అనుష్క కొత్త లుక్ అదిరిపోయింది.. బాపురే ఏం మేకోవర్..?

నిజంగా ఇప్పుడు అనుష్క ఇలాగే ఉందా.. లేదంటే పాత ఫోటోషూట్ ఏదైనా పెట్టి మాయ చేస్తున్నారా అనుకుంటున్నారా..? ఏం లేదు.. నిజంగానే ఇప్పుడు అనుష్క మారిపోయింది. బ‌రువు త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు అనుష్క ఎలా స‌న్న‌గా ఉండేదో ఇప్పుడు మ‌ళ్లీ అలా అయిపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 11, 2019, 6:45 PM IST
అనుష్క కొత్త లుక్ అదిరిపోయింది.. బాపురే ఏం మేకోవర్..?
అనుష్క శెట్టి న్యూ ఫోటోషూట్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 11, 2019, 6:45 PM IST
నిజంగా ఇప్పుడు అనుష్క ఇలాగే ఉందా.. లేదంటే పాత ఫోటోషూట్ ఏదైనా పెట్టి మాయ చేస్తున్నారా అనుకుంటున్నారా..? ఏం లేదు.. నిజంగానే ఇప్పుడు అనుష్క మారిపోయింది. బ‌రువు త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు అనుష్క ఎలా స‌న్న‌గా ఉండేదో ఇప్పుడు మ‌ళ్లీ అలా అయిపోయింది. అస‌లు గుర్తు కూడా ప‌ట్ట‌లేనంత లావుగా ఉన్న జేజ‌మ్మ కాస్త ఇప్పుడు మ‌ళ్లీ స‌న్న‌జాజిలా మారిపోయింది. ఏడాదిన్నరగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ఇప్పుడు మ‌ళ్లీ త‌న పూర్వ రూపానికి వ‌చ్చింది.

Anushka Shetty New Photoshoot Sensation.. Stunning Makeover by Sweety pk.. నిజంగా ఇప్పుడు అనుష్క ఇలాగే ఉందా.. లేదంటే పాత ఫోటోషూట్ ఏదైనా పెట్టి మాయ చేస్తున్నారా అనుకుంటున్నారా..? ఏం లేదు.. నిజంగానే ఇప్పుడు అనుష్క మారిపోయింది. బ‌రువు త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు అనుష్క ఎలా స‌న్న‌గా ఉండేదో ఇప్పుడు మ‌ళ్లీ అలా అయిపోయింది. anushka shetty,anushka shetty age,anushka shetty photoshoot,anushka shetty hot photos,anushka shetty new photoshoot,anushka shetty movies,anushka shetty photo gallery,anushka shetty kona venkat,anushka shetty size zero,anushka shetty weight,telugu cinema,అనుష్క శెట్టి ఫోటోషూట్,అనుష్క శెట్టి,అనుష్క శెట్టి మూవీస్,అనుష్క శెట్టి న్యూ ఫోటోస్,బరువు తగ్గిన అనుష్క శెట్టి,అనుష్క శెట్టి కోన వెంకట్,అనుష్క శెట్టి మాధవన్
అనుష్క శెట్టి న్యూ ఫోటోషూట్

ఆ మ‌ధ్య వ‌ర‌స‌గా చాలా సినిమాల్లో లావుగానే క‌నిపించిన అనుష్క‌.. ఇప్పుడు పాత అనుష్కను గుర్తు చేస్తుంది. చాలా రోజుల త‌ర్వాత ఈ మ‌ధ్యే మ‌ళ్లీ మొహానికి మేక‌ప్ వేసుకుంది అనుష్క‌. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. కాకపోతే చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది ఈ ముద్దుగుమ్మ. కోన వెంకట్ నిర్మాణంలో మాధ‌వ‌న్ హీరోగా ఈ చిత్రం వ‌స్తుంది. ఇందులో మైఖెల్ మ్యాడ్సన్ అనే హాలీవుడ్ నటుడు కూడా ఉన్నాడు.

Anushka Shetty New Photoshoot Sensation.. Stunning Makeover by Sweety pk.. నిజంగా ఇప్పుడు అనుష్క ఇలాగే ఉందా.. లేదంటే పాత ఫోటోషూట్ ఏదైనా పెట్టి మాయ చేస్తున్నారా అనుకుంటున్నారా..? ఏం లేదు.. నిజంగానే ఇప్పుడు అనుష్క మారిపోయింది. బ‌రువు త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు అనుష్క ఎలా స‌న్న‌గా ఉండేదో ఇప్పుడు మ‌ళ్లీ అలా అయిపోయింది. anushka shetty,anushka shetty age,anushka shetty photoshoot,anushka shetty hot photos,anushka shetty new photoshoot,anushka shetty movies,anushka shetty photo gallery,anushka shetty kona venkat,anushka shetty size zero,anushka shetty weight,telugu cinema,అనుష్క శెట్టి ఫోటోషూట్,అనుష్క శెట్టి,అనుష్క శెట్టి మూవీస్,అనుష్క శెట్టి న్యూ ఫోటోస్,బరువు తగ్గిన అనుష్క శెట్టి,అనుష్క శెట్టి కోన వెంకట్,అనుష్క శెట్టి మాధవన్
అనుష్క శెట్టి న్యూ ఫోటోషూట్
ఈ సినిమా కోసం ఈయనకు ఏకంగా 4 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది. షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలోనే జరగనుంది. అందుకే అక్కడి నటున్ని తీసుకున్నారు. ఈ చిత్రంలో అనుష్క దృష్టిలోపం ఉన్న మహిళగా నటించనుంది జేజమ్మ. ఈ పాత్ర కోసం తనను తాను చాలా మార్చుకుంటుంది అనుష్క.

Anushka Shetty New Photoshoot Sensation.. Stunning Makeover by Sweety pk.. నిజంగా ఇప్పుడు అనుష్క ఇలాగే ఉందా.. లేదంటే పాత ఫోటోషూట్ ఏదైనా పెట్టి మాయ చేస్తున్నారా అనుకుంటున్నారా..? ఏం లేదు.. నిజంగానే ఇప్పుడు అనుష్క మారిపోయింది. బ‌రువు త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు అనుష్క ఎలా స‌న్న‌గా ఉండేదో ఇప్పుడు మ‌ళ్లీ అలా అయిపోయింది. anushka shetty,anushka shetty age,anushka shetty photoshoot,anushka shetty hot photos,anushka shetty new photoshoot,anushka shetty movies,anushka shetty photo gallery,anushka shetty kona venkat,anushka shetty size zero,anushka shetty weight,telugu cinema,అనుష్క శెట్టి ఫోటోషూట్,అనుష్క శెట్టి,అనుష్క శెట్టి మూవీస్,అనుష్క శెట్టి న్యూ ఫోటోస్,బరువు తగ్గిన అనుష్క శెట్టి,అనుష్క శెట్టి కోన వెంకట్,అనుష్క శెట్టి మాధవన్
అనుష్క శెట్టి న్యూ ఫోటోషూట్

11 ఏళ్ల కింద మాధవన్‌తో రెండు అనే సినిమా చేసింది అనుష్క‌. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు ఆయ‌న‌తో సినిమా చేయ‌బోతుంది జేజ‌మ్మ‌. ‘స‌వ్య‌సాచి’తో తెలుగులో అడుగు పెట్టిన మాధ‌వ‌న్.. ఇప్పుడు మ‌రో సినిమా చేస్తున్నాడు. మొత్తానికి చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ అనుష్క అదిరిపోయేలా రీ ఎంట్రీ ఇచ్చేసింది.
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...