పెళ్లిపై అనుష్క మ‌న‌సులో మాట.. ప‌ప్ప‌న్నం ఎప్పుడంటే..?

అనుష్క పెళ్లి గురించి చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ స‌రైన సమాధానం మాత్రం రావ‌డం లేదు. ఈ భామ పెళ్లి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప క్లారిటీ మాత్రం రాలేదు. ఓ వైపు వ‌య‌సు 40కి చేరువ‌వుతుంటే.. రోజు రోజుకి రూమ‌ర్లు ఎక్కువైపోతుంటే అనుష్క పెళ్లిపై రోజుకో వార్త బ‌య‌టికి వ‌స్తుంటే అభిమానుల్లో కూడా కంగారు పెరిగిపోతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 3, 2019, 3:15 PM IST
పెళ్లిపై అనుష్క మ‌న‌సులో మాట.. ప‌ప్ప‌న్నం ఎప్పుడంటే..?
అనుష్క శెట్టి ఫైల్ ఫోటో
  • Share this:
అనుష్క పెళ్లి గురించి చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ స‌రైన సమాధానం మాత్రం రావ‌డం లేదు. ఈ భామ పెళ్లి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప క్లారిటీ మాత్రం రాలేదు. ఓ వైపు వ‌య‌సు 40కి చేరువ‌వుతుంటే.. రోజు రోజుకి రూమ‌ర్లు ఎక్కువైపోతుంటే అనుష్క పెళ్లిపై రోజుకో వార్త బ‌య‌టికి వ‌స్తుంటే అభిమానుల్లో కూడా కంగారు పెరిగిపోతుంది. ఇంత‌కీ ఈ భామ ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. పైగా ప్ర‌భాస్‌తో కొన్నాళ్లుగా అనుష్క డేటింగ్ చేస్తుంద‌నే వార్త‌లు కూడా ఉన్నాయి.

Anushka Shetty Opens about her Marriage.. Can you Guess..? అనుష్క పెళ్లి గురించి చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ స‌రైన సమాధానం మాత్రం రావ‌డం లేదు. ఈ భామ పెళ్లి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప క్లారిటీ మాత్రం రాలేదు. ఓ వైపు వ‌య‌సు 40కి చేరువ‌వుతుంటే.. రోజు రోజుకి రూమ‌ర్లు ఎక్కువైపోతుంటే అనుష్క పెళ్లిపై రోజుకో వార్త బ‌య‌టికి వ‌స్తుంటే అభిమానుల్లో కూడా కంగారు పెరిగిపోతుంది. anushka shetty marriage,anushka shetty marriage date,anushka shetty age,anushka shetty marriage prabhas,anushka shetty and prabhas marriage videos,anushka shetty prabhas,anushka shetty prabhas movie,telugu cinema,అనుష్క పెళ్లి,అనుష్క ప్రభాస్,అనుష్క మ్యారేజ్,అనుష్క పెళ్లి ముహూర్తం,అనుష్క శెట్టి పెళ్లి,అనుష్క తెలుగు సినిమా,అనుష్క ప్రభాస్ పెళ్లి,తెలుగు సినిమా
ప్రభాస్, అనుష్క

దీనిపై అటు ప్ర‌భాస్.. ఇటు అనుష్క నో అనే స‌మాధానాలే చెప్పారు. అయినా కూడా వీళ్ల మ‌ధ్య రూమ‌ర్స్ ఆగ‌డం లేదు. ఇక ఇప్పుడు వీట‌న్నింటికీ స‌మాధానాలు వ‌స్తున్నాయి. కాక‌పోతే కాస్త మెల్ల‌గా వ‌స్తున్నాయంతే.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని బ‌ట్టి చూస్తుంటే అనుష్క పెళ్లి ఇప్ప‌ట్లో లేన‌ట్లే అని తెలుస్తుంది. ప్ర‌స్తుతం జేజ‌మ్మ మ‌న‌సు అంతా సినిమాల‌పైనే ఉంది. చాలా రోజుల త‌ర్వాత ఈ మ‌ధ్యే ఓ సినిమాకు క‌మిటైంది ఈ ముద్దుగుమ్మ‌. కోన వెంక‌ట్ నిర్మాణంలో ‘సైలెన్స్’ సినిమా చేయ‌బోతుంది ఈ భామ‌. ఇందులో రంగ‌స్థ‌లంలో రామ్ చ‌రణ్ చేసిన‌ట్లు చెవుడు పాత్ర‌లో న‌టించ‌బోతుంది అనుష్క‌.

Anushka Shetty Opens about her Marriage.. Can you Guess..? అనుష్క పెళ్లి గురించి చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ స‌రైన సమాధానం మాత్రం రావ‌డం లేదు. ఈ భామ పెళ్లి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప క్లారిటీ మాత్రం రాలేదు. ఓ వైపు వ‌య‌సు 40కి చేరువ‌వుతుంటే.. రోజు రోజుకి రూమ‌ర్లు ఎక్కువైపోతుంటే అనుష్క పెళ్లిపై రోజుకో వార్త బ‌య‌టికి వ‌స్తుంటే అభిమానుల్లో కూడా కంగారు పెరిగిపోతుంది. anushka shetty marriage,anushka shetty marriage date,anushka shetty age,anushka shetty marriage prabhas,anushka shetty and prabhas marriage videos,anushka shetty prabhas,anushka shetty prabhas movie,telugu cinema,అనుష్క పెళ్లి,అనుష్క ప్రభాస్,అనుష్క మ్యారేజ్,అనుష్క పెళ్లి ముహూర్తం,అనుష్క శెట్టి పెళ్లి,అనుష్క తెలుగు సినిమా,అనుష్క ప్రభాస్ పెళ్లి,తెలుగు సినిమా
అనుష్క ఫైల్ ఫోటో
ఈ చిత్ర షూటింగ్ పూర్త‌య్యే వ‌ర‌కు మ‌రో ఏడాదైనా ప‌డుతుంది. అప్ప‌టి వ‌ర‌కు పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు జేజ‌మ్మ‌. ఇదిలా ఉంటే త‌న పెళ్లి ఇప్ప‌ట్లో ఉండ‌ద‌ని మ‌రోసారి క్లారిటీ ఇచ్చింది అనుష్క‌. తాజాగా కార్తికేయ పెళ్లిలో కావాల్సినంత ర‌చ్చ చేసిన అనుష్క‌.. అక్క‌డ త‌న పెళ్లి గురించి అడిగిన వాళ్ల‌కు ఈ విధంగా స‌మాధానం ఇచ్చింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో నిజం ఎంతుందో తెలియ‌దు కానీ అనుష్క పెళ్లి అయితే ఇప్ప‌ట్లో లేన‌ట్లే అనేది మాత్రం క‌న్ఫ‌ర్మ్. మ‌రి అనుష్క ప‌ప్ప‌న్నం ఎప్పుడు పెడుతుందో చూడాలిక‌.

కృతి కర్బంధా హాట్ ఫోటోషూట్..
ఇవి కూడా చదవండి..

మ‌హేశ్ బాబు.. రామ్ చ‌ర‌ణ్.. ఇప్పుడు అల్లు అర్జున్..

చ‌రిత్ర సృష్టించిన ఎన్టీఆర్ బ‌యోపిక్.. రైట్స్‌తోనే బ‌డ్జెట్ వెన‌క్కి..

మహేష్ సినిమాకు చుక్కలు చూపిస్తున్న శృతిహాస‌న్..

First published: January 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు