అనుష్క శర్మ కొంప ముంచిన వెబ్ సిరీస్.. హెచార్సీలో కేసు నమోదు..

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ చిక్కుల్లో పడింది. ఆమె నిర్మాతగా నిర్మించిన ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్‌‌కు సంబంధించిన ఆమెపై హెచ్ఆర్సీలో కేసు నమోదు అయింది.

news18-telugu
Updated: May 23, 2020, 4:23 PM IST
అనుష్క శర్మ కొంప ముంచిన వెబ్ సిరీస్.. హెచార్సీలో కేసు నమోదు..
అనుష్క శర్మ (Twitter/Photo)
  • Share this:
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ చిక్కుల్లో పడింది. ఆమె నిర్మాతగా నిర్మించిన ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్‌‌కు సంబంధించిన ఆమెపై హెచ్ఆర్సీలో కేసు నమోదు అయింది. ఈ వెబ్ సిరీస్‌లో గూర్ఖా వాళ్లను అవమానించారంటూ ఈ మేరకు ‘ది ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్’ సభ్యులు కేంద్రానికి సంబంధించిన హెచార్సీలో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసారు. వీరికి మద్దతుగా గూర్ఖా సమాజానికి చెందిన మరికొన్ని సంఘాలు గొంతు కలిపాయి. అంతేకాదు ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించిన అనుష్క శర్మను ఏకి పారేస్తున్నారు. పాతాళ్ లోక్ వెబ్ సిరీస్‌కు సంబంధించి‌ రెండో ఎపిసోడ్‌లో ఓ సీన్ గూర్ఖా సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నట్టు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదుఈ సీన్‌లో వచ్చే మాటలను వినబడకుండా మ్యూట్ చేయాలంటూ గూర్ఖా సమాజాపు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ నిర్మించిన అనుష్క శర్మ పై న్యాయ పోరాటం చేస్తామన్నారు.

anushka sharma faces new problems and filed complaint against her paatal lok web series,anushka sharma,anushka sharma web series,pathal lok,paatal lok web series,paatal lok web series, anushkasharma,anushka sharma age,anushka sharma size,jabardasth comedy show,anushka sharma birth day,anushka sharma twitter,anushka sharma instagram,anushka sharma,happy birthday anushka sharma,happy birthday,anushka sharma birthday,anushka sharma birthday party,happy birthday to you anushka,anushka sharma songs,anushka sharma birthday date,anushka sharma's happy birthday,anushka sharma birthday photos,anushka sharma actor happy birthday,anushka sharma biography,anushka sharma birthday celebration,anushka,anushka sharma celebrates virat kohli birthday,anushka sharma,virat kohli,virat kohli and anushka sharma,anushka sharma virat kohli,anushka sharma talking about virat kohli,virat kohli and anushka sharma dance,anushka sharma and virat kohli,anushka sharma virat kohli hot,anushka sharma virat kohli dogs,anushka sharma hugs virat kohli,anushka sharma and virat kohli home,anushka sharma and virat kohli dance,bollywood,hindi cinema,అనుష్క శర్మ,అనుష్క శర్మ బర్త్ డే,అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్,అనుష్క శర్మ ట్విట్టర్,అనుష్క శర్మ ఫిల్మ్స్,అనుష్క శర్మ విరాట్ కోహ్లీ,అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ప్రేమ వివాహం,పాతాళ్ లోక్ వెబ్ సిరీస్,చిక్కుల్లో అనుష్క శర్మ
అనుష్క శర్మ నిర్మాణంలో తెరకెక్కిన ‘పాతాళ్ లోక్’ (Twitter/Photo)


అనుష్క శర్మ విషయానికొస్తే..  బాలీవుడ్ అగ్రనటిగా కొనసాగుతున్న సమయంలో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమ వివాహాం చేసుకుంది. ఒక వైపు నటిగా రాణిస్తూనే మరోవైపు చిత్ర నిర్మాణంలో అడుగుపెట్టింది. ఇప్పటికే అనుష్క శర్మ.. ఎన్‌హెచ్ 19, ఫిలౌరి, పరీ చిత్రాలను నిర్మించారు. లేటెస్ట్‌గా ‘పాతాళ్ లోక్’ అనే వెబ్ సిరీస్‌‌ను నిర్మించాను. అవినాష్ అరుణ్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతుంది.
First published: May 23, 2020, 4:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading