ఎవరికి వారు ఎలక్షన్స్‌లో తమదే గెలుపు అంటున్నారు. ఇందులో జబర్థస్త్ జడ్జెస్‌గా ఉన్న నాగబాబు, రోజాలు పోటీ చేస్తోన్న స్థానాలపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఒక వేళ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైయస్ఆర్‌సీపీకి అధికారంలోకి వస్తే  రోజాకు జగన్ క్యాబినేట్‌లో తప్పక చోటు ఇస్తాడని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జనసేన తరుపున నర్సాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబు..ఎన్నికల్లో తను గెలిచిన గెలవక పోయిన జబర్థస్త్ ప్రొగ్రామ్‌ను ఒదిలి పెట్టనని తన ఫేస్‌బుక్ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. ఈ మధ్యకాలంలో నాగబాబు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో శేఖర్ మాస్టర్ జబర్థస్త్ ప్రోగ్రాంకు జడ్జిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులు తాను ఎంపీగా గెలిచినా..జబర్ధస్త్ ప్రోగ్రామ్‌లో కనిపించడం మానకండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ నేను ఎంపీగా గెలిచినా.. తనకు ఎంతో పాపులారిటీ తెచ్చిన జబర్థస్త్ ప్రోగ్రామ్‌ను మాత్రం విడిచిపెట్టనని చెప్పాడు. జబర్థస్త్ ప్రోగ్రాంకు జడ్జిగా వ్యవహరించడం అంటే  సమాజ సేవ లాంటిదే అని వ్యాఖ్యానించారు. నెలలో ఐదు రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి అది పెద్ద సమస్య కాదన్నారు. అదే సమయంలో  సినిమాలు మాత్రం చేయనని  తన మనసులో మాట బయట పెట్టారు.

ap elections 2019: jabardasth judge nagababu clarifies that if he win elections, he will continue as a judge for jabardasth programme but not going to do films,roja,roja jabardasth comedy show,nagababu,nagababu jabardasth comedy show,nagababu roja jabardasth comedy show,roja quit jabardasth programme,what about nagababu,nagababu what next after elections,Andhra Pradesh news,Andhra Pradesh politics,Rashmi gautham,anasuya,nagababy janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,sri rama navami,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,జనసేన,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్థపస్త్ రోజా,బబర్ధస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,
రోజా,నాగబాబు


మరోవైపు నాగబాబు తనకు ఎన్నికల రిజల్డ్‌తో తనకు సంబంధం లేదన్నాడు. నేను గెలిచిన గెలవక పోయినా నర్సాపురం ప్రజలకు నిరంతరం సేవ చేస్తూనే ఉంటానన్నారు. అదే తన భాగ్యమన్నారు. అంతేకాదు 2009 లో ఉన్న అన్నయ్య ప్రజా రాజ్యానకి..2019లో పవన్ కళ్యాణ్..జనసేన పార్టీకి వంద రెట్లు తేడా ఉందన్నారు. మరోవైపు ప్రత్యర్థుల ఆరోపణలను నేను పట్టించుకోను. సామాన్య ఓటర్ల నుంచి తనకు లభించిన మద్దతుపై పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసారు.

  
First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626