భార్య అనుష్క శర్మ బికినీ ఫోటో చూసి నోరెళ్లబెట్టిన విరాట్ కోహ్లీ..

Anushka Sharma: పెళ్లి తర్వాత హీరోయిన్లు కచ్చితంగా మునపటి జోరు అయితే చూపించరు. ఎందుకంటే పెళ్లి అనే బంధం ఒకటి వస్తుంది కాబట్టి. అందుకే కాస్త జోరు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 11, 2020, 10:46 PM IST
భార్య అనుష్క శర్మ బికినీ ఫోటో చూసి నోరెళ్లబెట్టిన విరాట్ కోహ్లీ..
అనుష్క శర్మ హాట్ (anushka sharma/vogue india)
  • Share this:
పెళ్లి తర్వాత హీరోయిన్లు కచ్చితంగా మునపటి జోరు అయితే చూపించరు. ఎందుకంటే పెళ్లి అనే బంధం ఒకటి వస్తుంది కాబట్టి. అందుకే కాస్త జోరు కూడా తగ్గుతుంది. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం పెళ్లి అయినా కాకపోయినా తమ తీరు మాత్రం మార్చుకోరు. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా అందాల ఆరబోతకు మాత్రం బ్రేక్ ఇవ్వరు. అందులో అనుష్క శర్మ కూడా ఒకరు. ఈమె కూడా సినిమాలకు కొద్ది రోజులుగా బ్రేక్ ఇచ్చింది.
అనుష్క శర్మ హాట్ (anushka sharma/vogue india)
అనుష్క శర్మ హాట్ (anushka sharma/vogue india)


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంది. అయితే అందాల ఆరబోతలో మాత్రం ఎక్కడా తగ్గట్లేదు ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ రప్ఫాడిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఈమె ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం పిచ్చెక్కించే పోజు ఇచ్చింది.
అనుష్క శర్మ హాట్ (anushka sharma/vogue india)
అనుష్క శర్మ హాట్ (anushka sharma/vogue india)

ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భార్య ఫోటోలు చూసిన తర్వాత విరాట్ కోహ్లీకి నోట మాట రాలేదు. అందుకే ఆమె బికినీ ఫోటోలు చూసి నోరెళ్లబెట్టాడు అంతే. ఎమోషనల్ ఏమోజీలను పోస్ట్ చేయడమే కాకుండా హార్ట్ ఐ ఎమోజీలను పోస్ట్ చేశాడు. `వోగ్` మేగజీన్ కవర్ పేజీపై అనుష్క బికినీతో మెరిసింది.
Published by: Praveen Kumar Vadla
First published: July 11, 2020, 10:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading