అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్రేమ‌లో ప‌డిందా.. కావాలంటే ఇదిగో సాక్ష్యం..

అవునా.. నిజంగానే అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్రేమ‌లో ప‌డిందా..? అస‌లు క‌నీసం ఇంత కూడా హింట్ ఇవ్వ‌లేదు.. అస‌లెక్క‌డా అలా క‌నిపించ‌లేదు కూడా క‌దా.. అంత త్వ‌ర‌గా ఈ భామ‌ను ప్రేమ‌లో ప‌డేసింది ఎవ‌రు అనుకుంటున్నారా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 11, 2019, 6:21 AM IST
అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్రేమ‌లో ప‌డిందా.. కావాలంటే ఇదిగో సాక్ష్యం..
అనుపమ పరమేశ్వరన్
  • Share this:
అవునా.. నిజంగానే అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్రేమ‌లో ప‌డిందా..? అస‌లు క‌నీసం ఇంత కూడా హింట్ ఇవ్వ‌లేదు.. అస‌లెక్క‌డా అలా క‌నిపించ‌లేదు కూడా క‌దా.. అంత త్వ‌ర‌గా ఈ భామ‌ను ప్రేమ‌లో ప‌డేసింది ఎవ‌రు అనుకుంటున్నారా..? ఉంది.. దీని వెనక ఓ చిన్న క‌థ ఉంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌స్తుతం తెలుగులోనే కాదు ఏ భాష‌లోనూ ఒక్క సినిమా కూడా చేయ‌డం లేదు. గ‌తేడాది హ‌లో గురు ప్రేమ‌కోస‌మే త‌ర్వాత తెలుగులో ఏ సినిమా ఒప్పుకోలేదు ఈ ముద్దుగుమ్మ‌.

Anupama Parameswaran in love.. Kerala beauty Twitter photos attracted in style pk.. అవునా.. నిజంగానే అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్రేమ‌లో ప‌డిందా..? అస‌లు క‌నీసం ఇంత కూడా హింట్ ఇవ్వ‌లేదు.. అస‌లెక్క‌డా అలా క‌నిపించ‌లేదు కూడా క‌దా.. అంత త్వ‌ర‌గా ఈ భామ‌ను ప్రేమ‌లో ప‌డేసింది ఎవ‌రు అనుకుంటున్నారా..? Anupama Parameswaran,Anupama Parameswaran hot photos,Anupama Parameswaran navel,Anupama Parameswaran twitter,Anupama Parameswaran instagram,Anupama Parameswaran love t shirt,Anupama Parameswaran love,Anupama Parameswaran movies,telugu cinema,అనుపమ పరమేశ్వరన్,అనుపమ పరమేశ్వరన్ హాట్ ఫోటోస్,అనుపమ పరమేశ్వరన్ ట్విట్టర్,అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినిమా
అనుపమ పరమేశ్వరన్

ఈ మ‌ధ్యే క‌న్న‌డ‌లో పునీత్ రాజ్ కుమార్ తో న‌టించిన న‌ట సార్వ‌భౌమ సూప‌ర్ హిట్ అయినా కూడా అక్క‌డా అవ‌కాశాలు రావ‌డం లేదు ఈ భామ‌కు. దాంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఫుల్ బిజీ అయిపోయింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. అక్క‌డే అందాల ఆర‌బోత చేస్తూ.. గ్లామ‌ర్ షో ఒల‌క‌బోస్తుంది. త‌న‌కు అవ‌కాశం ఇచ్చే ద‌ర్శ‌కుడి కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ప‌రిస్థితి చూస్తుంటే ప్ర‌స్తుతం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వైపు ఏ ద‌ర్శ‌కుడు కూడా చూడ‌టం లేదు.

Anupama Parameswaran in love.. Kerala beauty Twitter photos attracted in style pk.. అవునా.. నిజంగానే అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్రేమ‌లో ప‌డిందా..? అస‌లు క‌నీసం ఇంత కూడా హింట్ ఇవ్వ‌లేదు.. అస‌లెక్క‌డా అలా క‌నిపించ‌లేదు కూడా క‌దా.. అంత త్వ‌ర‌గా ఈ భామ‌ను ప్రేమ‌లో ప‌డేసింది ఎవ‌రు అనుకుంటున్నారా..? Anupama Parameswaran,Anupama Parameswaran hot photos,Anupama Parameswaran navel,Anupama Parameswaran twitter,Anupama Parameswaran instagram,Anupama Parameswaran love t shirt,Anupama Parameswaran love,Anupama Parameswaran movies,telugu cinema,అనుపమ పరమేశ్వరన్,అనుపమ పరమేశ్వరన్ హాట్ ఫోటోస్,అనుపమ పరమేశ్వరన్ ట్విట్టర్,అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినిమా
అనుపమ పరమేశ్వరన్

దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. కెరీర్ మొద‌ట్లో వ‌ర‌స‌గా మూడు విజ‌యాలు అందుకున్న త‌ర్వాత అన్నీ ఫ్లాపులే ఇచ్చింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. చేసిన సినిమాలు మొత్తం ఫ్లాప్ అవుతుండ‌టంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఈ భామ వైపు చూడ్డానికి భ‌య‌ప‌డుతున్నారు. దాంతో ఇప్పుడు ట్విట్ట‌ర్లో ల‌వ్ అనే టీ ష‌ర్ట్ వేసుకుని పోజులిచ్చింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. ఇది చూసిన వాళ్లంతా నిజంగానే అమ్మ‌డు ప్రేమ‌లో ప‌డిందేమో అనుకుంటున్నారు. మ‌రి ఈ ష‌ర్ట్ వెన‌క ఉన్న ర‌హ‌స్యం ఏంటో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వ‌చ్చి చెప్పాలి.
First published: March 11, 2019, 6:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading