నందమూరి బాలకృష్ణ అంటే వైయస్ జగన్‌కు ఎంత ఇష్టమంటే..

తెలుగు దేశం నేత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అంటే.. ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇష్టమనే విషయం తాజాగా మరోసారి రుజువైంది.

news18-telugu
Updated: June 19, 2019, 8:27 AM IST
నందమూరి బాలకృష్ణ అంటే వైయస్ జగన్‌కు ఎంత ఇష్టమంటే..
నందమూరి బాలకృష్ణ,ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి
  • Share this:
తెలుగు దేశం నేత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అంటే.. ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇష్టమనే విషయం తాజాగా మరోసారి రుజువైంది. తాజాగా అపుడెపుడో ఇరవై ఏళ్ల క్రితం విడుదలైన ‘సమర సింహా రెడ్డి’ సినిమా కడపలో దాదాపు యేడాది పైగా నడించింది. ఈ సందర్భంగా 2000 నూతన సంవత్సర శుభాకాంక్షలతో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పేపర్ ప్రకటన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పట్లో ‘సమర సింహా రెడ్డి’ తెలుగులో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఫ్యాక్షన్ సినిమాల ఒరవడి మొదలైంది. ఈ సందర్భంగా ‘సమర సింహారెడ్డి’ గోల్డెన్ జూబ్లీ రన్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బాలయ్య కడప జిల్లా అధ్యక్షుడి హోదాలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన ఇచ్చాడు.

AP CM YS Jagan Mohan Reddy Fan Of Telugu Desham Party MLA Nandamuri Balakrishna.. Here Are The Details,nandamuri balakrishna,ys jagan mohan reddy,nandamuri balakrishna ys jagan mohan reddyys jagan,nandamuri balakrishna,nbk,balakrishna,balakrishna hindupur assembly constituency,balakrishna hindupur mla,ys jagan mohan reddy pulivendula mla,ap cm ys jagan mohan reddy,andhra pradesh news,andhra pradesh politics,ys jagan mohan reddy fan of nandamuri balakrishna,balakrishna twitter,balakrishna instagram,balakrishna facebook,ys jagan mohan reddy instagram,ys jagan mohan reddy facebook,ys jagan mohan reddy twitter,jagan mohan reddy,jagan,nandamuri balakrishna on chevireddy bhaskar reddy,ys jagan to produce movie with nandamuri balakrishna,nandamuri balakrishna strong counter to chevireddy bhaskar reddy,chevireddy bhaskar reddy comments on nandamuri balakrishna,nandamuri balakrishna mla,mla nandamuri balakrishna,ys jagan comments on nandamuri balakrishna,tollywood,telugu cinema,వైయస్ జగన్మోహన్ రెడ్డి,నందమూరి బాలకృష్ణ,ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణ,బాలకృష్ణ కడప జిల్లా అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి,వైయస్ జగన్ బాలయ్య,వైయస్ జగన్ ప్రసంగం,బాలయ్య అసెంబ్లీ,వైయస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ప్రసంగం,ఏపీ న్యూస్,ఏపీ వార్తలు,ఏపీ రాజకీయాలు,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
బాలకృష్ణ కడప జిల్లా అధ్యక్షుడుగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి


ఇక ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనిస్తే.. వై.యస్.జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్‌ను విమర్శించినా.. ఎక్కడ నందమూరి బాలకృష్ణను విమర్శించిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా బాలయ్యకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట మాట్లాడ లేదు. తాజాగా ఏపీ అసెంబ్లీ విషయానికొస్తే.. వై.యస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉంటే.. బాలయ్య మాత్రం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండటం కొసమెరుపు.

First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...