హోమ్ /వార్తలు /సినిమా /

లక్ష్మీస్ NTR.. రిలీజ్‌కు తొలిగిన అడ్డంకులు.. ‘యూ’ సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ బోర్డ్..

లక్ష్మీస్ NTR.. రిలీజ్‌కు తొలిగిన అడ్డంకులు.. ‘యూ’ సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ బోర్డ్..

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్

దివంగత నందమూరి తారక రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు సెన్సార్ వాళ్లు యూ సర్టిఫికేట్ జారీ చేశారు.

ఇంకా చదవండి ...

దివంగత నందమూరి తారక రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. సార్వత్రిక ఎన్నికల వేళ కావాలనే మా నాయకుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించారని టీడీపీ చెందిన నేత ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల కమిషన్ ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా..తాజాగా ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది  ఈ సినిమా విడుదలకు అనుమతి ఇచ్చారు.ఐతే సినిమాలో కొన్ని సన్నివేశాలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లఘించేలా ఉన్నాయని వచ్చిన ఫిర్యాదుపై ఈసినిమాను పరిశీలించేందకు మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటిరింగ్ కమిటి ముందు హాజరు కావాలని ఏపీ ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ విషయమై నిర్మాత రాకేష్ రెడ్డి సోమవారం మానిటిరింగ్ కమిటీ ముందు హాజరయ్యారు.

Election Commission Clearance To Release Lakshmi's NTR Movie And Censor Board Given U Certificate,దివంగత నందమూరి తారక రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు సెన్సార్ వాళ్లు యూ సర్టిఫికేట్ జారీ చేశారు.Lakshmi's NTR Movie,Lakshmis NTR Movie,EC Clearance To Release Lakshmi's NTR Movie,Election Commission Clearance To Release Lakshmi's NTR Movie,Censor Board Given U Certificate to Lakshmis NTR Movie,Ram Gopal Varma Laskhmi's NTR Movie,Andhra Pradesh News,Andhra Pradesh Politics,Tollywood News,Telugu Cinema,Lakshmi's NTR TDP YSRCP,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి తొలిగిన అడ్డంకులు,లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి ఈసీ అనుమతి,లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ సెన్సార్ కంప్లీట్,రామ్ గోపాల్ వర్మ రాకేష్ రెడ్డి లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ బోర్డ్ యూ సర్టిఫికేట్,లక్ష్మీస్ ఎన్టీఆర్ యూ సర్టిఫికేట్,
చంద్రబాబు, ఎన్టీఆర్

అనంతరం నిర్మాత రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సినిమాపై ఎన్నికల సంఘానికి ఉన్న అనుమానాలు నివృత్తి చేశామన్నారు. ఈ సినిమాలో ప్రజలను ప్రభావితం చేసేలా  ఎక్కడ పార్టీ ఎన్నికల గుర్తును కూడా వాడలేదన్నారు.గతంలో జరిగిన వాస్తవాలను మాత్రమే ఈసినిమాలో చూపించమన్నారు. ఎక్కడ వక్రీకరణ జరగలేదన్నారు. ఎన్టీఆర్ వ్యక్తిగత, రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని సంఘటలను ఈ సినిమాలో చూపెట్టనున్నారు.

Election Commission Clearance To Release Lakshmi's NTR Movie And Censor Board Given U Certificate,దివంగత నందమూరి తారక రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు సెన్సార్ వాళ్లు యూ సర్టిఫికేట్ జారీ చేశారు.Lakshmi's NTR Movie,Lakshmis NTR Movie,EC Clearance To Release Lakshmi's NTR Movie,Election Commission Clearance To Release Lakshmi's NTR Movie,Censor Board Given U Certificate to Lakshmis NTR Movie,Ram Gopal Varma Laskhmi's NTR Movie,Andhra Pradesh News,Andhra Pradesh Politics,Tollywood News,Telugu Cinema,Lakshmi's NTR TDP YSRCP,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి తొలిగిన అడ్డంకులు,లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి ఈసీ అనుమతి,లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ సెన్సార్ కంప్లీట్,రామ్ గోపాల్ వర్మ రాకేష్ రెడ్డి లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ బోర్డ్ యూ సర్టిఫికేట్,లక్ష్మీస్ ఎన్టీఆర్ యూ సర్టిఫికేట్,
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై అనుమానాలు

మా సమాధానికి ఈసీ సంతృప్తి చెంది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు అనుమతించింది. మరోవైపు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ సర్టిఫికేట్ జారీ చేసింది. గతంలో అన్న ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’,‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలకు సెన్సార్ ‘యూ’ సర్టిఫికేట్ జారీ చేయడం విశేషం.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: AP Politics, Lakshmis NTR, Lakshmis NTR Movie Review, NTR Biopic, Ram Gopal Varma, RGV, TDP, Telugu Cinema, Tolllywood, Ysrcp

ఉత్తమ కథలు