AP Elections 2019.. కౌశల్‌కు కౌంటర్‌గా వైసీపీ కొత్త వ్యూహం..

AP Elections 2019 | ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైంది. అన్ని పార్టీల్లోను సినిమా వాళ్ల ప్రభావం చాలానే ఉంది. అందులో ఏపీలోని తెలుగు దేశం, వైఎస్ఆర్సీపీ పార్టీల్లో సినిమాకు సంబంధించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ 2 విజేతగా నిలిచిన కౌశల్ రీసెంట్‌గా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇపుడు కౌశల్‌కు పోటీగా బిగ్‌బాస్ 2లో రన్నరప్‌గా నిలిచిన తనీష్‌ను రంగంలోకి దింపాలని చూస్తోంది వైయస్ఆర్‌సీపీ.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 19, 2019, 12:45 PM IST
AP Elections 2019.. కౌశల్‌కు కౌంటర్‌గా వైసీపీ కొత్త వ్యూహం..
కౌశల్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 19, 2019, 12:45 PM IST
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైంది. అన్ని పార్టీల్లోను సినిమా వాళ్ల ప్రభావం చాలానే ఉంది. అందులో ఏపీలోని తెలుగు దేశం, వైఎస్ఆర్సీపీ పార్టీల్లో సినిమాకు సంబంధించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నిన్న మొన్నటి వరకు టీడీపీలో సినిమా వాళ్లకు సంబంధించిన వాళ్లు ఎక్కువగా ఉండేవారు.ఇపుడు ప్రతిపక్ష వైసీపీలో కూడా సినిమా వాళ్లకున్న ప్రాధాన్యత గుర్తించి వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్నారు. ఇప్పటికే రోజా,పోసాని కృష్ణ మురళి,30 ఇయర్స్ పృథ్వీ, రాజశేఖర్ దంపతులు కూడా జగన్ దగ్గరే ఉన్నారు. రీసెంట్‌గా సినీ నటుడు ఆలీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా ఈ  రాజకీయ చదరంగంలో బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్స్‌ను రంగంలోకి దించింది ఆయా పార్టీలు. ఇప్పటికే బిగ్‌బాస్ 2 విజేతగా నిలిచిన కౌశల్ రీసెంట్‌గా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు ఆ  పార్టీ అభ్యర్థులు తరుపున ప్రచారం చేస్తానని కూడా చెప్పాడు.

AP Elecions 2019..ysrcp introducing Bigg boss 2 contestent tanish to counter tdp candidate Of kaushal,AP Elections 2019 | ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైంది. అన్ని పార్టీల్లోను సినిమా వాళ్ల ప్రభావం చాలానే ఉంది. అందులో ఏపీలోని తెలుగు దేశం, వైఎస్ఆర్సీపీ పార్టీల్లో సినిమాకు సంబంధించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ 2 విజేతగా నిలిచిన కౌశల్ రీసెంట్‌గా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇపుడు కౌశల్‌కు పోటీగా బిగ్‌బాస్ 2లో రన్నరప్‌గా నిలిచిన తనీష్‌ను రంగంలోకి దింపాలని చూస్తోంది వైయస్ఆర్‌సీపీ.AP Elections 2019,AP Elections TDP YSRCP,tdp bigg boss 2 winner kaushal,bigg boss 2 runner up tanish ysrcp,ysrcp tanish election,tdp bigg boss 2 kaushal election,telugu news,Tollywood news,ఏపీ ఎలక్షన్స్,బిగ్‌బాస్ 2,ఏపీ ఎలక్షన్స్ బిగ్ బాస్ 2 కౌశల్,కౌశల్ ఎన్టీఆర్ నాని బిగ్ బాస్3,బిగ్‌బాస్ 3 నాగార్జున,టీడీపీ కౌశల్ బిగ్ బాస్ 2 విజేత,వైయస్ఆర్‌సీపీ తనీష్,వైయస్ఆర్‌సీపీ తనీష్ ప్రచారం,కౌశల్ టీడీపీ ప్రచారం.బిగ్‌బాస్ 3 ఎన్టీఆర్,బిగ్‌బాస్ 3 నాని నాగార్జున,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్,పొలిటికల్ న్యూస్
కౌశల్ తనీష్ వార్


ఇపుడు కౌశల్‌కు పోటీగా బిగ్‌బాస్ 2లో రన్నరప్‌గా నిలిచిన తనీష్‌ను రంగంలోకి దింపాలని చూస్తోంది వైయస్ఆర్‌సీపీ. అంతేకాదు కౌశల్ ప్రచారం  చేసే చోట కౌంటర్‌గా తనీష్‌తో ప్రచారం చేయించాలనే వ్యూహాన్ని రచించింది. ఇప్పటికే వైసీపీలో టీడీపీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు పెద్ద పీఠ వేసారు. అదే రీతిన సినిమా వాళ్లకు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తానికి తెలుగు దేశం వ్యూహాలకు వైసీపీ గట్టిగానే ప్రతి వ్యూహాలను రచిస్తున్నారు. ఇవి వైసీపీకి ఎంత మేరకు కలిసొస్తుందో చూడాలి.

First published: March 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...