• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ANUPAMA PARAMESWARAN IS WAITING FOR OFFERS NO CHANCES FROM HELLO GURU PREMA KOSAME MOVIE PK

అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను పూర్తిగా ప‌ట్టించుకోవ‌డమే మానేసారా..?

అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను పూర్తిగా ప‌ట్టించుకోవ‌డమే మానేసారా..?

అనుపమ పరమేశ్వరన్

ఒక‌టి రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్ విజ‌యాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది అనుప‌ర ప‌ర‌మేశ్వ‌ర‌న్. అ..ఆ సినిమాతో తెలుగు వాళ్ల‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత ప్రేమ‌మ్, శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో వ‌ర‌స విజ‌యాలు అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది.

  • Share this:
ఒక‌టి రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్ విజ‌యాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది అనుప‌ర ప‌ర‌మేశ్వ‌ర‌న్. అ..ఆ సినిమాతో తెలుగు వాళ్ల‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత ప్రేమ‌మ్, శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో వ‌ర‌స విజ‌యాలు అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే ఆ త‌ర్వాత మాత్రం అదే జోరు కొన‌సాగించ‌లేక‌పోయింది ఈ ముద్దుగుమ్మ‌. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌స్తుతం తెలుగులోనే కాదు ఏ భాష‌లోనూ ఒక్క సినిమా కూడా చేయ‌డం లేదు. గ‌తేడాది హ‌లో గురు ప్రేమ‌కోస‌మే త‌ర్వాత తెలుగులో ఏ సినిమా ఒప్పుకోలేదు ఈ ముద్దుగుమ్మ‌.

Anupama Parameswaran is waiting for offers.. No Chances from Hello Guru Prema Kosame movie pk.. ఒక‌టి రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్ విజ‌యాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది అనుప‌ర ప‌ర‌మేశ్వ‌ర‌న్. అ..ఆ సినిమాతో తెలుగు వాళ్ల‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత ప్రేమ‌మ్, శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో వ‌ర‌స విజ‌యాలు అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. Anupama Parameswaran,Anupama Parameswaran twitter,Anupama Parameswaran instagram,Anupama Parameswaran photos,Anupama Parameswaran hot photos,Anupama Parameswaran navel,Anupama Parameswaran love t shirt,Anupama Parameswaran love,Anupama Parameswaran movies,telugu cinema,అనుపమ పరమేశ్వరన్,అనుపమ పరమేశ్వరన్ హాట్ ఫోటోస్,అనుపమ పరమేశ్వరన్ ట్విట్టర్,అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినిమా
అనుపమ పరమేశ్వరన్


ఈ మ‌ధ్యే క‌న్న‌డ‌లో పునీత్ రాజ్ కుమార్ తో న‌టించిన న‌ట సార్వ‌భౌమ సూప‌ర్ హిట్ అయినా కూడా అక్క‌డా అవ‌కాశాలు రావ‌డం లేదు ఈ భామ‌కు. దాంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఫుల్ బిజీ అయిపోయింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. అక్క‌డే అందాల ఆర‌బోత చేస్తూ.. గ్లామ‌ర్ షో ఒల‌క‌బోస్తుంది. త‌న‌కు అవ‌కాశం ఇచ్చే ద‌ర్శ‌కుడి కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ప‌రిస్థితి చూస్తుంటే ప్ర‌స్తుతం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వైపు ఏ ద‌ర్శ‌కుడు కూడా చూడ‌టం లేదు. దాంతో ఫోటోషూట్లు త‌ప్ప మ‌రో ప‌నేదీ లేదు ఈ బ్యూటీకి.

Anupama Parameswaran is waiting for offers.. No Chances from Hello Guru Prema Kosame movie pk.. ఒక‌టి రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్ విజ‌యాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది అనుప‌ర ప‌ర‌మేశ్వ‌ర‌న్. అ..ఆ సినిమాతో తెలుగు వాళ్ల‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత ప్రేమ‌మ్, శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో వ‌ర‌స విజ‌యాలు అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. Anupama Parameswaran,Anupama Parameswaran twitter,Anupama Parameswaran instagram,Anupama Parameswaran photos,Anupama Parameswaran hot photos,Anupama Parameswaran navel,Anupama Parameswaran love t shirt,Anupama Parameswaran love,Anupama Parameswaran movies,telugu cinema,అనుపమ పరమేశ్వరన్,అనుపమ పరమేశ్వరన్ హాట్ ఫోటోస్,అనుపమ పరమేశ్వరన్ ట్విట్టర్,అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినిమా
క్యూట్ అనుపమ లేటెస్ట్ ఫోటోస్,   Photo:Instagram/ anupamaparameswaran96


దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. కెరీర్ మొద‌ట్లో వ‌ర‌స‌గా మూడు విజ‌యాలు అందుకున్న త‌ర్వాత అన్నీ ఫ్లాపులే ఇచ్చింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. చేసిన సినిమాలు మొత్తం ఫ్లాప్ అవుతుండ‌టంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఈ భామ వైపు చూడ్డానికి భ‌య‌ప‌డుతున్నారు. దాంతో సోష‌ల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. టిక్ టాక్ వీడియోస్ చేస్తూ టైమ్ పాస్ చేస్తుంది ఈ భామ‌. ఈ మ‌ధ్యే ట్విట్ట‌ర్లో ల‌వ్ అనే టీ ష‌ర్ట్ వేసుకుని పోజులిచ్చింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. ఇది చూసిన వాళ్లంతా నిజంగానే అమ్మ‌డు ప్రేమ‌లో ప‌డిందేమో అనుకుంటున్నారు. మ‌రి ఈ ష‌ర్ట్ వెన‌క ఉన్న ర‌హ‌స్యం ఏంటో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వ‌చ్చి చెప్పాలి.
First published: