హోమ్ /వార్తలు /movies /

ఎన్టీఆర్, చిరంజీవి,బాలకృష్ణ,పవన్‌ లే కాదు.. పాలిటిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకున్న నటీనటులు వీళ్లే..

నేటి బాలలే రేపటి పౌరులన్నట్టు..నేటి నటులే రేపటి పొలిటిషన్స్‌గా చాలా మంది సినీ తారలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే దక్షిణాది నుంచి ఎన్టీఆర్, ఎమ్జీఆర్,జయ లలిత వంటి వారు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా అయ్యారు.

ఇంకా చదవండి ...

    నేటి బాలలే రేపటి పౌరులన్నట్టు..నేటి నటులే రేపటి పొలిటిషన్స్‌గా చాలా మంది సినీ తారలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే దక్షిణాది నుంచి ఎన్టీఆర్, ఎమ్జీఆర్,జయ లలిత వంటి వారు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. వాళ్ల బాటలోనే చాలా మంది నటీనటులు సినీ రంగంలో ఒక వెలుగు వెలిగాక రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.అసలు భారతీయ సినిమా రంగంలో రాజకీయాల్లో ప్రవేశించి 1967లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి నాలుగో లోక్‌సభకు ఎన్నికయ్యారు. భారత దేశంలో ఒక నటుడు పార్లమెంటు సభ్యుడు కావడం అనేది జగ్గయ్యతోనే మొదలైంది. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఎంతో మంది తారలు.. రాజకీయాల్లో ప్రవేశించారు. అందులో సినీ నటి శారద, జయప్రద పార్లమెంటుకు ఎన్నికయ్యారు. శారద..తెనాలి నుంచి ల ోక్‌సభకు ఎన్నికైతే..జయప్రధ రాజ్యసభ సభ్యరాలిగా పనిచేసింది. ఆ తర్వాత ఆమె సమాజ్ వాదీ పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరోవైపు సీనియర్ నటుడు సత్యనారాయణ కూడా 1996లో మచిలి పట్నం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

    How Cinema Actors Turn into politics Like NTR,Chiranjeevi,Balakirshna,Pawan kalyan,IPL,IPL 2019,jabardasth comedy show,nagababu,Andhra Pradesh News,Telangana News,Andhra pradesh Politics,Telangana Politics,NTR,chiranjeevi amitabh bachchan shatrugan sinha politics,Rajini kanth kamal haasan khushbu nagma politics,Senior NTR Telangana Politics,NTR Andhra Pradesh politics,Chiranjeevi Telangana Politics,Pawan kalyan Telangana politics,Chiranjeevi Andhra pradesh Politics,Pawan Kalyan Andhra pradesh Politics,iNTR Chiranjeevi Pawan Kalyan Telangana Andhra pradesh Politics,TDP,Janasena,Prajarajyam,ఎన్టీఆర్,సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలంగాణ పాలిటిక్స్,చిరంజీవి తెలంగాణ పాలిటిక్స్,చిరంజీవి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్,పవన్ కళ్యాణ్ తెలంగాణ పాలిటిక్స్,బాలకృష్ణ టీడీపీ తెలుగు దేశం,ఎన్టీఆర్,పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,జబర్ధస్త్ రోజా,విజయశాంతి,బాబు మోహన్,కోట శ్రీనివాస రావు పాలిటిక్స్,అమితాబ్ బచ్చన్ పాలిటిక్స్,శతృఘ్న సిన్హా స్మృతి ఇరానీ మూన్ మూన్ సేన్ పాలిటిక్స్, దేవానంద్,కమల్ హాసన్ రజినీకాంత్ ఎమ్జీఆర్ శివాజీ గణేషణ్ కార్తీక్,సునీల్ దత్,ఎన్టీఆర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా, tollywood News,Telugu cinema
    చైతన్యరథంపై ఎన్టీఆర్

    సత్యనారాయణ సమకాలీకుడు రావు గోపాల్ రావు, తెలుగు దేశం పార్టీ తరుపున ఎమ్మెల్సీ అయ్యారు.  ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగు దేశం నుంచి మోహన్ బాబు.. రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఇపుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అటు విజయశాంతి కూడా బీజేపీ,తల్లి తెలంగాణ, టీఆర్ఎస్ పార్టీలో సేవలు అందించారు.టీఆర్ఎస్ తరుపున మెదక్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇపుడు కాంగ్రెస్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

    How Cinema Actors Turn into politics Like NTR,Chiranjeevi,Balakirshna,Pawan kalyan,IPL,IPL 2019,jabardasth comedy show,nagababu,Andhra Pradesh News,Telangana News,Andhra pradesh Politics,Telangana Politics,NTR,chiranjeevi amitabh bachchan shatrugan sinha politics,Rajini kanth kamal haasan khushbu nagma politics,Senior NTR Telangana Politics,NTR Andhra Pradesh politics,Chiranjeevi Telangana Politics,Pawan kalyan Telangana politics,Chiranjeevi Andhra pradesh Politics,Pawan Kalyan Andhra pradesh Politics,iNTR Chiranjeevi Pawan Kalyan Telangana Andhra pradesh Politics,TDP,Janasena,Prajarajyam,ఎన్టీఆర్,సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలంగాణ పాలిటిక్స్,చిరంజీవి తెలంగాణ పాలిటిక్స్,చిరంజీవి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్,పవన్ కళ్యాణ్ తెలంగాణ పాలిటిక్స్,బాలకృష్ణ టీడీపీ తెలుగు దేశం,ఎన్టీఆర్,పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,జబర్ధస్త్ రోజా,విజయశాంతి,బాబు మోహన్,కోట శ్రీనివాస రావు పాలిటిక్స్,అమితాబ్ బచ్చన్ పాలిటిక్స్,శతృఘ్న సిన్హా స్మృతి ఇరానీ మూన్ మూన్ సేన్ పాలిటిక్స్, దేవానంద్,కమల్ హాసన్ రజినీకాంత్ ఎమ్జీఆర్ శివాజీ గణేషణ్ కార్తీక్,సునీల్ దత్,ఎన్టీఆర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా, tollywood News,Telugu cinema
    బాలకృష్ణ, విజయశాంతి, ఖుష్బూ

    వీళ్లందరి కంటే ముందు సూపర్ స్టార్ కృష్ణ కూడా కాంగ్రెస్ తరుపున తెనాలి నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. కృష్ణ సతీమణి విజయ నిర్మలతో పాటు నరేష్ కూడా  రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈయన బీజేపీ తరుపున హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు.

    Political Heroes, Political politics Chiranjeevi Balakrishna pawan kalyan Vijayashanti Roja, congress
    భార్య విజయనిర్మల, నరేశ్‌లతో కలిసి ఓటేసిన కృష్ణ

    మరోవైపు ఆయన తోటి నటుడు కృష్ణంరాజు కూడా నర్సాపురం, కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. అంతేకాదు కేంద్రంలో మంత్రిగా పనిచేసారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన మొదటి నటుడిగా రికార్డులకు ఎక్కాడు.

    Political Heroes, Political politics Chiranjeevi Balakrishna pawan kalyan Vijayashanti Roja, congress
    ప్రభాస్, కృష్ణం రాజు

    ఇక మెగాస్టార్ చిరంజీవి  ప్రజారాజ్యంతో పార్టీతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. అటు అన్నయ్య దారిలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన ఇపుడు భీమవరం, గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్నారు.  అటు బాలకృష్ణ కూడా రెండో సారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంతకు ముందు ఆయన అన్న హరికృష్ణ..ఇదే నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు.

    How Cinema Actors Turn into politics Like NTR,Chiranjeevi,Balakirshna,Pawan kalyan,IPL,IPL 2019,jabardasth comedy show,nagababu,Andhra Pradesh News,Telangana News,Andhra pradesh Politics,Telangana Politics,NTR,chiranjeevi amitabh bachchan shatrugan sinha politics,Rajini kanth kamal haasan khushbu nagma politics,Senior NTR Telangana Politics,NTR Andhra Pradesh politics,Chiranjeevi Telangana Politics,Pawan kalyan Telangana politics,Chiranjeevi Andhra pradesh Politics,Pawan Kalyan Andhra pradesh Politics,iNTR Chiranjeevi Pawan Kalyan Telangana Andhra pradesh Politics,TDP,Janasena,Prajarajyam,ఎన్టీఆర్,సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలంగాణ పాలిటిక్స్,చిరంజీవి తెలంగాణ పాలిటిక్స్,చిరంజీవి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్,పవన్ కళ్యాణ్ తెలంగాణ పాలిటిక్స్,బాలకృష్ణ టీడీపీ తెలుగు దేశం,ఎన్టీఆర్,పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,జబర్ధస్త్ రోజా,విజయశాంతి,బాబు మోహన్,కోట శ్రీనివాస రావు పాలిటిక్స్,అమితాబ్ బచ్చన్ పాలిటిక్స్,శతృఘ్న సిన్హా స్మృతి ఇరానీ మూన్ మూన్ సేన్ పాలిటిక్స్, దేవానంద్,కమల్ హాసన్ రజినీకాంత్ ఎమ్జీఆర్ శివాజీ గణేషణ్ కార్తీక్,సునీల్ దత్,ఎన్టీఆర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా, tollywood News,Telugu cinema
    మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్

    అటు క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాస రావు బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా పనిచేసారు. ఆయన తోటి నటుడు బాబు మోహన్ కూడా ఎమ్మెల్యేగా సేవలందించారు. వీళ్లతో పాటు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ నటీనటులు రాజకీయాల్లో తమ లక్‌ను పరీక్షించుటున్నారు. అందులో పోసాని కృష్ణమురళి,30 ఇయర్స్ పృథ్వీ, జయసుధ, రాజశేఖర్ జీవిత దంపతులు రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అటు రోజా కూడా వైసీపీ తరుపున నగరి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

    Jabardasth Judges Naga Babu and Roja will out of Comedy Show because of Busy in AP Elections 2019 pk.. జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోకు అక్క‌డ ఉన్న యాంక‌ర్స్, కంటెస్టెంట్స్ ఎంత ముఖ్య‌మో జ‌డ్జులు కూడా అంతే. నాగ‌బాబు, రోజా న‌వ్వుల‌కు ప్రేక్ష‌కులు కూడా అల‌వాటు ప‌డిపోయారు. ఈ ప్రోగ్రామ్ ఇంత‌గా స‌క్సెస్ అయిందంటే కార‌ణం వాళ్లిద్ద‌రూ కూడా. jabardasth comedy show,jabardasth katharnak comedy show,jabardasth judge naga babu,jabardasth judge roja,jabardasth katharnak comedy show judges change,naga babu janasena mp ticket,jabardasth judge naga babu narsapuram mp constituency,jabardasth judge roja nagari mla,nagari mla roja,jabardasth anchors remunerations,jabardasth show new judges,telugu cinema,నాగబాబు,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ జడ్జ్ నాగబాబు,జబర్దస్త్ జడ్జ్ రోజా,రాజకీయాల్లో బిజీగా ఉన్న నాగబాబు రోజా,జబర్దస్త్ షోకు కొత్త జడ్జులు,తెలుగు సినిమా
    నాగబాబు రోజా

    తమిళనాడు విషయానికొస్తే..ఎమ్జీఆర్ డీఎంకే పార్టీలో ఉంటూ అన్నాడీఎంకే పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆ వారుసురాలిగా సినీ నటి జయలలిత తమిళనాడు రాజకీయాలను సీఎంగా శాసించారు. అటు ఎమ్జీఆర్ సమకాలీకులుడు శివాజీ గణేషన్ కూడా డీఎంకే, కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఆ తర్వాత తమిళగ మున్నేట్ర మున్నయ్ అనే పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీతో శివాజీ గణేషణ్ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు.

    How Cinema Actors Turn into politics Like NTR,Chiranjeevi,Balakirshna,Pawan kalyan,IPL,IPL 2019,jabardasth comedy show,nagababu,Andhra Pradesh News,Telangana News,Andhra pradesh Politics,Telangana Politics,NTR,chiranjeevi amitabh bachchan shatrugan sinha politics,Rajini kanth kamal haasan khushbu nagma politics,Senior NTR Telangana Politics,NTR Andhra Pradesh politics,Chiranjeevi Telangana Politics,Pawan kalyan Telangana politics,Chiranjeevi Andhra pradesh Politics,Pawan Kalyan Andhra pradesh Politics,iNTR Chiranjeevi Pawan Kalyan Telangana Andhra pradesh Politics,TDP,Janasena,Prajarajyam,ఎన్టీఆర్,సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలంగాణ పాలిటిక్స్,చిరంజీవి తెలంగాణ పాలిటిక్స్,చిరంజీవి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్,పవన్ కళ్యాణ్ తెలంగాణ పాలిటిక్స్,బాలకృష్ణ టీడీపీ తెలుగు దేశం,ఎన్టీఆర్,పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,జబర్ధస్త్ రోజా,విజయశాంతి,బాబు మోహన్,కోట శ్రీనివాస రావు పాలిటిక్స్,అమితాబ్ బచ్చన్ పాలిటిక్స్,శతృఘ్న సిన్హా స్మృతి ఇరానీ మూన్ మూన్ సేన్ పాలిటిక్స్, దేవానంద్,కమల్ హాసన్ రజినీకాంత్ ఎమ్జీఆర్ శివాజీ గణేషణ్ కార్తీక్,సునీల్ దత్,ఎన్టీఆర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా, tollywood News,Telugu cinema
    జయలలిత..

    ఆ తర్వాత విజయ్ కాంత్ కూడా డీఎండీకే పార్టీని స్థాపించారు. ప్రస్తుతం తమిళనాడు నామ మాత్రంగా ఉంది. అటు కమల్ హాసన్ కూడా మక్కల్ నీది మయ్యం అంటూ ఒక పార్టీని స్థాపించి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక రజనీకాంత్ కూడా రాజకీయాల్లో వస్తున్నా అని ప్రకటించారు. వీరి కంటే ఎంతో మంది నటీనటులు శరత్ కుమార్, కార్తీక్, ఖుష్బు వంటి చాలా మంది నటీనటులు రాజకీయాల్లో తమ లక్‌ను పరీక్షించుకున్నారు. అటు విశాల్ కూడా ఫ్యాన్ క్లబ్ ‘మక్కల్ నాలా ఇయక్కమ్’ ను రాజకీయ పార్టీగా మార్చారు. అటు కన్నడ నటుడు ఉపేంద్ర కూడా ‘ప్రజాకీయ’ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు.

    How Cinema Actors Turn into politics Like NTR,Chiranjeevi,Balakirshna,Pawan kalyan,IPL,IPL 2019,jabardasth comedy show,nagababu,Andhra Pradesh News,Telangana News,Andhra pradesh Politics,Telangana Politics,NTR,chiranjeevi amitabh bachchan shatrugan sinha politics,Rajini kanth kamal haasan khushbu nagma politics,Senior NTR Telangana Politics,NTR Andhra Pradesh politics,Chiranjeevi Telangana Politics,Pawan kalyan Telangana politics,Chiranjeevi Andhra pradesh Politics,Pawan Kalyan Andhra pradesh Politics,iNTR Chiranjeevi Pawan Kalyan Telangana Andhra pradesh Politics,TDP,Janasena,Prajarajyam,ఎన్టీఆర్,సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలంగాణ పాలిటిక్స్,చిరంజీవి తెలంగాణ పాలిటిక్స్,చిరంజీవి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్,పవన్ కళ్యాణ్ తెలంగాణ పాలిటిక్స్,బాలకృష్ణ టీడీపీ తెలుగు దేశం,ఎన్టీఆర్,పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,జబర్ధస్త్ రోజా,విజయశాంతి,బాబు మోహన్,కోట శ్రీనివాస రావు పాలిటిక్స్,అమితాబ్ బచ్చన్ పాలిటిక్స్,శతృఘ్న సిన్హా స్మృతి ఇరానీ మూన్ మూన్ సేన్ పాలిటిక్స్, దేవానంద్,కమల్ హాసన్ రజినీకాంత్ ఎమ్జీఆర్ శివాజీ గణేషణ్ కార్తీక్,సునీల్ దత్,ఎన్టీఆర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా, tollywood News,Telugu cinema
    రజనీకాంత్, కమల్ హాసన్

    దక్షిణాదిలో కాకుండా ఉత్తరాదిలో కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటికే దేవానంద్, అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, సునీల్ దత్, వినోద్ ఖన్నా, శతృఘ్న సిన్హా, గోవిందా, రేసు గుర్రం విలన్ రవికిషన్ శుక్లాతో పాటు జయ బచ్చన్, రేఖ, హేమా మాలిని, స్మృతి ఇరానీ, నగ్మా, ఊర్మిళ, వంటి నటీ నటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

    How Cinema Actors Turn into politics Like NTR,Chiranjeevi,Balakirshna,Pawan kalyan,IPL,IPL 2019,jabardasth comedy show,nagababu,Andhra Pradesh News,Telangana News,Andhra pradesh Politics,Telangana Politics,NTR,chiranjeevi amitabh bachchan shatrugan sinha politics,Rajini kanth kamal haasan khushbu nagma politics,Senior NTR Telangana Politics,NTR Andhra Pradesh politics,Chiranjeevi Telangana Politics,Pawan kalyan Telangana politics,Chiranjeevi Andhra pradesh Politics,Pawan Kalyan Andhra pradesh Politics,iNTR Chiranjeevi Pawan Kalyan Telangana Andhra pradesh Politics,TDP,Janasena,Prajarajyam,ఎన్టీఆర్,సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలంగాణ పాలిటిక్స్,చిరంజీవి తెలంగాణ పాలిటిక్స్,చిరంజీవి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్,పవన్ కళ్యాణ్ తెలంగాణ పాలిటిక్స్,బాలకృష్ణ టీడీపీ తెలుగు దేశం,ఎన్టీఆర్,పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,జబర్ధస్త్ రోజా,విజయశాంతి,బాబు మోహన్,కోట శ్రీనివాస రావు పాలిటిక్స్,అమితాబ్ బచ్చన్ పాలిటిక్స్,శతృఘ్న సిన్హా స్మృతి ఇరానీ మూన్ మూన్ సేన్ పాలిటిక్స్, దేవానంద్,కమల్ హాసన్ రజినీకాంత్ ఎమ్జీఆర్ శివాజీ గణేషణ్ కార్తీక్,సునీల్ దత్,ఎన్టీఆర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా, tollywood News,Telugu cinema
    హేమామాలిని

    దేవానంద్ ఎమర్జెన్సీ సమయంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. ప్రస్తుత రాజకీయాల్లో బీజేపీకి ఎక్కువగా స్టార్స్ సపోర్ట్ ఉంది. టీఎంసీ నుంచి మూన్ మూన్ సేన్,మిమి చక్రబర్తి,నుస్రత్ జహాన్, శతాబ్దీ రాయ్, దేవ్ వంటి నటీనటులతో పాటు భోజ్‌పురి నుంచి చిన్నా చితకా చాలా మంది నటీనటులు చాలా మంది ఉన్నారు.

    First published:

    ఉత్తమ కథలు