అనుష్క పెళ్లి చేసుకోబోతుందా.. జేజమ్మకు కాబోయే వరుడు ఎలా ఉండాలంటే..

తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్ట‌ని టాపిక్ అనుష్క పెళ్లి. ఈమె మ్యారేజ్ గురించి చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ స‌రైన సమాధానం మాత్రం రావ‌డం లేదు. ఈ భామ పెళ్లి గురించి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 10, 2019, 11:52 AM IST
అనుష్క పెళ్లి చేసుకోబోతుందా.. జేజమ్మకు కాబోయే వరుడు ఎలా ఉండాలంటే..
అనుష్క శెట్టి (File Photos)
  • Share this:
తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్ట‌ని టాపిక్ అనుష్క పెళ్లి. ఈమె మ్యారేజ్ గురించి చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ స‌రైన సమాధానం మాత్రం రావ‌డం లేదు. ఈ భామ పెళ్లి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప క్లారిటీ రాలేదు. నవంబర్ 7తో 38 వసంతాలు పూర్తి చేసుకుని.. 40కి చేరవవుతుంది అనుష్క. రోజు రోజుకి రూమ‌ర్లు ఎక్కువైపోతుంటే అనుష్క పెళ్లిపై రోజుకో వార్త బ‌య‌టికి వ‌స్తుంటే అభిమానుల్లో కూడా కంగారు పెరిగిపోతుంది. ఇంత‌కీ ఈ భామ ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి.

Anushka Shetty gives clarification about Her marriage.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్ట‌ని టాపిక్ అనుష్క పెళ్లి. ఈమె మ్యారేజ్ గురించి చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ స‌రైన సమాధానం మాత్రం రావ‌డం లేదు. ఈ భామ పెళ్లి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప క్లారిటీ రాలేదు. ఓ వైపు వ‌య‌సు 40కి చేరువ‌వుతుంటే.. రోజు రోజుకి రూమ‌ర్లు ఎక్కువైపోన్నాయి. Anushka Shetty,Anushka Shetty marriage,Anushka marriage,anushka pelli,anushka prabhas marriage,telugu cinema,anushka clarity about her marriage,anushka shetty kona venkat movie,అనుష్క శెట్టి పెళ్లి,అనుష్క పెళ్లి,అనుష్క ప్రభాస్ పెళ్లి,అనుష్క కోనవెంకట్ సినిమా,అనుష్క ప్రభాస్ పెళ్లి ఎప్పుడు,తెలుగు సినిమా
అనుష్క శెట్టి


పైగా ప్ర‌భాస్‌తో కొన్నాళ్లుగా అనుష్క డేటింగ్ చేస్తుంద‌నే వార్త‌లు కూడా ఉన్నాయి. దీనిపై అటు ప్ర‌భాస్.. ఇటు అనుష్క నో అనే స‌మాధానాలే చెప్పారు. అయినా కూడా వీళ్ల మ‌ధ్య రూమ‌ర్స్ ఆగ‌డం లేదు. ఇక ఇప్పుడు వీట‌న్నింటికీ స‌మాధానాలు వ‌స్తున్నాయి. కాక‌పోతే కాస్త మెల్ల‌గా వ‌స్తున్నాయంతే.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని బ‌ట్టి చూస్తుంటే అనుష్క పెళ్లి ఇప్ప‌ట్లో లేన‌ట్లే అని తెలుస్తుంది. ప్ర‌స్తుతం జేజ‌మ్మ మ‌న‌సు అంతా సినిమాల‌పైనే ఉంది. ప్రస్తుతం కోన వెంక‌ట్ నిర్మాణంలో ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తుంది ఈ భామ‌.

Anushka Shetty gives clarification about Her marriage.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్ట‌ని టాపిక్ అనుష్క పెళ్లి. ఈమె మ్యారేజ్ గురించి చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ స‌రైన సమాధానం మాత్రం రావ‌డం లేదు. ఈ భామ పెళ్లి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప క్లారిటీ రాలేదు. ఓ వైపు వ‌య‌సు 40కి చేరువ‌వుతుంటే.. రోజు రోజుకి రూమ‌ర్లు ఎక్కువైపోన్నాయి. Anushka Shetty,Anushka Shetty marriage,Anushka marriage,anushka pelli,anushka prabhas marriage,telugu cinema,anushka clarity about her marriage,anushka shetty kona venkat movie,అనుష్క శెట్టి పెళ్లి,అనుష్క పెళ్లి,అనుష్క ప్రభాస్ పెళ్లి,అనుష్క కోనవెంకట్ సినిమా,అనుష్క ప్రభాస్ పెళ్లి ఎప్పుడు,తెలుగు సినిమా
అనుష్క శెట్టి ఫైల్ ఫోటో


ఇందులో రంగ‌స్థ‌లంలో రామ్ చ‌రణ్ చేసిన‌ట్లు ఛాలెంజింగ్ పాత్ర ఇది. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. త్వరలోనే విడుదల కానుంది. ఇది పూర్త‌య్యే వ‌ర‌కు పెళ్లి ఊసే ఎత్తేలా క‌నిపించ‌డం లేదు జేజ‌మ్మ‌. ఇదిలా ఉంటే త‌న పెళ్లి ఇప్ప‌ట్లో ఉండ‌ద‌ని మ‌రోసారి క్లారిటీ ఇచ్చింది అనుష్క‌. ఆ మ‌ధ్య కార్తికేయ పెళ్లిలో కావాల్సినంత ర‌చ్చ చేసిన అనుష్క‌.. అక్క‌డ త‌న పెళ్లి గురించి అడిగిన వాళ్ల‌కు ఈ విధంగా స‌మాధానం ఇచ్చింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో నిజం ఎంతుందో తెలియ‌దు కానీ అనుష్క పెళ్లి అయితే ఇప్ప‌ట్లో లేన‌ట్లే అనేది మాత్రం క‌న్ఫ‌ర్మ్. మ‌రి అనుష్క ప‌ప్ప‌న్నం ఎప్పుడు పెడుతుందో చూడాలిక‌.
Published by: Praveen Kumar Vadla
First published: November 10, 2019, 11:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading