• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • AP CM YS JAGAN MOHAN REDDY SPECIAL GIFT READY FOR MEGASTAR HERE ARE THE DETAILS TA

మెగాస్టార్‌కు ఏపీ సీఎం జగన్ స్పెషల్ గిఫ్ట్..

మెగాస్టార్‌కు ఏపీ సీఎం జగన్ స్పెషల్ గిఫ్ట్..

cm jagan (File Photo)

AP CM YS Jagan Mohan Reddy | అవును మెగాస్టార్‌కు ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అపూరూపమైన కానుక ఇవ్వబోతున్నాడు. ఇది చూసి మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    అవును మెగాస్టార్‌కు ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అపూరూపమైన కానుక ఇవ్వబోతున్నాడు. ఇది చూసి మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది ఏపీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత వై.యస్.జగన్మోహన్ రెడ్డి.. తాను అధికారంలోకి వస్తే.. ‘యాత్ర’ సినిమాలో యాక్ట్ చేసిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి ఏపీ ప్రభుత్వం తరుపున ఉత్తమ నటుడిగా నంది అవార్డు ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం. గతేడాది బాలకృష్ణ..తన తండ్రి దివంగత ఎన్టీఆర్ జీవితంపై ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే కదా. ఈ చిత్రంలో బాలయ్య తన తండ్రి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. ఐనా.. ఈ సినిమా ఒక పార్టుగా కాకుండా.. రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందు రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయింది. ఒక వేళ ఒకే పార్టుగా వచ్చినుంటే ఫలితం వేరేలా ఉండేదని అందరు చెప్పుకున్నారు. ఏమైనా తన నట జీవితంలో తీసి జ్ఞాపకంగా మిగిల్సిన తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్..బాలయ్యకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది.  ఇక ఎన్టీఆర్‌కు పోటీగా వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ సినిమాను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా  దర్శకుడు మహి.వి.రాఘవ తెరకెక్కించాడు. ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్నే సాధించింది.

    NTR Kathanaykudu YSR Yatra Movie Similarities,ఆ విషయంలో.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, వైయస్ఆర్ ‘యాత్ర’ దొందూ దొందే...,NTR Kathanaykudu, YSR Yatra, Balakrishna NTR Kathanayakudu YSR Yatra, NTR Kathanayakudu Yatra Similarities, NTR Kathanayakudu Yatra Commercially Flop, NTR Kathanakudu yatra Movie Commercially disaster, NTR kathanayakudu yatra Movie Similarities, Tollywood News, Telugu cinema News, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు, వైయస్ఆర్ యాత్ర, ఎన్టీఆర్ కథనాాయకుడు యాత్ర, ఎన్టీఆర్ కథానాయకుడు యాత్ర కమర్షియల్ డిజాస్టర్, ప్లాపైన ఎన్టీఆర్ కథానాయకుడు యాత్ర మూవీలు,
    ఎన్టీఆర్ వైఎస్ఆర్ బయోపిక్స్


    ‘యాత్ర’ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించాడనే కంటే జీవించాడనే చెప్పాలి. అంతలా ఆ పాత్రలో లీనమై నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తాజాగా వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఏపీలో పెండింగ్‌లో ఉన్న నంది అవార్డులతో పాటు 2019క సంబందించిన నంది అవార్డుల కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ 2019 నంది అవార్డులు ప్రకటిస్తే.. ఉత్తమ నటుడిగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని ఎంపిక చేసి సత్కరించాలన్నది వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆలోచన. తెలుగులో ఏ హీరో కూడా వైయస్ఆర్ పాత్ర చేస్తే.. వేరే పార్టీల నుంచి ప్రతిఘటన ఎదురు కావొచ్చనే ఉద్దేశ్యంతో ఎవరు చేయలేదు. కానీ మలయాల మెగాస్టార్ మాత్రం ఈ కథపై ఎంతో ఆసక్తి ప్రదర్శించి.. ఈ చిత్రంలో నటించడమే కాకుండా.. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొని ఔరా అనిపించాడు. మొత్తానికి తన తండ్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన మలయాళ మెగాస్టార్‌కు అవార్డు రూపంలోనైనా రుణం తీర్చుకోవాలనే ఆలోచనలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

    Mahesh Babu to portray the role of AP Upcoming Cheif Minister YS Jagan Mohan Reddy in Yatra 2 movie pk.. ఒక్క‌సారి ఊహించుకోండి.. మ‌హేశ్ బాబు కానీ ఒక్క‌సారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్ర‌లో న‌టించాడంటే ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి.. ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగానే ఉంటాడు కానీ రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న క‌థ‌ల‌కు మాత్రం చాలా ద‌గ్గ‌రగా క‌నిపిస్తున్నాడు. mahesh babu,mahesh babu twitter,mahesh babu yatra 2 movie,mahesh babu,ys jagan mohan reddy,mahesh babu ys jagan,ys jagan mahesh babu,ys jagan mohan reddy mahesh babu political,ys jagan padayatra,mahesh babu speaks on ys jagan mohan reddy victory,mahesh babu comments on ys jagan mohan reddy victory,ys jagan as mahesh babu,ys jagan mohan reddy,ys jagan,ap cm ys jagan mohan reddy,ap cm ys jagan,ys jagan latest news,jagan mohan reddy,ys jagan press meet,ys jagan speech,ap cm,cm jagan mohan reddy,cm jagan mohan reddy speech,jabardasth hyper aadi congratulates ap cm ys jagan mohan reddy,ap cm jagan speech,ys jagan mohan reddy as ap new cm,ap cm ys jagan daily updates,ap new cm ys jagan mohan reddy,telugu cinema,మహేశ్ బాబు,మహేశ్ బాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి,తెలుగు సినిమా,వైఎస్ జగన్ పాత్రలో మహేశ్ బాబు,యాత్ర 2లో మహేశ్ బాబు,మహి వి రాఘవ యాత్ర 2 సినిమా
    జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్


    మొత్తానికి ఎపుడో  ఉమ్మడి ఏపీలో 2011  తర్వాత ఏపీలో నంది అవార్డుల ప్రస్తావనే రాలేదు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం మాత్రం 2012 నుంచి 2016 వరకు అవార్డులు ప్రకటించారు. అప్పట్లో ఈ నంది అవార్డులపై పెద్ద దుమారమే రేగింది. దీంతో ఏపీ ప్రభుత్వం నంది అవార్డుల ఫంక్షన్‌ను పక్కనపెట్టేసింది. మరి చంద్రబాబు అప్పట్లో ప్రకటించిన నంది అవార్డులనే తేనే తుట్టను జగన్ మళ్లీ కదిలిస్తాడా ? లేదా అనేది చూడాలి. మొత్తానికి తన తండ్రి పాత్రలో నటించిన మెగాస్టార్ మమ్ముట్టికి అవార్డు ఇవ్వాలనే కోరిక బలీయంగా ఉన్న వైయస్ జగన్ ఈ అవార్డుల కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: