హోమ్ /వార్తలు /సినిమా /

‘వినయ విధేయ రామ’ నుంచి తస్సాదియ్యా సాంగ్ విడుదల..

‘వినయ విధేయ రామ’ నుంచి తస్సాదియ్యా సాంగ్ విడుదల..

వినయ విధేయ రాముడితో కైరా అద్వానీ

వినయ విధేయ రాముడితో కైరా అద్వానీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా..మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘తస్సాదియ్యా’ ప్రోమో సాంగ్ రిలీజ్ చేసారు.

ఇంకా చదవండి ...

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా..మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో డివివి దానయ్య ఈ మూవీని భారీ ఎత్తన నిర్మించాడు.


  ఇప్పటికే విడుదలైన ‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌కు మాస్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘తస్సాదియ్యా’ ప్రోమో సాంగ్ రిలీజ్ చేసారు.


  ఈ పాటలో కియరా అద్వానీతో కలిసి రామ్ చరణ్ వేసిన చిందులు అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి.


  దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో వివేక్ ఓబరాయ్ విలన్ పాత్రలో నటించాడు. ఇతర ముఖ్యపాత్రల్లో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ తదితరులు నటించారు. యాక్షన్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కానుకగా ఈ నెల 11న విడుదల కానుంది.

  ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ  హాట్ ఫోటోస్..  ఇవి కూడా చదవండి 


  ‘ఎన్టీఆర్ కథానాయకుడు’కి నో కట్స్..పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్


  ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బాలకృష్ణ లేడా..?


  #RRR నుంచి మరో అనౌన్స్‌మెంట్.. గుట్టు విప్పనున్న రాజమౌళి

  First published:

  Tags: Boyapati Srinu, Ram Charan, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు