పూల కిరీటంతో అనుపమ... కన్నుగీటి కవ్విస్తోందిగా...

Anupama Parameswaran : కన్ను కొట్టి... ఫ్యాన్స్‌ని ఫ్లాట్ చెయ్యడం ఈమధ్య ష్యాషనైపోయింది. ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండే అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ రూట్ ఫాలో అవుతోందా?

Krishna Kumar N | news18-telugu
Updated: September 29, 2019, 1:42 PM IST
పూల కిరీటంతో అనుపమ... కన్నుగీటి కవ్విస్తోందిగా...
పూల కిరీటంతో అనుపమ... కన్నుగీటి కవ్విస్తోందిగా... (Credit - Twitter - Anupama Parameswaran)
  • Share this:
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలొచ్చాయి. ఆ తర్వాత కూడా మన తెలుగు హీరోల సరసన చేస్తూనే వుంది. ఈ మధ్య కాస్త ప్లాపులొచ్చినా... రీమేక్ మూవీ రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించి హిట్ అందుకుంది. ఆ సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినా... ఉన్నంతలో బాగానే చేసిందన్న ప్రశంసలు దక్కాయి. ఐతే... చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా అందాలు ఆరబోస్తూ... ఆఫర్లు కొట్టేస్తున్న ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. ఇన్నాళ్లూ క్లాసిక్ రూట్‌లో వెళ్తూ... స్కిన్ షోలకు దూరంగా ఉన్న అనుపమ... ఇప్పుడు ట్రెండ్ మార్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో కాస్తంత గ్లామర్ డోస్ పెంచింది. తాజాగా... కన్నుగీటి... ఫ్యాన్స్‌ని పండగ చేసుకోమంటోంది.


మీకు తెలిసే ఉంటుంది అనుపమ ఓ మలయాళ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా చేస్తోంది. ఈ సినిమాను 'మహానటి' సినిమా హీరో దుల్కర్ సల్మాన్ నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్నాడు. ఓవైపు సినిమాలకు పనిచేస్తూనే... మరోవైపు ఈ ముద్దుగుమ్మ... ఫొటోషూట్స్ చేస్తూ... అందాలతో అదరగొడుతోంది. తన సొగసు సోయగాల్ని చూపించి చూపించకుండా చూపిస్తూ చంపేస్తోంది.


 
View this post on Instagram
 

Colours 🍃🌳


A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on
 
View this post on Instagram
 

ആൽമരം 🌳 PC @nijeshcheruly


A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on 
View this post on Instagram
 

🌾#vishu


A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on
First published: September 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading