అనుపమ పరమేశ్వరన్ నడుము సోకులు.. సొగసు చూడ తరమా..?

ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు ఉంటారు. వాళ్లకు అస్సలు అందాలు ఆరబోయడం ఇష్టం ఉండదు. కేవలం నటనతోనే వాళ్లు టాప్ ప్లేస్ చేరుకుంటారు. అందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈమె టాప్ పొజిషన్‌లో మాత్రం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 10, 2019, 7:38 AM IST
అనుపమ పరమేశ్వరన్ నడుము సోకులు.. సొగసు చూడ తరమా..?
అనుపమ పరమేశ్వరన్
  • Share this:
ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు ఉంటారు. వాళ్లకు అస్సలు అందాలు ఆరబోయడం ఇష్టం ఉండదు. కేవలం నటనతోనే వాళ్లు టాప్ ప్లేస్ చేరుకుంటారు. అందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈమె టాప్ పొజిషన్‌లో మాత్రం లేదు. అ..ఆ సినిమాతో తెలుగు వాళ్ల‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత ప్రేమ‌మ్, శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో వ‌ర‌స విజ‌యాలు అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే ఆ త‌ర్వాత మాత్రం అదే జోరు కొన‌సాగించ‌లేక‌పోయింది ఈ ముద్దుగుమ్మ‌. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌స్తుతం తెలుగులోనే కాదు ఏ భాష‌లోనూ ఒక్క సినిమా కూడా చేయ‌డం లేదు.

Anupama Parameswaran navel Show in Saree photoshoot and killing with hot looks pk.. ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు ఉంటారు. వాళ్లకు అస్సలు అందాలు ఆరబోయడం ఇష్టం ఉండదు. కేవలం నటనతోనే వాళ్లు టాప్ ప్లేస్ చేరుకుంటారు. అందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈమె టాప్ పొజిషన్‌లో మాత్రం లేదు. Anupama Parameswaran,Anupama Parameswaran navel show,Anupama Parameswaran navel show in saree,Anupama Parameswaran twitter,Anupama Parameswaran instagram,Anupama Parameswaran photos,Anupama Parameswaran hot photos,Anupama Parameswaran navel,Anupama Parameswaran love t shirt,Anupama Parameswaran love,Anupama Parameswaran movies,telugu cinema,అనుపమ పరమేశ్వరన్,అనుపమ పరమేశ్వరన్ నడుము సోయగాలు,అనుపమ పరమేశ్వరన్ హాట్ ఫోటోస్,అనుపమ పరమేశ్వరన్ ట్విట్టర్,అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినిమా
అనుపమ పరమేశ్వరన్


గ‌తేడాది హ‌లో గురు ప్రేమ‌కోస‌మే త‌ర్వాత తెలుగులో ఏ సినిమా ఒప్పుకోలేదు ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్యే క‌న్న‌డ‌లో పునీత్ రాజ్ కుమార్ తో న‌టించిన న‌ట సార్వ‌భౌమ సూప‌ర్ హిట్ అయినా కూడా అక్క‌డా అవ‌కాశాలు రావ‌డం లేదు ఈ భామ‌కు. దాంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఫుల్ బిజీ అయిపోయింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. అక్క‌డే అందాల ఆర‌బోత చేస్తూ.. గ్లామ‌ర్ షో ఒల‌క‌బోస్తుంది. త‌న‌కు అవ‌కాశం ఇచ్చే ద‌ర్శ‌కుడి కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ప‌రిస్థితి చూస్తుంటే ప్ర‌స్తుతం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వైపు ఏ ద‌ర్శ‌కుడు కూడా చూడ‌టం లేదు. దాంతో ఫోటోషూట్లు త‌ప్ప మ‌రో ప‌నేదీ లేదు ఈ బ్యూటీకి.

Anupama Parameswaran navel Show in Saree photoshoot and killing with hot looks pk.. ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు ఉంటారు. వాళ్లకు అస్సలు అందాలు ఆరబోయడం ఇష్టం ఉండదు. కేవలం నటనతోనే వాళ్లు టాప్ ప్లేస్ చేరుకుంటారు. అందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈమె టాప్ పొజిషన్‌లో మాత్రం లేదు. Anupama Parameswaran,Anupama Parameswaran navel show,Anupama Parameswaran navel show in saree,Anupama Parameswaran twitter,Anupama Parameswaran instagram,Anupama Parameswaran photos,Anupama Parameswaran hot photos,Anupama Parameswaran navel,Anupama Parameswaran love t shirt,Anupama Parameswaran love,Anupama Parameswaran movies,telugu cinema,అనుపమ పరమేశ్వరన్,అనుపమ పరమేశ్వరన్ నడుము సోయగాలు,అనుపమ పరమేశ్వరన్ హాట్ ఫోటోస్,అనుపమ పరమేశ్వరన్ ట్విట్టర్,అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినిమా
అనుపమ పరమేశ్వరన్




తాజాగా నడుము అందాలను చూపిస్తూ మతులు చెడగొడుతుంది అనుపమ. తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ ఒకటి ఇప్పుడు వైరల్ అయిపోయింది. అమ్మడు నడుము సోయగాలను చూపించి చూపించకుండా చూపిస్తూ చంపేస్తుంది. ఇలా ఉన్నట్లుండి రూట్ మార్చడానికి కూడా కారణం లేకపోలేదు. ఇప్పుడు కూడా మడి కట్టుకుని కూర్చుంటే అవకాశాలు రావని నిర్ణయించుకుంది అను. అందుకే కెరీర్ మొద‌ట్లో మాదిరి ఇప్పుడు అందాలను దాచుకోవడం లేదు. అలాగని పూర్తిగా కెమెరా ముందు పెట్టడం లేదు. సింపుల్‌గా చూపించే వరకు చూపిస్తూ ఊరిస్తుంది.

Anupama Parameswaran navel Show in Saree photoshoot and killing with hot looks pk.. ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు ఉంటారు. వాళ్లకు అస్సలు అందాలు ఆరబోయడం ఇష్టం ఉండదు. కేవలం నటనతోనే వాళ్లు టాప్ ప్లేస్ చేరుకుంటారు. అందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈమె టాప్ పొజిషన్‌లో మాత్రం లేదు. Anupama Parameswaran,Anupama Parameswaran navel show,Anupama Parameswaran navel show in saree,Anupama Parameswaran twitter,Anupama Parameswaran instagram,Anupama Parameswaran photos,Anupama Parameswaran hot photos,Anupama Parameswaran navel,Anupama Parameswaran love t shirt,Anupama Parameswaran love,Anupama Parameswaran movies,telugu cinema,అనుపమ పరమేశ్వరన్,అనుపమ పరమేశ్వరన్ నడుము సోయగాలు,అనుపమ పరమేశ్వరన్ హాట్ ఫోటోస్,అనుపమ పరమేశ్వరన్ ట్విట్టర్,అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినిమా
అనుపమ పరమేశ్వరన్


వ‌ర‌స‌గా మూడు విజ‌యాలు అందుకున్న త‌ర్వాత అన్నీ ఫ్లాపులే ఇచ్చింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. చేసిన సినిమాలు మొత్తం ఫ్లాప్ అవుతుండ‌టంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఈ భామ వైపు చూడ్డానికి భ‌య‌ప‌డుతున్నారు. దాంతో సోష‌ల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. టిక్ టాక్ వీడియోస్ చేస్తూ టైమ్ పాస్ చేస్తుంది ఈ భామ‌. ఈ మ‌ధ్యే ట్విట్ట‌ర్లో ల‌వ్ అనే టీ ష‌ర్ట్ వేసుకుని పోజులిచ్చింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. ఇది చూసిన వాళ్లంతా నిజంగానే అమ్మ‌డు ప్రేమ‌లో ప‌డిందేమో అనుకుంటున్నారు. మ‌రి ఈ ష‌ర్ట్ వెన‌క ఉన్న ర‌హ‌స్యం ఏంటో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వ‌చ్చి చెప్పాలి. ఏదేమైనా ఇప్పుడు నడుము సోయగాలు మాత్రం హైలైట్ అవుతున్నాయి.
First published: April 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>