‘RRR’లో జూనియర్ ఎన్టీఆర్‌ జోడీ దొరికేసిందోచ్.. త్వరలోనే రాజమౌళి ప్రకటన..

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడీపై కూడా చర్చ బాగానే జరుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 21, 2019, 4:16 PM IST
‘RRR’లో జూనియర్ ఎన్టీఆర్‌ జోడీ దొరికేసిందోచ్.. త్వరలోనే రాజమౌళి ప్రకటన..
జూనియర్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 21, 2019, 4:16 PM IST
రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్లుగా అలియా భ‌ట్‌తో పాటు మ‌రో హాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నాడు ద‌ర్శ‌క ధీరుడు. అయితే అనుకోని కార‌ణాల‌తో ఈ సినిమా నుంచి డైసీ ఎడ్గ‌ర్ త‌ప్పుకుంది. కుటుంబ స‌మ‌స్య‌ల వ‌ల్ల తాను రాజ‌మౌళి సినిమా చేయ‌లేక‌పోతున్నాని ట్వీట్ కూడా చేసింది. అయితే ఇది జ‌రిగి దాదాపు మూడు నెలలవుతున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవ‌ర‌నేది క్లారిటీ రాలేదు.

Another Hollywood beauty to romance with Jr NTR in SS Rajamouli multistarrer RRR movie pk రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడీపై కూడా చర్చ బాగానే జరుగుతుంది. rrr,rrr movie,rrr movie twitter,rrr movie shooting,rrr emma roberts,jr ntr emma roberts,emma roberts rajamouli,emma roberts,jr ntr,emma roberts jr ntr,jr ntr act with heroine emma roberts in rrr,jr ntr past life,emma roberts rrr,emma roberts wiki,jr ntr new movies,emma roberts movies,ram charan and emma roberts,jr ntr movies,jr ntr new movie,jr ntr latest,jr ntr full movies,emma roberts confirmed rrr,emma roberts movies and tv shows,jr ntr with,ram charan jr ntr new movie,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,daisy edgar jones,jr ntr,daisy edgar jones movies,jr ntr heroine daisy edgar,daisy edgar jones rrr,daisy edgar jones as heroine for jr ntr in rrr,daisy edgar jones in rrr movie,ntr,jr ntr daisy edgar jones,jr ntr and daisy edgar jones,daisy edgar jones hot,jr ntr and daisy edgar jones in #rrr,jr ntr fans,who is daisy edgar jones,daisy edgar jones in rrr,రామ్ చరణ్ ఎన్టీఆర్,ఎమ్మా రాబర్ట్స్,ఎమ్మా రాబర్ట్స్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా ఎమ్మా రాబర్ట్స్,తెలుగు సినిమా
ఆర్ఆర్ఆర్ సినిమా ఫైల్ ఫోటో


అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆ హీరోయిన్ కోసం చూస్తూనే ఉన్నాడు రాజ‌మౌళి. ఇన్నాళ్ల‌కు ఈయ‌న వేట ముగిసింద‌ని తెలుస్తుంది. RRR సినిమాలో ఎన్టీఆర్ జోడీగా మరోసారి అమెరికన్ అమ్మాయినే తీసుకుంటున్నాడు రాజమౌళి. ఆ పాత్రకు పక్కా ఫారెన్ బ్యూటీ కావాలి కాబట్టి మరో ఆఫ్షన్ లేక ఇప్పుడు హాలీవుడ్ బ్యూటీని తీసుకున్నాడని తెలుస్తుంది. ఆ అమ్మాయి పేరు ఎమ్మా రాబర్ట్స్‌ అని తెలుస్తున్నా కూడా కాదు మరో ముద్దుగుమ్మను ఎంచుకున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మా అయినా కాకపోయినా కచ్చితంగా ఎన్టీఆర్ జోడీ మాత్రం మరోసారి తెల్లమ్మాయే అనేది మాత్రం పక్కా.

Another Hollywood beauty to romance with Jr NTR in SS Rajamouli multistarrer RRR movie pk రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడీపై కూడా చర్చ బాగానే జరుగుతుంది. rrr,rrr movie,rrr movie twitter,rrr movie shooting,rrr emma roberts,jr ntr emma roberts,emma roberts rajamouli,emma roberts,jr ntr,emma roberts jr ntr,jr ntr act with heroine emma roberts in rrr,jr ntr past life,emma roberts rrr,emma roberts wiki,jr ntr new movies,emma roberts movies,ram charan and emma roberts,jr ntr movies,jr ntr new movie,jr ntr latest,jr ntr full movies,emma roberts confirmed rrr,emma roberts movies and tv shows,jr ntr with,ram charan jr ntr new movie,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,daisy edgar jones,jr ntr,daisy edgar jones movies,jr ntr heroine daisy edgar,daisy edgar jones rrr,daisy edgar jones as heroine for jr ntr in rrr,daisy edgar jones in rrr movie,ntr,jr ntr daisy edgar jones,jr ntr and daisy edgar jones,daisy edgar jones hot,jr ntr and daisy edgar jones in #rrr,jr ntr fans,who is daisy edgar jones,daisy edgar jones in rrr,రామ్ చరణ్ ఎన్టీఆర్,ఎమ్మా రాబర్ట్స్,ఎమ్మా రాబర్ట్స్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా ఎమ్మా రాబర్ట్స్,తెలుగు సినిమా
ఎన్టీఆర్ ఎమ్మా రాబర్ట్స్




మొన్నటి వరకు చరణ్, ఎన్టీఆర్‌పై వచ్చే సన్నివేశాలు చిత్రీకరించాడు రాజమౌళి. ఇక ఇప్పుడు సైరాతో చరణ్ బిజీ కావడంతో ఎన్టీఆర్ కోసమే ప్రత్యేకంగా ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. బల్గేరియాలో ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. త్వరలోనే చిత్రయూనిట్ బల్గేరియా వెళ్లనున్నారు. అక్కడే భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఈ షెడ్యూల్ మొదలయ్యే లోపే ఎన్టీఆర్ జోడీ గురించి చెప్పాలని చూస్తున్నాడు రాజమౌళి. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి నిజంగానే RRRలో మరో అమెరికన్ బ్యూటీ ఎన్టీఆర్‌కు జోడీగా నటించడం ఖాయం. జులై 30, 2020న విడుదల కానుంది RRR.
First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...