అను ఇమ్మాన్యుయేల్‌కు అదిరిపోయే ఆఫ‌ర్.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్..

అను ఇమ్మాన్యుయేల్ ట్విట్టర్ ఫోటోస్

అను ఇమ్మాన్యుయేల్‌.. ఈ పేరు ఎప్పుడో ఎక్క‌డో విన్న‌ట్లుంది క‌దా. తెలుగులో ఈ భామ జాత‌కం ఉన్న‌ట్లుండి రివర్స్ అయిపోయింది. మ‌జ్ను సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ ఎన్నారై బ్యూటీ త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోల‌తో జోడీ క‌ట్టింది.

  • Share this:
అను ఇమ్మాన్యుయేల్‌.. ఈ పేరు ఎప్పుడో ఎక్క‌డో విన్న‌ట్లుంది క‌దా. తెలుగులో ఈ భామ జాత‌కం ఉన్న‌ట్లుండి రివర్స్ అయిపోయింది. చేసిన ఒక్క సినిమా కూడా కలిసిరావడం లేదు. మ‌జ్ను సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ ఎన్నారై బ్యూటీ త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోల‌తో జోడీ క‌ట్టింది. అయితే విజ‌యాల విష‌యంలో మాత్రం చాలా వెన‌క‌బ‌డిపోయింది. మ‌జ్ను మాత్ర‌మే యావ‌రేజ్ కాగా.. ఆక్సీజ‌న్.. అజ్ఞాత‌వాసి.. నా పేరు సూర్య లాంటి డిజాస్ట‌ర్స్ అయ్యాయి. దాంతో అమ్మ‌డు అడ్ర‌స్ గ‌ల్లంతైపోయింది.

Anu Emmanuel got the bumper offer after series of flops.. Hot beauty all set to romance with Sivakarthikeyan pk.. అను ఇమ్మాన్యుయేల్‌.. ఈ పేరు ఎప్పుడో ఎక్క‌డో విన్న‌ట్లుంది క‌దా. తెలుగులో ఈ భామ జాత‌కం ఉన్న‌ట్లుండి రివర్స్ అయిపోయింది. మ‌జ్ను సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ ఎన్నారై బ్యూటీ త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోల‌తో జోడీ క‌ట్టింది. anu emmanuel,anu emmanuel twitter,anu emmanuel hot,anu emmanuel instagram,anu emmanuel age,anu emmanuel movies,anu emmanuel sivakarthikeyan,anu emmanuel hot photos,anu emmanuel tamil movie,anu emmanuel telugu cinema,no offers for anu emmanuel, Agnyaathavaasi anu emmanuel,allu arjun anu emmanuel,sailaja reddy alludu,అను ఇమ్మాన్యుయేల్ శివకార్తికేయన్,అను ఇమ్మాన్యుయేల్ తెలుగు సినిమా,మెగా కంపౌండ్‌లో అను ఇమ్మాన్యుయేల్,అను ఇమ్మాన్యుయేల్ హాట్,అను ఇమ్మాన్యుయేల్ రామ్,అను ఇమ్మాన్యుయేల్ సినిమాలు,అజ్ఞాతవాసి అను ఇమ్మాన్యుయేల్,శైలజారెడ్డి అల్లుడు అను ఇమ్మాన్యుయేల్,అవకాశాల్లేని అను ఇమ్మాన్యుయేల్
అను ఇమ్మాన్యుయేల్ ట్విట్టర్ ఫోటోస్

ఎన్ని సినిమాలు పోయినా కూడా శైల‌జారెడ్డి అల్లుడు తనకు హిట్ తీసుకొస్తాడని నమ్మింది అను. కానీ ఈ సినిమా ఫ్లాప్ తర్వాత అమ్మడు కనిపించడం పూర్తిగా మానేసింది. శైలజారెడ్డి అల్లుడు కూడా నిండా ముంచేయ‌డంతో అను ఇమ్మాన్యుయేల్ అంటేనే ఐరెన్ లెగ్ అని ఫిక్సైపోయారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్పుడు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయ‌డం లేదు అను. తెలుగులోనే కాదు.. ఎక్క‌డా ఏ అవ‌కాశం రాలేదు. ఇప్ప‌టికీ ఖాళీగానే ఉంది.

Anu Emmanuel got the bumper offer after series of flops.. Hot beauty all set to romance with Sivakarthikeyan pk.. అను ఇమ్మాన్యుయేల్‌.. ఈ పేరు ఎప్పుడో ఎక్క‌డో విన్న‌ట్లుంది క‌దా. తెలుగులో ఈ భామ జాత‌కం ఉన్న‌ట్లుండి రివర్స్ అయిపోయింది. మ‌జ్ను సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ ఎన్నారై బ్యూటీ త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోల‌తో జోడీ క‌ట్టింది. anu emmanuel,anu emmanuel twitter,anu emmanuel hot,anu emmanuel instagram,anu emmanuel age,anu emmanuel movies,anu emmanuel sivakarthikeyan,anu emmanuel hot photos,anu emmanuel tamil movie,anu emmanuel telugu cinema,no offers for anu emmanuel, Agnyaathavaasi anu emmanuel,allu arjun anu emmanuel,sailaja reddy alludu,అను ఇమ్మాన్యుయేల్ శివకార్తికేయన్,అను ఇమ్మాన్యుయేల్ తెలుగు సినిమా,మెగా కంపౌండ్‌లో అను ఇమ్మాన్యుయేల్,అను ఇమ్మాన్యుయేల్ హాట్,అను ఇమ్మాన్యుయేల్ రామ్,అను ఇమ్మాన్యుయేల్ సినిమాలు,అజ్ఞాతవాసి అను ఇమ్మాన్యుయేల్,శైలజారెడ్డి అల్లుడు అను ఇమ్మాన్యుయేల్,అవకాశాల్లేని అను ఇమ్మాన్యుయేల్
అను ఇమ్మాన్యుయేల్ పవన్

అల్లుడు దెబ్బ‌కు పూర్తిగా అను అడ్ర‌స్ గ‌ల్లంతైపోయింది. నాగార్జున, ధ‌నుష్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న బై లింగువ‌ల్ మూవీలో అను ఇమ్మాన్యుయేల్‌ను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్నారు కానీ ఇప్పుడు ఈ సినిమాను ఆగిపోయింది. దాంతో ఇప్పుడు ఈ భామ అంటేనే భయపడుతున్నారు దర్శక నిర్మాతలు. ఇలాంటి సమయంలో అను ఇమ్మాన్యుయేల్‌కు అనుకోని అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.

Anu Emmanuel got the bumper offer after series of flops.. Hot beauty all set to romance with Sivakarthikeyan pk.. అను ఇమ్మాన్యుయేల్‌.. ఈ పేరు ఎప్పుడో ఎక్క‌డో విన్న‌ట్లుంది క‌దా. తెలుగులో ఈ భామ జాత‌కం ఉన్న‌ట్లుండి రివర్స్ అయిపోయింది. మ‌జ్ను సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ ఎన్నారై బ్యూటీ త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోల‌తో జోడీ క‌ట్టింది. anu emmanuel,anu emmanuel twitter,anu emmanuel hot,anu emmanuel instagram,anu emmanuel age,anu emmanuel movies,anu emmanuel sivakarthikeyan,anu emmanuel hot photos,anu emmanuel tamil movie,anu emmanuel telugu cinema,no offers for anu emmanuel, Agnyaathavaasi anu emmanuel,allu arjun anu emmanuel,sailaja reddy alludu,అను ఇమ్మాన్యుయేల్ శివకార్తికేయన్,అను ఇమ్మాన్యుయేల్ తెలుగు సినిమా,మెగా కంపౌండ్‌లో అను ఇమ్మాన్యుయేల్,అను ఇమ్మాన్యుయేల్ హాట్,అను ఇమ్మాన్యుయేల్ రామ్,అను ఇమ్మాన్యుయేల్ సినిమాలు,అజ్ఞాతవాసి అను ఇమ్మాన్యుయేల్,శైలజారెడ్డి అల్లుడు అను ఇమ్మాన్యుయేల్,అవకాశాల్లేని అను ఇమ్మాన్యుయేల్
అను ఇమ్మాన్యుయేల్ శివకార్తికేయన్

త‌మిళ స్టార్ హీరో శివ కార్తికేయ‌న్ హీరోగా పాండిరాజ్ తెర‌కెక్కించ‌బోయే భారీ బ‌డ్జెట్ సినిమాలో అనును హీరోయిన్‌గా తీసుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ముందు ఇందులో బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలనుకున్నా కూడా పారితోషికం కారణంగా చివరికి అనుకు ఈ ఆపర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా వ‌చ్చే నెల‌లోనే మొద‌లు కానుంది. అస‌లే అవ‌కాశాలు లేని స‌మ‌యంలో అనుకు శివ‌కార్తికేయ‌న్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఆఫ‌ర్ రావ‌డం నిజంగా అదృష్ట‌మే. మ‌రి ఈ సినిమాతో అమ్మ‌డి కెరీర్ ఎటు వైపు వెళ్తుందో చూడాలిక‌.
First published: