తెలంగాణ ఎన్నికల్లో వెలవెల పోయిన మెగా బ్రదర్స్ సినీ గ్లామర్.. ఎన్టీఆర్ మాత్రం మినహాయింపు..

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంత విషయానికొస్తే..రెండు చోట్ల తెలుగు సినిమా నటులకు ఆదరణ విషయంలో ఏమాత్రం తేడా లేదు. అదే పాలిటిల్స్ విషయానికొచ్చే సరికి ఆంధ్ర, రాయలసీమల్లో ప్రూవ్ అయ్యే సినిమా గ్లామర్ తెలంగాణలో మాత్రం వెలవెల బోవడం విశేషం.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 21, 2019, 8:45 PM IST
తెలంగాణ ఎన్నికల్లో వెలవెల పోయిన మెగా బ్రదర్స్ సినీ గ్లామర్.. ఎన్టీఆర్ మాత్రం మినహాయింపు..
చిరంజీవి,సీనియర్ ఎన్టీఆర్,పవన్ కళ్యాణ్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 21, 2019, 8:45 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంత విషయానికొస్తే..రెండు చోట్ల తెలుగు సినిమా నటులకు ఆదరణ విషయంలో ఏమాత్రం తేడా లేదు. అదే పాలిటిల్స్ విషయానికొచ్చే సరికి ఆంధ్ర, రాయలసీమల్లో ప్రూవ్ అయ్యే సినిమా గ్లామర్ తెలంగాణలో మాత్రం వెలవెల బోవడం విశేషం. సినిమాల విషయానికొచ్చేసరికి కలెక్షన్స్ పరంగా నైజాం(తెలంగాణ) దే మేజర్ షేర్. ఆంధ్రా, సీడెడ్ (రాయలసీమ)లో అంతగా ఉండదు. సినిమాల్లో కలెక్షన్స్ కనక వర్షం కురపించే తెలంగాణలో పొలిటికల్‌గా ఏ సినిమా నటుడు  దగ్గర కాలేకపోయారు.చిరంజీవి సినిమాలకు బ్రహ్మరథం పట్టే తెలంగాణ ప్రజలు, ఆయన  ప్రజారాజ్యం పార్టీ కేవలం రెండు సీట్లను మాత్రమే సాధించింది. ఇక ప్రజారాజ్యం అధినేత చిరంజీవి రాయలసీమలోని తిరుపతి, కోస్తా లోని పాలకొల్లు నుంచి పోటీ చేసారు. తెలంగాణలో ఆయన సినిమాలకు బ్రహ్మరథం పట్టినా..రాజకీయ పరంగా తెలంగాణ నుంచి బరిలో దిగలేకపోయారు. చిరంజీవి మాత్రమే కాదు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికైన చాలా మంది తెలంగాణ ఎన్నికల క్షేత్రంలో పోటీచేయలేదు.చిరంజీవి మాత్రమే కాదు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికైన చాలా మంది తెలంగాణ ఎన్నికల క్షేత్రంలో పోటీచేయలేదు. విజయశాంతి, బాబు మోహన్ వంటి తెలంగాణకు చెందిన వాళ్లు తప్ప ఇతర ప్రాంతం వాళ్లు తెలంగాణ పోటీ చేయలేదు. ఇక తెలుగు దేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ మాత్రం ఈ తెలంగాణ నియమాకానికి అతీతుడని చెప్పాలి. అన్నగారు రెండు సార్లు తెలంగాణ నుంచి పోటీ చేసారు. ఒక నల్గొండ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక కల్వకుర్తి నుంచి పోటీచేస్తే మాత్రం ఓడిపోయారు. మొత్తానికి నల్గొండ ప్రజలు అన్నగారిని గెలిపిస్తే..కల్వకుర్తి జనాలు మాత్రం అన్నగారి ఓడించారు.    తాజాగా జనసేన నుంచి ఎన్నికల బరిలో దిగిన పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో పోటీకి దిగలేదు. తెలంగాణ ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్,కాంగ్రెెస్ కూడా సినిమా వాళ్లకు ఒక్క ఎంపీ టికెట్ ఇవ్వలేదు. మొత్తంగా చూస్తే తెలంగాణ ఓటర్లు సినిమాను సినిమాగానే చూస్తారనే విషయం అర్థమవుతుంది. ఇక సినిమా వారిని ఆదరించే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారనే విషయం అర్థమవుతోంది. ఈ మొత్తం విషయం చూస్తే తెలంగాణలో సినిమా గ్లామర్ ఏ మాత్రం ప్రభావం చూపదనే విషయం అర్థమవుతోంది.  
మెగా ఫ్యామిలీ జనసేన పార్టీవిజయశాంతి, బాబు మోహన్ వంటి తెలంగాణకు చెందిన వాళ్లు తప్ప ఇతర ప్రాంతం వాళ్లు తెలంగాణ పోటీ చేయలేదు. ఇక తెలుగు దేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ మాత్రం ఈ తెలంగాణ నియమాకానికి అతీతుడని చెప్పాలి. అన్నగారు రెండు సార్లు తెలంగాణ నుంచి పోటీ చేసారు. ఒక నల్గొండ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక కల్వకుర్తి నుంచి పోటీచేస్తే మాత్రం ఓడిపోయారు. మొత్తానికి నల్గొండ ప్రజలు అన్నగారిని గెలిపిస్తే..కల్వకుర్తి జనాలు మాత్రం అన్నగారి ఓడించారు.

చిరంజీవి మాత్రమే కాదు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికైన చాలా మంది తెలంగాణ ఎన్నికల క్షేత్రంలో పోటీచేయలేదు. విజయశాంతి, బాబు మోహన్ వంటి తెలంగాణకు చెందిన వాళ్లు తప్ప ఇతర ప్రాంతం వాళ్లు తెలంగాణ పోటీ చేయలేదు. ఇక తెలుగు దేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ మాత్రం ఈ తెలంగాణ నియమాకానికి అతీతుడని చెప్పాలి. అన్నగారు రెండు సార్లు తెలంగాణ నుంచి పోటీ చేసారు. ఒక నల్గొండ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక కల్వకుర్తి నుంచి పోటీచేస్తే మాత్రం ఓడిపోయారు. మొత్తానికి నల్గొండ ప్రజలు అన్నగారిని గెలిపిస్తే..కల్వకుర్తి జనాలు మాత్రం అన్నగారి ఓడించారు.    తాజాగా జనసేన నుంచి ఎన్నికల బరిలో దిగిన పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో పోటీకి దిగలేదు. తెలంగాణ ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్,కాంగ్రెెస్ కూడా సినిమా వాళ్లకు ఒక్క ఎంపీ టికెట్ ఇవ్వలేదు. మొత్తంగా చూస్తే తెలంగాణ ఓటర్లు సినిమాను సినిమాగానే చూస్తారనే విషయం అర్థమవుతుంది. ఇక సినిమా వారిని ఆదరించే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారనే విషయం అర్థమవుతోంది. ఈ మొత్తం విషయం చూస్తే తెలంగాణలో సినిమా గ్లామర్ ఏ మాత్రం ప్రభావం చూపదనే విషయం అర్థమవుతోంది.  
ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్
Loading...


 తాజాగా జనసేన నుంచి ఎన్నికల బరిలో దిగిన పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో పోటీకి దిగలేదు. తెలంగాణ ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్,కాంగ్రెెస్ కూడా సినిమా వాళ్లకు ఒక్క ఎంపీ టికెట్ ఇవ్వలేదు. మొత్తంగా చూస్తే తెలంగాణ ఓటర్లు సినిమాను సినిమాగానే చూస్తారనే విషయం అర్థమవుతుంది. ఇక సినిమా వారిని ఆదరించే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారనే విషయం అర్థమవుతోంది. ఈ మొత్తం విషయం చూస్తే తెలంగాణలో సినిమా గ్లామర్ ఏ మాత్రం ప్రభావం చూపదనే విషయం అర్థమవుతోంది.


First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...