అఖిల్ అక్కినేని నాలుగో సినిమా.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..

ఇప్పుడు అఖిల్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది పాపం. ఇప్పట వరకు ఈయన నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హిట్ కోసం ఎంత ప్రయత్నించినా కూడా ఆ ఒక్కటి మాత్రం రావడం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 19, 2019, 6:20 PM IST
అఖిల్ అక్కినేని నాలుగో సినిమా.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..
15. అఖిల్ 4: హ్యాట్రిక్ ఫ్లాపులతో డీలా పడిన అఖిల్.. తన నాలుగో సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా సమ్మర్‌లోనే విడుదల కానుంది. మే లోనే సినిమా విడుదల కానుంది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్.
  • Share this:
ఇప్పుడు అఖిల్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది పాపం. ఇప్పట వరకు ఈయన నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హిట్ కోసం ఎంత ప్రయత్నించినా కూడా ఆ ఒక్కటి మాత్రం రావడం లేదు. టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసినా కూడా.. సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు హిట్ మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు నాలుగో సినిమాను డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో చేయ‌బోతున్నాడు అఖిల్. దాదాపు తెలుగు ప్రేక్ష‌కులు అంతా మ‌రిచిపోయిన బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న సినిమా చేయ‌బోతున్నాడు. అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కానీ ఇప్పటికే దీనికోసం కథ కూడా లాక్ అయింది.

Another Shock to Akhil Akkineni and facing budget problems to his latest movie while Nagarjuna eying on it pk.. ఇప్పుడు అఖిల్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది పాపం. ఇప్పట వరకు ఈయన నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హిట్ కోసం ఎంత ప్రయత్నించినా కూడా ఆ ఒక్కటి మాత్రం రావడం లేదు. akhil akkineni,akhil akkineni twitter,akhil akkineni kiara advani,akhil akkineni nagarjuna,akhil akkineni flops,akhil akkineni bommarillu bhaskar movie,akhil akkineni mr majnu movie,akhil akkineni instagram,akhil akkineni geetha arts,akhil akkineni allu aravind,akhil akkineni movies,nagarjuna akhil,akhil akkineni bommarillu bhaskar,telugu cinema,అఖిల్ అక్కినేని,అఖిల్ అక్కినేని కియారా అద్వానీ,అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్,అఖిల్ అక్కినేని నాగార్జున,అఖిల్ అక్కినేని మిస్టర్ మజ్ను,అఖిల్ అక్కినేని గీతా ఆర్ట్స్,అఖిల్ అక్కినేని పరుశురామ్,అఖిల్ అక్కినేని గీత గోవిందం పరుశురామ్,తెలుగు సినిమా
అఖిల్ కైరా అద్వానీ

మైన‌స్ మైన‌స్ ప్ల‌స్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాడు అఖిల్. భాస్కర్ చెప్పిన కథ బాగా నచ్చడంతోనే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పైగా ఫస్టాఫ్ వరకు కథ అదిరిపోయిందని.. సెకండాఫ్ కూడా ఇప్పుడు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అంతా బాగానే ఉన్నా కూడా ఇప్పటి వరకు ఈ చిత్రం పట్టాలెక్కకపోవడానికి కారణం మాత్రం బడ్జెట్ అని తెలుస్తుంది. దీనికి భారీ బడ్జెట్ కావాల్సి రావడంతో నాగార్జున డబ్బులు పెట్టడానికి ముందుకొచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్ప‌టికే నాగ్ చిన్న కొడుకు విష‌యంలో మాత్రం టెన్ష‌న్ ప‌డుతూనే ఉన్నాడు. నాగ‌చైత‌న్యకు చెప్పుకోడానికి కొన్ని హిట్లు ఉన్నాయి. కానీ అఖిల్ ఇంకా ఆ క్ల‌బ్బులోనే చేర‌లేదు.

Another Shock to Akhil Akkineni and facing budget problems to his latest movie while Nagarjuna eying on it pk.. ఇప్పుడు అఖిల్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది పాపం. ఇప్పట వరకు ఈయన నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హిట్ కోసం ఎంత ప్రయత్నించినా కూడా ఆ ఒక్కటి మాత్రం రావడం లేదు. akhil akkineni,akhil akkineni twitter,akhil akkineni kiara advani,akhil akkineni nagarjuna,akhil akkineni flops,akhil akkineni bommarillu bhaskar movie,akhil akkineni mr majnu movie,akhil akkineni instagram,akhil akkineni geetha arts,akhil akkineni allu aravind,akhil akkineni movies,nagarjuna akhil,akhil akkineni bommarillu bhaskar,telugu cinema,అఖిల్ అక్కినేని,అఖిల్ అక్కినేని కియారా అద్వానీ,అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్,అఖిల్ అక్కినేని నాగార్జున,అఖిల్ అక్కినేని మిస్టర్ మజ్ను,అఖిల్ అక్కినేని గీతా ఆర్ట్స్,అఖిల్ అక్కినేని పరుశురామ్,అఖిల్ అక్కినేని గీత గోవిందం పరుశురామ్,తెలుగు సినిమా
అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్

ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన మూడు సినిమాలు కూడా డిజాస్ట‌ర్ అయ్యాయి. మొన్న వ‌చ్చిన మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా కూడా డిజాస్ట‌ర్ కావ‌డంతో ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నాడు అఖిల్. పైగా నాగ్ కూడా కొడుకును ఏ ద‌ర్శ‌కుడి చేతిలో పెట్టాల తెలియ‌క త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న్ని తీసుకెళ్లి భాస్క‌ర్ చేతిలో పెట్ట‌డం కాస్త కంగారు పెట్టే విష‌య‌మే అయినా క‌థ‌పై న‌మ్మ‌కంగా క‌నిపిస్తున్నాడు నాగార్జున‌. బడ్జెట్ ప్రాబ్లమ్ ఒక్కటే కాదు.. కథ విషయంలోనూ నాగార్జున కాస్త కంగారు పడుతున్నాడు. అన్నీ పర్ ఫెక్ట్ అయిన తర్వాత కానీ ఈ సినిమా మొదలు పెట్టరాదని ఫిక్సైపోయాడు మన్మథుడు.

Another Shock to Akhil Akkineni and facing budget problems to his latest movie while Nagarjuna eying on it pk.. ఇప్పుడు అఖిల్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది పాపం. ఇప్పట వరకు ఈయన నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హిట్ కోసం ఎంత ప్రయత్నించినా కూడా ఆ ఒక్కటి మాత్రం రావడం లేదు. akhil akkineni,akhil akkineni twitter,akhil akkineni kiara advani,akhil akkineni nagarjuna,akhil akkineni flops,akhil akkineni bommarillu bhaskar movie,akhil akkineni mr majnu movie,akhil akkineni instagram,akhil akkineni geetha arts,akhil akkineni allu aravind,akhil akkineni movies,nagarjuna akhil,akhil akkineni bommarillu bhaskar,telugu cinema,అఖిల్ అక్కినేని,అఖిల్ అక్కినేని కియారా అద్వానీ,అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్,అఖిల్ అక్కినేని నాగార్జున,అఖిల్ అక్కినేని మిస్టర్ మజ్ను,అఖిల్ అక్కినేని గీతా ఆర్ట్స్,అఖిల్ అక్కినేని పరుశురామ్,అఖిల్ అక్కినేని గీత గోవిందం పరుశురామ్,తెలుగు సినిమా
అఖిల్ అక్కినేని కియారా రష్మిక మందన్న

ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న కియారా అద్వానీ, రష్మిక మందన్నలలో ఎవరో ఒకర్ని హీరోయిన్‌గా తీసుకుంటారని తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త హీరోయిన్ల‌తో జోడీ క‌డుతూ వ‌చ్చిన అఖిల్.. తొలిసారి స్టార్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. కొత్త హీరోయిన్లు ఈయనకు అస్సలు కలిసి రావడం లేదు. దాంతో స్టార్ హీరోయిన్ వైపు అడుగులు వేస్తున్నాడు అఖిల్. ఈ చిత్రంపై పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయి.
First published: May 19, 2019, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading