దిల్ రాజు చిర‌కాల కోరిక తీరుస్తున్న వైఎస్ జ‌గ‌న్.. కేటీఆర్ సౌజ‌న్యంతో..

తెలుగు ఇండ‌స్ట్రీలో దిల్ రాజుకు ఉన్న గుర్తింపు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హీరోల‌కు ఉన్న ఇమేజ్ ఈయ‌న సొంతం. ఒక్క‌సారి దిల్ రాజు క‌థ ఓకే చేసాడంటే ఆ సినిమాకు తిరుగుండ‌దు అనే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల సొంతం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 22, 2019, 3:42 PM IST
దిల్ రాజు చిర‌కాల కోరిక తీరుస్తున్న వైఎస్ జ‌గ‌న్.. కేటీఆర్ సౌజ‌న్యంతో..
వైఎస్ జగన్ కేటీఆర్ దిల్ రాజు
  • Share this:
తెలుగు ఇండ‌స్ట్రీలో దిల్ రాజుకు ఉన్న గుర్తింపు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హీరోల‌కు ఉన్న ఇమేజ్ ఈయ‌న సొంతం. ఒక్క‌సారి దిల్ రాజు క‌థ ఓకే చేసాడంటే ఆ సినిమాకు తిరుగుండ‌దు అనే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల సొంతం. ఈయ‌న‌కు సినిమాలపైనే కాదు.. దేవుడిపై కూడా చాలా న‌మ్మ‌కం ఉంది. ముఖ్యంగా వెంక‌టేశ్వ‌ర స్వామిని కొలుస్తాడు దిల్ రాజు. అందుకే ఆయ‌న సంస్థ‌కు కూడా వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అని పెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఈయ‌న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యే అవకాశాలున్నాయి.

AP CM YS Jagan will elected Dil Raju as TTD trust board member by the reference of KTR pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో దిల్ రాజుకు ఉన్న గుర్తింపు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హీరోల‌కు ఉన్న ఇమేజ్ ఈయ‌న సొంతం. ఒక్క‌సారి దిల్ రాజు క‌థ ఓకే చేసాడంటే ఆ సినిమాకు తిరుగుండ‌దు అనే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల సొంతం. ys jagan,ap cm ys jagan,ttd chairman,ttd new chairman,new ttd chairman,ttd chairman yv subba reddy,dil raju ttd,dil raju ttd trust board member,ys jagan ktr,ys jagan kcr,yv subba reddy,ttd chairman yv subba reddy,yv subba reddy ttd chairman,yv subba reddy as ttd chairman,ys jagan ready to appoint yv subba reddy as ttd,appoint yv subba reddy as ttd,ttd chairman,yv subba reddy as ttd,ttd board chairman,ttd new chairman,yv subba reddy latest,yv subba reddy interview,yv subba reddy to take charge as new ttd board chairman,ttd board chairman,yv subba reddy ttd chairman,new chairman for ttd board,yv subba reddy as ttd chairman,yv subba reddy appointed as new ttd chairman,ttd chairman 2019,ttd news,ttd new chairman race,ttd chairman putta sudhakar yadav,ttd new chairman yv subba reddy,yv subba reddy takes charge as ttd chairman,telugu cinema,దిల్ రాజు,దిల్ రాజు వైఎస్ జగన్,టీటీడీ పాలక మండలి సభ్యుడిగా దిల్ రాజు,టీటీడీ ఛైర్మెన్‌గా వైవి సుబ్బా రెడ్డి,కేటీఆర్ వైఎస్ జగన్,తెలుగు సినిమా
దిల్ రాజు ఫైల్ ఫోటో

దీనికి జ‌గ‌న్ కూడా స‌రే అన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీటీడీ ఛైర్మ‌న్ ప‌దవిలో జ‌గ‌న్ బాబాయో వైవీ సుబ్బారెడ్డి నియ‌మితుడ‌య్యాడు. ఇప్ప‌టికే ఈయ‌న ప్ర‌మాణ స్వీకారం కూడా చేసాడు. దీనికి దిల్ రాజు కూడా వ‌చ్చాడు. అక్క‌డే చాలా సేపు ఉండి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో కూడా ఏదో ముచ్చ‌టించాడు. ఇదే క్ర‌మంలోనే ఈయ‌నకు టీటీడిలో కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

AP CM YS Jagan will elected Dil Raju as TTD trust board member by the reference of KTR pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో దిల్ రాజుకు ఉన్న గుర్తింపు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హీరోల‌కు ఉన్న ఇమేజ్ ఈయ‌న సొంతం. ఒక్క‌సారి దిల్ రాజు క‌థ ఓకే చేసాడంటే ఆ సినిమాకు తిరుగుండ‌దు అనే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల సొంతం. ys jagan,ap cm ys jagan,ttd chairman,ttd new chairman,new ttd chairman,ttd chairman yv subba reddy,dil raju ttd,dil raju ttd trust board member,ys jagan ktr,ys jagan kcr,yv subba reddy,ttd chairman yv subba reddy,yv subba reddy ttd chairman,yv subba reddy as ttd chairman,ys jagan ready to appoint yv subba reddy as ttd,appoint yv subba reddy as ttd,ttd chairman,yv subba reddy as ttd,ttd board chairman,ttd new chairman,yv subba reddy latest,yv subba reddy interview,yv subba reddy to take charge as new ttd board chairman,ttd board chairman,yv subba reddy ttd chairman,new chairman for ttd board,yv subba reddy as ttd chairman,yv subba reddy appointed as new ttd chairman,ttd chairman 2019,ttd news,ttd new chairman race,ttd chairman putta sudhakar yadav,ttd new chairman yv subba reddy,yv subba reddy takes charge as ttd chairman,telugu cinema,దిల్ రాజు,దిల్ రాజు వైఎస్ జగన్,టీటీడీ పాలక మండలి సభ్యుడిగా దిల్ రాజు,టీటీడీ ఛైర్మెన్‌గా వైవి సుబ్బా రెడ్డి,కేటీఆర్ వైఎస్ జగన్,తెలుగు సినిమా
కేటీఆర్‌కు అభినందనలు తెలియజేస్తున్న దిల్ రాజు..

దీని వెన‌క కూడా ఓ క‌థ ఉంది. దిల్ రాజును టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రిఫెరెన్స్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. టీఆర్ఎస్‌తో మంచి సాన్నిహిత్యం ఉన్న జ‌గ‌న్ కూడా కేటీఆర్ చెప్పిన‌ట్లు దిల్ రాజును టీటీడీ పాలక మండలి సభ్యుడిగా న‌య‌మించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇదే గానీ జ‌రిగితే త‌న చిర‌కాల వాంఛ తీరిన‌ట్లే అని చెబుతున్నాడు ఈ నిర్మాత‌. చూడాలిక‌.. మ‌రి ఏం జ‌రుగుతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: June 22, 2019, 3:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading