అనుష్క శెట్టి సినిమా ఛాన్సుల కోసం మొదట ఏం చేసిందో తెలుసా..

దేవసేన, భాగమతి, జేజమ్మ.. అగ్ర కథానాయిక అనుష్క పేరు చెబితే గుర్తొచ్చే పాత్రల పేర్లు ఇవి. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోవడం ఈ బెంగళూరు భామ స్పెషాలిటీ. మొదట్లో సినిమా అవకాశాల కోసం ఈ భామ చేసిన పనిని చూస్తే ఆశ్చర్యపోతారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: September 12, 2019, 7:06 AM IST
అనుష్క శెట్టి సినిమా ఛాన్సుల కోసం మొదట ఏం చేసిందో తెలుసా..
అనుష్క శెట్టి (File Photos)
news18-telugu
Updated: September 12, 2019, 7:06 AM IST
దేవసేన, భాగమతి, జేజమ్మ.. అగ్ర కథానాయిక అనుష్క పేరు చెబితే గుర్తొచ్చే పాత్రల పేర్లు ఇవి. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోవడం ఈ బెంగళూరు భామ స్పెషాలిటీ. తనదైన అందం, అభినయంతో అభిమానులను మెస్మరైజ్ చేయడం అనుష్క స్పెషాలిటీ. ఇక అభిమానులు మాత్రం ఆమెను ముద్దుగా ‘స్వీటీ’ అని పిలుస్తుంటారు. ఇండస్ట్రీ పెద్దలకూ ఆమె స్వీటీనే. మరి అలాంటి అనుష్క గురించిన మరికొన్ని నిజాలు ఏమిటో చూద్దాం.. అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి..సినిమాల్లోకి వచ్చాక అనుష్కగా మారింది. బేసిగ్గా అనుష్క చాలా సిగ్గరి. సినిమాల్లోకి రాకముందు యోగా ట్రైనర్ గా ఉన్న అనుష్క సినిమాల్లోకి వస్తాననే ఎప్పుడు అనుకోలేదట.నటన,డ్యాన్స్ అనేవి తెలియకపోయినా ఈ స్థాయికి రావడం వెనుక గల ఏకైక కారణం తన హార్డ్ వర్క్ అంటుంది.

Anushka Shetty latest photoshoot and She Completed Silence movie shooting pk అనుష్క‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవి అవ‌స‌రం లేదు. ఒకప్పుడు వరస సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు మాత్రం అడపాదడపా కనిపిస్తుంది. సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చ‌క్రం తిప్పిన ఈ భామ...‘భాగమతి’ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ‘బాహుబలి’ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన జేజమ్మ.. ప్రస్తుతం బరువు తగ్గి.. 'సైలెల్స్' అనే కొత్త సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైపోయింది. Actress Anushka Shetty,Anushka age,Anushka facebook,Anushka fb,Anushka instagram,Anushka weight,Anushka height, Anushka with prabhas,Anushka Shetty facebook,Anushka Shetty insta,Anushka Shetty instagram,Anushka Shetty fb,Anushka Shetty size,Anushka Shetty age,Anushka Shetty lover,Anushka Shetty and prabhas hot scenes,Anushka and prabhas intimate scenes, prabhas affair with anushka,prabhas,prabhas anushka marriage,anushka,prabhas anushka love affair,prabhas anushka,prabhas marriage,prabhas and anushka,prabhas anushka love,anushka prabhas,prabhas and anushka marriage,anushka prabhas marriage,anushka shetty,anushka marriage,prabhas marriage with anushka,prabhas with anushka shetty,prabha anushka,prabhas anushka affair,anushka about prabhas marriage,prabhas affair with anushka,anushka shetty hot,anushka shetty,anushka hot,anushka,anushka sharma hot,anushka shetty hot edit,anushka sharma,anushka hot navel,anushka hot video,anushka hot songs,anushka shetty hot song,anushka shetty hot songs,hot,anushka romance,anushka hot edit,sexy anushka shetty,anushka shetty kiss,anushka shetty navel,anushka navel,anushka hot latest,anushka hot videos,anushka hot in linga,prabhas,anushka shetty,anushka,prabhas anushka marriage,anushka prabhas,prabhas anushka,prabhas and anushka,prabhas anushka love,anushka marriage,anushka prabhas marriage,prabhas marriage,prabhas movies,prabhas and anushka shetty,prabhas interview,prabhas and anushka marriage,prabhas saaho,sahoo prabhas,anushka prabhas movies,anushka movies,prabhas loving anushka,bahubali prabhas,anushka interview,prabhas marriage with anushka,అనుష్క,అనుష్క హాట్,అనుష్క శెట్టి,అనుష్క హాట్ ఫోటోస్,అనుష్క శెట్టి హాట్ ఫోటోస్,
అనుష్క శెట్టి ఫోటోస్ (Source: Twitter)


సినిమాల్లో కనపడే అనుష్క బైట ఆడియో ఫంక్షన్స్ ఇతర ఫంక్షన్స్ లో కనపడే అనుష్కకి చాలా తేడా ఉంది.ముఖ్యంగా దుస్తుల విషయంలో..కేవలం పాత్ర ప్రాధాన్యతను బట్టి దుస్తులు ధరించే అనుష్క బైట మాత్రం చాలా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడుతుంది.స్కర్ట్స్,వెస్ట్రన్ వేర్ ని ఇష్టపడని అనుష్క ఎక్కువగా చీరలు,చుడీదార్స్ లోనే దర్శనమిస్తుంది. బంగారాన్ని కూడా ఎక్కువగా ఇష్టపడదు. ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ ఏదన్నా ఫోటో ఇవ్వమని అడిగితే పర్స్ లో నుండి పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసి ఇచ్చిందట. దానికి పూరి పెద్దగా నవ్వి ..‘సూపర్’ ఆడిషన్ కి రమ్మని ఇన్వైట్ చేస్తే..ఫోటోకి ఎలా పోజ్ ఇవ్వాలో తెలియని అనుష్కకి నాగార్జునే నేర్పించారట. అప్పటి నుండి ఇప్పటివరకు అనుష్క వెనుదిరిగి చూసింది లేదు.

Anushka Shetty latest photoshoot and She Completed Silence movie shooting pk అనుష్క‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవి అవ‌స‌రం లేదు. ఒకప్పుడు వరస సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు మాత్రం అడపాదడపా కనిపిస్తుంది. సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చ‌క్రం తిప్పిన ఈ భామ...‘భాగమతి’ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ‘బాహుబలి’ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన జేజమ్మ.. ప్రస్తుతం బరువు తగ్గి.. 'సైలెల్స్' అనే కొత్త సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైపోయింది. Actress Anushka Shetty,Anushka age,Anushka facebook,Anushka fb,Anushka instagram,Anushka weight,Anushka height, Anushka with prabhas,Anushka Shetty facebook,Anushka Shetty insta,Anushka Shetty instagram,Anushka Shetty fb,Anushka Shetty size,Anushka Shetty age,Anushka Shetty lover,Anushka Shetty and prabhas hot scenes,Anushka and prabhas intimate scenes, prabhas affair with anushka,prabhas,prabhas anushka marriage,anushka,prabhas anushka love affair,prabhas anushka,prabhas marriage,prabhas and anushka,prabhas anushka love,anushka prabhas,prabhas and anushka marriage,anushka prabhas marriage,anushka shetty,anushka marriage,prabhas marriage with anushka,prabhas with anushka shetty,prabha anushka,prabhas anushka affair,anushka about prabhas marriage,prabhas affair with anushka,anushka shetty hot,anushka shetty,anushka hot,anushka,anushka sharma hot,anushka shetty hot edit,anushka sharma,anushka hot navel,anushka hot video,anushka hot songs,anushka shetty hot song,anushka shetty hot songs,hot,anushka romance,anushka hot edit,sexy anushka shetty,anushka shetty kiss,anushka shetty navel,anushka navel,anushka hot latest,anushka hot videos,anushka hot in linga,prabhas,anushka shetty,anushka,prabhas anushka marriage,anushka prabhas,prabhas anushka,prabhas and anushka,prabhas anushka love,anushka marriage,anushka prabhas marriage,prabhas marriage,prabhas movies,prabhas and anushka shetty,prabhas interview,prabhas and anushka marriage,prabhas saaho,sahoo prabhas,anushka prabhas movies,anushka movies,prabhas loving anushka,bahubali prabhas,anushka interview,prabhas marriage with anushka,అనుష్క,అనుష్క హాట్,అనుష్క శెట్టి,అనుష్క హాట్ ఫోటోస్,అనుష్క శెట్టి హాట్ ఫోటోస్,
అనుష్క శెట్టి ఫోటోస్ (Source: Twitter)




సినిమాల్లో ఎంతో ధైర్యశాలిగా కనపడే అనుష్కకి ఎత్తైన ప్రదేశాలంటే భయం. బిల్లా సినిమాలో ఎత్తుడి దూకాల్సిన స్టంట్ చేసేప్పుడు భయపడ్డమే కాదు. చేశాక ఒకటే ఏడుపట. ఇంటికెళ్లాక కూడా ఆ సంఘటన మర్చిపోకుండా ఏడ్చిందట అనుష్క. రాజమౌలితో ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో నటించింది కూడా అనుష్కనే ఒకటి విక్రమార్కుడు,రెండు మూడు బాహుబలి సిరీస్‌లు. ఫోన్ విషయంలో కూడా చాలా తక్కువగా వాడుతుందట. న్యూస్ కి ,సోషల్ మీడియాకి దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటుందట అనుష్క.

బాహుబలిలో ప్రభాస్‌తో అనుష్క


నటజీవితానికి స్వస్తి చెప్పాక చిన్నపిల్లలకు పాఠాలు చెప్తూ బతకాలనుకుంటుందట. ప్రయాణాలంటే కూడా అనుష్కకి ఇష్టం.బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్,అభిషేక్ బచ్చన్ ని ఎక్కువగా ఇష్టపడుతుంది. ఫ్రెంచ్ మూవీస్ లో నటించాలనేది అనుష్క కోరిక..డిఫరెంట్ స్టోరీ,తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే హిందీ,ఫ్రెంచి భాషల్లో నటిస్తుందట.భాగమతి స్క్రిప్ట్ ఎప్పుడో విన్నప్పటికీ ఐదేండ్ల తర్వాత డేట్స్ ఇచ్చిందట అనుష్క .అన్నేళ్ల తర్వాత సినిమా సెట్స్ మీదికెల్లేముందు ఏ క్వశ్చన్ అడగకుండానే యాక్సెప్ట్ చేసిందట.
Loading...
అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్


అనుష్క అంటే చాలా మంచి నటి అని మనం అనుకుంటాం కానీ ఇప్పటికీ తనకొచ్చే ప్రతి పాత్రనుండి నటనను నేర్చుకునే దశలోనే ఉన్నానంటుంది అనుష్క.
First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...