RRRలో ఎన్టీఆర్‌కు జోడిగా నటించబోయేది ఆమెనా..

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా నటించేది ఎవరంటే..

news18-telugu
Updated: November 20, 2019, 8:18 AM IST
RRRలో ఎన్టీఆర్‌కు జోడిగా నటించబోయేది ఆమెనా..
రామారావు, రాజమౌళి
  • Share this:
రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో చేస్తోన్న భారీ మల్టీస్టారర్ పై  ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడిగా ఆలియా భట్ నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్ బ్యూటీ డైసీ ఎడ్గర్‌ను ఎంపిక చేసారు. అనుకోని కారణాలతో ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంది.దాంతో ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా ఎవరు నటిస్తారనే విషయమై క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా ఎవరు నటిస్తారనే విషయం మరికాసేట్లో చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించనుంది.

Another Hollywood beauty to romance with Jr NTR in SS Rajamouli multistarrer RRR movie pk రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడీపై కూడా చర్చ బాగానే జరుగుతుంది. rrr,rrr movie,rrr movie twitter,rrr movie shooting,rrr emma roberts,jr ntr emma roberts,emma roberts rajamouli,emma roberts,jr ntr,emma roberts jr ntr,jr ntr act with heroine emma roberts in rrr,jr ntr past life,emma roberts rrr,emma roberts wiki,jr ntr new movies,emma roberts movies,ram charan and emma roberts,jr ntr movies,jr ntr new movie,jr ntr latest,jr ntr full movies,emma roberts confirmed rrr,emma roberts movies and tv shows,jr ntr with,ram charan jr ntr new movie,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,daisy edgar jones,jr ntr,daisy edgar jones movies,jr ntr heroine daisy edgar,daisy edgar jones rrr,daisy edgar jones as heroine for jr ntr in rrr,daisy edgar jones in rrr movie,ntr,jr ntr daisy edgar jones,jr ntr and daisy edgar jones,daisy edgar jones hot,jr ntr and daisy edgar jones in #rrr,jr ntr fans,who is daisy edgar jones,daisy edgar jones in rrr,రామ్ చరణ్ ఎన్టీఆర్,ఎమ్మా రాబర్ట్స్,ఎమ్మా రాబర్ట్స్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా ఎమ్మా రాబర్ట్స్,తెలుగు సినిమా
ఆర్ఆర్ఆర్ సినిమా ఫైల్ ఫోటో


RRR సినిమాలో ఎన్టీఆర్ జోడీగా మరోసారి అమెరికన్ అమ్మాయినే తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఆ పాత్రకు పక్కా ఫారెన్ బ్యూటీ కావాలి కాబట్టి మరో ఆఫ్షన్ లేక ఇప్పుడు హాలీవుడ్ బ్యూటీని తీసుకున్నాడని తెలుస్తుంది. ఆ అమ్మాయి పేరు ఎమ్మా రాబర్ట్స్‌ అని తెలుస్తున్నా కూడా కాదు మరో ముద్దుగుమ్మను ఎంచుకున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మా అయినా కాకపోయినా కచ్చితంగా ఎన్టీఆర్ జోడీ మాత్రం మరోసారి తెల్లమ్మాయే అనేది మాత్రం పక్కా.లేకపోతే ఇక్కడి హీరోయిన్స్‌ను ఎవరినైనా తీసుకుంటారా అనేది చూడాలి.

Another Hollywood beauty to romance with Jr NTR in SS Rajamouli multistarrer RRR movie pk రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడీపై కూడా చర్చ బాగానే జరుగుతుంది. rrr,rrr movie,rrr movie twitter,rrr movie shooting,rrr emma roberts,jr ntr emma roberts,emma roberts rajamouli,emma roberts,jr ntr,emma roberts jr ntr,jr ntr act with heroine emma roberts in rrr,jr ntr past life,emma roberts rrr,emma roberts wiki,jr ntr new movies,emma roberts movies,ram charan and emma roberts,jr ntr movies,jr ntr new movie,jr ntr latest,jr ntr full movies,emma roberts confirmed rrr,emma roberts movies and tv shows,jr ntr with,ram charan jr ntr new movie,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,daisy edgar jones,jr ntr,daisy edgar jones movies,jr ntr heroine daisy edgar,daisy edgar jones rrr,daisy edgar jones as heroine for jr ntr in rrr,daisy edgar jones in rrr movie,ntr,jr ntr daisy edgar jones,jr ntr and daisy edgar jones,daisy edgar jones hot,jr ntr and daisy edgar jones in #rrr,jr ntr fans,who is daisy edgar jones,daisy edgar jones in rrr,రామ్ చరణ్ ఎన్టీఆర్,ఎమ్మా రాబర్ట్స్,ఎమ్మా రాబర్ట్స్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా ఎమ్మా రాబర్ట్స్,తెలుగు సినిమా
ఎన్టీఆర్ ఎమ్మా రాబర్ట్స్




ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వచ్చే యేడాది జూలై 30న విడుదల చేయాలని ఆల్రెడీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్స్ బాగా రాకపోవడంతో ఈ సినిమాలో కొన్నీ సీన్స్ రీ షూట్ చేయాల్సింది ఉందట. మరోవైపు ఎన్టీఆర్, రామ్  చరణ్‌ గాయాలతో ఈ సినిమా షెడ్యూల్ అనుకున్న సమయానికంటే కాస్తా లేటయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈ సినిమాను 2021కి వాయిదా పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
First published: November 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com