హోమ్ /వార్తలు /సినిమా /

టీడీపీకి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్.. వర్మ వ్యాఖ్యల వెనక ఉన్న ఉద్దేశ్యం అదేనా..

టీడీపీకి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్.. వర్మ వ్యాఖ్యల వెనక ఉన్న ఉద్దేశ్యం అదేనా..

రామ్ గోపాల్ వర్మ, జూనియర్ ఎన్టీఆర్

రామ్ గోపాల్ వర్మ, జూనియర్ ఎన్టీఆర్

గత కొన్నేళ్లుగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీతో చంద్రబాబుతో పాటు తెలుగు దేశం శ్రేణులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ..జూనియర్ ఎన్టీఆర్, లోకేష్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

ఇంకా చదవండి ...

గత కొన్నేళ్లుగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీతో చంద్రబాబుతో పాటు తెలుగు దేశం శ్రేణులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ఇక ఈ సినిమాను ఎన్నికల వరకు ఏపీలో విడుదల కాకుండా చేయడంలో సక్సెస్ అయిన టీడీపీ శ్రేణులు..తెలంగాణతో పాట ఓవర్సీస్‌లో ఈ సినిమా విడుదలను అడ్డుకోలేకపోయారు. అప్పటికీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో టీడీపీకి ఎంత నష్టం చేయాలో అంత నష్టమైతే చేసాడు రామ్ గోపాల్ వర్మ. అదే సమయంలో చంద్రబాబు సొంత వియ్యంకుడు కమ్ బామ్మర్ధి కూడా బాలకృష్ణ కూడా తన తండ్రి జీవితంపై తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవ్వడం టీడీపీ శ్రేణులతో పాటు చంద్రబాబు, బాలయ్యలకు మింగుడు పడని అంశం.

AP Elecions 2019: Ram Gopal Varma Sensational Comments.. Junior NTR Is the Real telugu desam party successor.. Nara Lokesh Is not tdp successor Says Ram Gopal Varma,గత కొన్నేళ్లుగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీతో చంద్రబాబుతో పాటు తెలుగు దేశం శ్రేణులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ..జూనియర్ ఎన్టీఆర్, లోకేష్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.lakshmi's ntr,lakshmi's ntr review,jr ntr,Ram gopal Varma Twitter,Ram goapal varma comments on jr ntr,ram gopal varma comments on nara lokesh,ram gopal varma nara lokesh jr ntr,jr ntr lakshmi's ntr,lakshmis ntr public talk,lakshmi's ntr full movie,lakshmis ntr,lakshmi's ntr movie,lakshmi's ntr teaser,lakshmi's ntr trailer,lakshmi's ntr public response,rgv lakshmi's ntr,lakshmi's ntr movie trailer,lakshmi's ntr movie public talk,rgv lakshmis ntr,lakshmis ntr movie,public talk lakshmi's ntr,rgv laksmis ntr public talk,rgv lakshmi's ntr movie,ntr biopic,ram gopal varma,director ram gopal varma,ram gopal varma latest interview,ramgopal varma,ram gopal varma about lakshmi's ntr,rgv,ramgopal varma latest interview,ram gopal varma speech,ram gopal varma movies,ram gopal varma comments,Andhra Pradesh News,Andhra Pradesh Politics,లక్ష్మీస్ ఎన్టీఆర్,హైకోర్టు,రాంగోపాల్ వర్మ,వర్మ ట్వీట్స్,రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్,నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ గోపాల్ వర్మ టీడీపీ తెలుగు దేశం,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారం

తాజగా రామ్ గోపాల్  వర్మ..టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు ముద్దులు తనయుడు లోకేష్ ఒక అబద్ధం అని.. టీడీపీ అసలు సిసలు వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ ‌గా మారింది.
అంటే చంద్రబాబు నాయుడు ..నందమూరి వంశానికి దక్కాల్సిన పదవులను బాబు అప్పనంగా అనుభవిస్తున్నాడని చెప్పకనే చెప్పాడు. మరోవైపు 2009 ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్..తెలుగు దేశానికి చేసిన ప్రచారం ఒక సంచలనం. అచ్చు తాత ఎన్టీఆర్‌ల ఖాకీ డ్రెస్ వేసుకొని మరి ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. అంతేకాదు తాత ఎన్టీఆర్‌ల వాడీగా వేడీగా ఎన్నికల ప్రచారం నిర్వహించి తాతకు తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

AP Elecions 2019: Ram Gopal Varma Sensational Comments.. Junior NTR Is the Real telugu desam party successor.. Nara Lokesh Is not tdp successor Says Ram Gopal Varma,గత కొన్నేళ్లుగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీతో చంద్రబాబుతో పాటు తెలుగు దేశం శ్రేణులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ..జూనియర్ ఎన్టీఆర్, లోకేష్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.lakshmi's ntr,lakshmi's ntr review,jr ntr,Ram gopal Varma Twitter,Ram goapal varma comments on jr ntr,ram gopal varma comments on nara lokesh,ram gopal varma nara lokesh jr ntr,jr ntr lakshmi's ntr,lakshmis ntr public talk,lakshmi's ntr full movie,lakshmis ntr,lakshmi's ntr movie,lakshmi's ntr teaser,lakshmi's ntr trailer,lakshmi's ntr public response,rgv lakshmi's ntr,lakshmi's ntr movie trailer,lakshmi's ntr movie public talk,rgv lakshmis ntr,lakshmis ntr movie,public talk lakshmi's ntr,rgv laksmis ntr public talk,rgv lakshmi's ntr movie,ntr biopic,ram gopal varma,director ram gopal varma,ram gopal varma latest interview,ramgopal varma,ram gopal varma about lakshmi's ntr,rgv,ramgopal varma latest interview,ram gopal varma speech,ram gopal varma movies,ram gopal varma comments,Andhra Pradesh News,Andhra Pradesh Politics,లక్ష్మీస్ ఎన్టీఆర్,హైకోర్టు,రాంగోపాల్ వర్మ,వర్మ ట్వీట్స్,రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్,నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ గోపాల్ వర్మ టీడీపీ తెలుగు దేశం,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారం

ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితంగా మెలిగే కొంత మంది వ్యక్తులు వేరే పార్టీలో చేరడంపై అప్పట్లో వివరణ ఇచ్చుకున్నాడు. తాను జీవితాంతం తెలుగు దేశం పార్టీలోనే ఉంటానని చెప్పాడు. కానీ తీరా ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఎక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి వస్తుందో అని రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో గుజరాత్‌లో బిజీగా ఉన్నానని చెప్పి..ఎన్నికల ప్రచారం నుంచి జూనియర్ తెలివిగా తప్పించుకున్నాడని అందరు చెప్పుకున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్‌తో మరోసారి తెలుగు దేశం పార్టీలో లోకేష్ సాక్షిగా నందమూరి వారసత్వాన్ని లేవనెత్తడం ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: AP Politics, Balakrishna, Box Office Collections, Chandrababu naidu, Jr ntr, Lakshmis NTR, Lakshmis NTR Movie Review, NTR, NTR Biopic, NTR Mahanayakudu, Ram Gopal Varma, Tdp, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు