అనుపమ పరమేశ్వరన్ ప్రేమ సందేశం.. బుమ్రాకు బ్యూటీ పడిపోయిందా..?

సినిమా, క్రికెట్.. ఈ రెండింటికి విడదీయరాని బంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ ప్రేమలో పడుతుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగిందని తెలుస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 20, 2019, 5:41 PM IST
అనుపమ పరమేశ్వరన్ ప్రేమ సందేశం.. బుమ్రాకు బ్యూటీ పడిపోయిందా..?
అనుపమ పరమేశ్వరన్ జస్ప్రీత్ బుమ్రా (Source: Twitter)
  • Share this:
సినిమా, క్రికెట్.. ఈ రెండింటికి విడదీయరాని బంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ ప్రేమలో పడుతుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగిందని తెలుస్తుంది. కొన్ని రోజులుగా కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో ఉందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. టీమిండియా లీడింగ్ బౌలర్, యార్కర్స్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రాతో ఈమె ప్రేమలో ఉందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని ఎప్పుడు అడిగినా కూడా లేదు.. కాదని సమాధానం చెప్పింది అనుపమ పరమేశ్వరన్. తనకు బుమ్రా మంచి స్నేహితుడు మాత్రమే అని చెబుతూ వచ్చింది.


ఇప్పుడు మాత్రం ఉన్నట్లుండి సడన్‌గా తన ప్రేమ సందేశాన్ని పోస్ట్ చేసింది అనుపమ. ఈమె ఇన్‌స్టాగ్రామ్ చూసిన వాళ్లకు షాక్ ఇచ్చింది. లవ్ సింబల్స్ పెట్టి.. తనకు మాత్రమే అర్థం అయ్యేలా ఓ భారీ ప్రేమ లేఖనే రాసింది అనుపమ పరమేశ్వరన్. అందులో I A N J YOU అనే పదాలు పోస్ట్ చేసింది. అందులో ప్రతీ పదానికి మళ్లీ లవ్ సింబల్ కూడా చుట్టూ ఉంది.

దాన్ని బట్టి అక్కడ J అంటే జస్ప్రీత్ బుమ్రా అని తెలుస్తుంది. అతడి పేరులోని తొలి అక్షరాన్ని అలా పెట్టేసి తన ప్రేమను అనుపమ పరమేశ్వరన్ బయటపెట్టిందేమో అని తెలుస్తుంది.

దానికితోడు చివర్లో In This Beautiful World అంటూ మరో పదాలు కూడా పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అది చూసిన తర్వాత నెటిజన్లే కాదు.. ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ అమ్మడు ప్రేమలో ఉందనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి.
Anupama Parameswaran posted a very interesting love lines in her Instagram Page and Opens her relation with Jasprit Bumrah pk సినిమా, క్రికెట్.. ఈ రెండింటికి విడదీయరాని బంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ ప్రేమలో పడుతుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగిందని తెలుస్తుంది. anupama parameswaran,anupama parameswaran instagram,anupama parameswaran twitter,anupama parameswaran love affair,anupama parameswaran love jasprit bumrah,anupama parameswaran affair with jasprit bumrah,jasprit bumrah,jasprit bumrah twitter,team india bowler jasprit bumrah,jasprit bumrah instagram,jasprit bumrah girlfriend,jasprit bumrah love story,anupama parameswaran dating,anupama parameswaran movies,anupama parameswaran cricket,anupama parameswaran love status,anupama parameswaran lover,anupama parameswaran boyfriend,jasprit bumrah anupama parameswaran love story,jasprit bumrah anupama parameswaran,jasprit bumrah latest news,jasprit bumrah dating anupama parameswaran,telugu cinema,అనుపమ పరమేశ్వరన్,అనుపమ పరమేశ్వరన్ జస్ప్రీత్ బుమ్రా,బుమ్రా అనుపమ,తెలుగు సినిమా
అనుపమ పరమేశ్వరన్ జస్ప్రీత్ బుమ్రా (Source: Twitter)

కచ్చితంగా నేడో రేపో అఫీషియల్‌గా తన ప్రేమను.. ప్రేమికుడిని ప్రపంచానికి పరిచయం చేసినా చేస్తుంది అనుపమ పరమేశ్వరన్. అప్పటి వరకు కాస్త ఎదురుచూపులు తప్పకపోవచ్చు.
Published by: Praveen Kumar Vadla
First published: August 20, 2019, 5:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading