అనుష్క శెట్టికి ముద్దు పెట్టిన ఆ ఇద్దరు.. వైరల్ అవుతున్న ఫోటో..

అనుష్క శెట్టి.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరుకు అస్సలు పరిచయం అవసరం లేదు. ఒక్కటి రెండు కాదు 15 ఏళ్ల నుంచి తెలుగులో తిష్ట వేసుకుని కూర్చుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య కాలంలో అనుష్క కాస్త సినిమాల జోరు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 5, 2019, 9:55 PM IST
అనుష్క శెట్టికి ముద్దు పెట్టిన ఆ ఇద్దరు.. వైరల్ అవుతున్న ఫోటో..
అనుష్క శెట్టి (File Photos)
  • Share this:
అనుష్క శెట్టి.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరుకు అస్సలు పరిచయం అవసరం లేదు. ఒక్కటి రెండు కాదు 15 ఏళ్ల నుంచి తెలుగులో తిష్ట వేసుకుని కూర్చుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య కాలంలో అనుష్క కాస్త సినిమాల జోరు తగ్గించింది కానీ రెండేళ్ల కింది వరకు అసలు అనుష్క డేట్స్ కావాలంటే ఎంతటి అగ్ర నిర్మాత అయినా కూడా చెమటోడాల్సిందే. అలాంటి ఇమేజ్ ఈ భామ సొంతం. బాహుబలి, భాగమతి లాంటి సినిమాల తర్వాత భారీ బ్రేక్ తీసుకుని ఇప్పుడు నిశ్శబ్ధం అంటూ వచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు మరో హిందీ, కన్నడ, మళయాల, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Anushka Shetty kissing photo going viral in social media and its clicked her birthday celebrations pk అనుష్క శెట్టి.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరుకు అస్సలు పరిచయం అవసరం లేదు. ఒక్కటి రెండు కాదు 15 ఏళ్ల నుంచి తెలుగులో తిష్ట వేసుకుని కూర్చుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య కాలంలో అనుష్క కాస్త సినిమాల జోరు.. anushka shetty,anushka shetty twitter,anushka shetty movies,anushka shetty facebook,anushka shetty instagram,anushka shetty kiss,anushka shetty brothers,anushka shetty family,anushka shetty pelli,anushka shetty marriage,anushka shetty birthday photo,anushka shetty kiss brothers,anushka shetty nishabdham movie,telugu cinema,అనుష్క శెట్టి,అనుష్క శెట్టి సినిమాలు,అనుష్క శెట్టికి ముద్దు,అనుష్క శెట్టి అన్నయ్యలు,అనుష్క శెట్టి ఫ్యామిలీ,అనుష్క శెట్టి నిశ్శబ్ధం
అనుష్క శెట్టిని ముద్దాడుతున్న అన్నయ్యలు

ఇందులో ఇద్దరు వ్యక్తులు అనుష్కకు ముద్దుపెడుతూ ఉన్నారు. అది కూడా ఒకేసారి చెరో బుగ్గపై తమ ఆత్మీయ ముద్దులు పెడుతున్నారు. వాళ్లెవరబ్బా అని ఆరా తీస్తే అనుష్క శెట్టి అన్నయ్యలు అని తెలిసింది అభిమానులకు. నెల రోజుల కింద తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంది అనుష్క. అయితే అప్పుడు బయటికి రాని కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఇద్దరు అన్నయ్యలు చెల్లిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టారు. ఈ ఫోటోలో ముద్దుల చెల్లెలు కూడా మురిసిపోయింది. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు కుటుంబానికి సరైన సమయం ఇస్తూ అలా కెరీర్‌లో దూసుకెళ్లిపోతుంది అనుష్క. ఈమె నటించిన నిశ్శబ్ధం సినిమా త్వరలోనే విడుదల కానుంది.
First published: December 5, 2019, 9:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading