మహా నాయకుడులో చంద్రబాబు హీరో..లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో విలన్.. క్యా సీన్ హై..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హాట్ టాపిక్‌గా మారారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్టీఆర్ ఇమేజ్‌ను వాడుకోని ఎన్నికల గట్టెక్కాలని ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ..తన తండ్రి జీవితంపై ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ కథానాయకడు’ సినిమాలను తెరకెక్కించాడు.ఇక మహానాయకుడులో చంద్రబాబు హీరో అయితే..లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు నాయుడు పాత్రను విలన్‌గా చిత్రీకరించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 31, 2019, 2:45 PM IST
మహా నాయకుడులో చంద్రబాబు హీరో..లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో విలన్.. క్యా సీన్ హై..
చంద్రబాబు నాయుడు
  • Share this:
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హాట్ టాపిక్‌గా మారారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్టీఆర్ ఇమేజ్‌ను వాడుకోని ఎన్నికల గట్టెక్కాలని ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ..తన తండ్రి జీవితంపై ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ కథానాయకడు’ సినిమాలను తెరకెక్కించాడు.మరోవైపు రామ్ గోపాల్ వర్మ..ఎన్టీఆర్  జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరకెక్కించారు. ఆయ‌న పోయిన ఇరవై మూడేళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌న ద‌ర్శ‌కులు పోటీ పడి ఎన్టీఆర్ బయోపిక్స్‌ను తెరకెక్కించారు.  ఇక బాలయ్య హీరోగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ఎన్టీఆర్ మహానాయకుడు’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచాయి. ఇక రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడిని ఈ సినిమా మొదటి రోజే వెనక్కి తీసుకొచ్చింది. ఇపుడు వచ్చే కలెక్షన్స్ అన్ని బోనస్ అనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాపై ఎవరికీ ఎలాంటి కంప్లైట్స్ లేవు. మహానాయకుడు సినిమా వచ్చేసరికి ఆ సినిమాలో చంద్రబాబు నాయుడు హీరోగా చూపించారు.

AP Elections 2019: Chandrababu Naidu Charecter Hero in NTR Mahanayakudu and Villain In RGV Lakshmi's NTR,lakshmis ntr collections,ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హాట్ టాపిక్‌గా మారారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్టీఆర్ ఇమేజ్‌ను వాడుకోని ఎన్నికల గట్టెక్కాలని ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ..తన తండ్రి జీవితంపై ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ కథానాయకడు’ సినిమాలను తెరకెక్కించాడు.ఇక మహానాయకుడులో చంద్రబాబు హీరో అయితే..లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు నాయుడు పాత్రను విలన్‌గా చిత్రీకరించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.Lakshmi's ntr Collections,ramgopal varma lakshmis ntr chandrababu vilan,ntr mahanayakudu chandrababu naidu vilan,lakshmis ntr movie review,chandra babu naidu vilan in lakshmis ntr,chandrababu naidu hero in ntr mahanayakudu,sri tej,Tollywood News,Telugu Cinema,Andhra Pradesh News,Andhra Pradesh Politics,లక్ష్మీస్ ఎన్టీఆర్ కలెక్షన్స్,లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు నాయుడు విలన్,ఎన్టీఆర్ మహానాయకుడు లో చంద్రబాబు నాయుడు హీరో,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్,క్రిష్ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు రానా హీరో,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,
మహానాయకుడు పోస్టర్

ఎన్టీఆర్ ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్లినపుడు నాదెండ్ల భాస్కరరావు... అప్పటి కేంద్రంలోని పెద్దల సహకారంతో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అవుతాడు.  ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సహకారంతో ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా క్రిష్..మహానాయకుడుతో చంద్రబాబు నాయుడు పాత్రలో హీరోయిజం చూపించాడు.

AP Elections 2019: Chandrababu Naidu Charecter Hero in NTR Mahanayakudu and Villain In RGV Lakshmi's NTR,lakshmis ntr collections,ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హాట్ టాపిక్‌గా మారారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్టీఆర్ ఇమేజ్‌ను వాడుకోని ఎన్నికల గట్టెక్కాలని ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ..తన తండ్రి జీవితంపై ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ కథానాయకడు’ సినిమాలను తెరకెక్కించాడు.ఇక మహానాయకుడులో చంద్రబాబు హీరో అయితే..లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు నాయుడు పాత్రను విలన్‌గా చిత్రీకరించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.Lakshmi's ntr Collections,ramgopal varma lakshmis ntr chandrababu vilan,ntr mahanayakudu chandrababu naidu vilan,lakshmis ntr movie review,chandra babu naidu vilan in lakshmis ntr,chandrababu naidu hero in ntr mahanayakudu,sri tej,Tollywood News,Telugu Cinema,Andhra Pradesh News,Andhra Pradesh Politics,లక్ష్మీస్ ఎన్టీఆర్ కలెక్షన్స్,లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు నాయుడు విలన్,ఎన్టీఆర్ మహానాయకుడు లో చంద్రబాబు నాయుడు హీరో,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్,క్రిష్ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు రానా హీరో,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,
రానా దగ్గుపాటి ఫైల్ ఫోటో
మరోవైపు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విషయానికొచ్చేసరికి చంద్రబాబు పాత్రను పూర్తిగా విలన్‌గా చూపించారు. ఈ సినిమాలో చంద్రబాబు పాత్ర వస్తుంటే పాము నాదస్వరాన్ని బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే చేయడాన్ని బట్టి..చంద్రబాబు పాము కన్న డేంజరస్ అన్నట్టు చూపించాడు వర్మ. మొత్తంగా ఈ సినిమాలో లక్ష్మీ పార్వతిని అమాయకురాలిగా చిత్రీకరించి..ఆమెను సాకుగా చూపించి కుటుంబ సభ్యుల సహకారంతో  చంద్రబాబు..ఎన్టీఆర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంటాడు.

AP Elections 2019: Chandrababu Naidu Charecter Hero in NTR Mahanayakudu and Villain In RGV Lakshmi's NTR,lakshmis ntr collections,ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హాట్ టాపిక్‌గా మారారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్టీఆర్ ఇమేజ్‌ను వాడుకోని ఎన్నికల గట్టెక్కాలని ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ..తన తండ్రి జీవితంపై ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ కథానాయకడు’ సినిమాలను తెరకెక్కించాడు.ఇక మహానాయకుడులో చంద్రబాబు హీరో అయితే..లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు నాయుడు పాత్రను విలన్‌గా చిత్రీకరించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.Lakshmi's ntr Collections,ramgopal varma lakshmis ntr chandrababu vilan,ntr mahanayakudu chandrababu naidu vilan,lakshmis ntr movie review,chandra babu naidu vilan in lakshmis ntr,chandrababu naidu hero in ntr mahanayakudu,sri tej,Tollywood News,Telugu Cinema,Andhra Pradesh News,Andhra Pradesh Politics,లక్ష్మీస్ ఎన్టీఆర్ కలెక్షన్స్,లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు నాయుడు విలన్,ఎన్టీఆర్ మహానాయకుడు లో చంద్రబాబు నాయుడు హీరో,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్,క్రిష్ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు రానా హీరో,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,
చంద్రబాబు పాత్రలోొ శ్రీతేజ్

మొత్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసిన వాళ్లకు చంద్రబాబు ఇంత క్రూరుడా అన్నట్టు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో చంద్రబాబు పాత్రను చిత్రీకరించాడు.  మొత్తనికి వర్మ..ఎన్టీఆర్ జీవితంలో ఏ కోణాన్ని చూపిస్తే ఆడియన్స్‌ ఆదరిస్తారన్న విషయాన్ని ముందుగానే పసిగట్టి ఈ సినిమాను తెరకెక్కించాడు. మొత్తానికి మహానాయకుడులో చంద్రబాబు హీరో అయితే..లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో విలన్‌. ఇక ప్రేక్షకులు కూడా చంద్రబాబు పాత్రను హీరోగా చూపించిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను తిరస్కరిస్తే.. విలన్ పాత్ర చేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఆదరిస్తుండటం విశేషం. 

First published: March 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>