అనుష్క శెట్టి ‘నిశ్శబ్ధం’ ఫస్ట్ లుక్ విడుదల.. సాక్షిగా కొత్త అవతారంలో స్వీటీ..

Anushka Shetty | ‘భాగమతి’ తర్వాత అనుష్క శెట్టి సైలెంట్‌గా ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్‌‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

news18-telugu
Updated: September 11, 2019, 12:03 PM IST
అనుష్క శెట్టి ‘నిశ్శబ్ధం’ ఫస్ట్ లుక్ విడుదల.. సాక్షిగా కొత్త అవతారంలో స్వీటీ..
అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్
  • Share this:
‘భాగమతి’ తర్వాత అనుష్క శెట్టి సైలెంట్‌గా ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్ధం’తో తెరకెక్కుతుండగా.. మిగిలిన భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో తెరకెక్కింది. తాజాగా ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్‌‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను మంచు విష్ణుతో ‘వస్తాడు నారాజు’ సినిమా రూపొందించిన హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసాడు. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓ సైలెన్స్ థ్రిల్లర్. మూకీ సినిమాగా ‘నిశ్శబ్దం’ రూపొందబోతోంది.

anushka shetty nishbdham and silence movie first look released,anushka shetty,anushka shetty nishabdham,anushka shetty nishabdham first look released,anushka shetty silence,anushka shetty silence first look released,anushka shetty bahubali,anushka shetty bhagamathi,anushka shetty instagram,anushka shetty twitter,anushka shetty facebook,anushka shetty age,anushka shetty hot sexy,anushka shetty hot sexy,anushka shetty movies,anushka shetty new movie,anushka movies,anushka nishabdham movie,anushka,nishabdam anushka,anushka shetty latest movie news,nishabdham teaser,anushka shetty songs,anushka shetty latest movie,anushka shetty new movie 2019,anushka shetty interview,anushka madhavan movie,anushka new movie,anushka nishabdham first look,anushka shetty lifestyle,anushka shetty silence,అనుష్క శెట్టి, హీరోయిన్ అనుష్క, టాలీవుడ్ సినిమా, బాహుబలి హీరోయిన్, భాగమతి, అనుష్క కొత్త సినిమా నిశ్శబ్దం,అనుష్క నిశ్శబ్ధం ఫస్ట్ లుక్ రిలీజ్,నిశ్శబ్ధం,సైలెన్స్,అనుష్క శెట్టి సైలెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్,
తమిళం, మలయాళంలో ‘సైలెన్స్’గా రానున్న అనుష్క శెట్టి ‘నిశ్శబ్ధం’ మూవీ (Twitter/Photo)


అనుష్క శెట్టితో పాటు ఈ సినిమాలో మాధవన్, హాలీవుడ్ నటుడు మ్యాడ్‌సన్... ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే, హీరోయిన్ అంజలి, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు వంటి స్టార్ నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ పతకాలపై నిర్మితమవుతున్న సినిమా భారత చలన చిత్ర సినిమాలో ఓ ప్రయోగాత్మక చిత్రంగా మిగిలిపోతుందని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే ‘వర్ణ’, ‘సైజ్ జీరో’ వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి నటిగా నిరూపించుకున్న అనుష్క... మరోసారి ‘సైలెంట్‌’గా తన టాలెంట్ చూపించడానికి రెఢీ అవుతోందన్న మాట.ఈ సినిమాను ఎపుడు విడుదల చేస్తారో చూడాలి. మరోవైపు అనుష్క.. చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో రుద్రమదేవి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.
First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading