హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna Vs Ravi Teja: రవితేజను వదలే సమస్యే లేదంటున్న బాలకృష్ణ.. ఏమైందబ్బా..?

ఇండస్ట్రీలో ఒక్కసారి రూమర్ వచ్చిందంటే అది చిలికి చిలికి గాలివానలా మారుతుంది. చివరికి చిన్న అగ్గిరవ్వ అడవిని అంతా కాల్చేసినట్లు కార్చిచ్చు అవుతుంది. రవితేజ, బాలయ్య విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ ఇద్దరి మధ్య అప్పుడెప్పుడో 15 ఏళ్ళ కింద ఓ హీరోయిన్ విషయంలో గొడవ జరిగిందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తాయి. అప్పట్లో రవితేజను పిలిచి బాలయ్య వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా వార్తలు కనిపిస్తాయి.

Balakrishna Vs Ravi Teja: ఇండస్ట్రీలో ఒక్కసారి రూమర్ వచ్చిందంటే అది చిలికి చిలికి గాలివానలా మారుతుంది. చివరికి చిన్న అగ్గిరవ్వ అడవిని అంతా కాల్చేసినట్లు కార్చిచ్చు అవుతుంది. రవితేజ, బాలయ్య విషయంలో కూడా ఇదే జరిగింది.

ఇండస్ట్రీలో ఒక్కసారి రూమర్ వచ్చిందంటే అది చిలికి చిలికి గాలివానలా మారుతుంది. చివరికి చిన్న అగ్గిరవ్వ అడవిని అంతా కాల్చేసినట్లు కార్చిచ్చు అవుతుంది. రవితేజ, బాలయ్య విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ ఇద్దరి మధ్య అప్పుడెప్పుడో 15 ఏళ్ళ కింద ఓ హీరోయిన్ విషయంలో గొడవ జరిగిందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తాయి. అప్పట్లో రవితేజను పిలిచి బాలయ్య వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా వార్తలు కనిపిస్తాయి. అందులో నిజమెంతో తెలియదు కానీ ఎందుకో మరి ఎప్పుడూ బాలయ్య, రవితేజ సినిమాలే బాక్సాఫీస్ దగ్గర పోటీకి వస్తుంటాయి. ఒక్కోసారి ముందు రవితేజ తన సినిమాలను అనౌన్స్ చేస్తే.. ఆ తర్వాత బాలయ్య వస్తుంటాడు. మరోసారి బాలయ్య తన సినిమా విడుదల తేదీ ఖరారు చేసిన తర్వాత తన సినిమాలను తీసుకొస్తుంటాడు మాస్ రాజా. ఇప్పుడు కూడా ఇలాగే జరిగింది. తాజాగా మరోసారి రవితేజ, బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీకి సిద్ధమవుతున్నాయి. క్రాక్ సినిమాతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్న రవితేజ.. అదే ఊపులో ఖిలాడి సినిమాతో మే 28న రానున్నాడు. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. రమేష్ వర్మ దీనికి దర్శకుడు. క్రాక్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య సినిమా కూడా మే 28నే రానుంది.

balakrishna BB3vs ravi teja khiladi may 28th,ravi teja vs balakrishna,why did balakrishna beat ravi teja ?,clash between balakrishna and ravi teja,war between ravi teja and balakrishna,balakrishna ravi teja,balakrishna vs raviteja,why balakrishna bet ravi teja,balakrishna warns to ravi teja,balakrishna warning to ravi teja,nandamuri balakrishna,ravi teja and balakrishna fought for meera jasmine,telugu cinema,బాలకృష్ణ రవితేజ,బాలకృష్ణ బోయపాటి సినిమా రిలీజ్ డేట్ మే 28,రవితేజ ఖిలాడీ మే 28
బాలయ్య వర్సెస్ రవితేజ (Balakrishna Vs Ravi Teja)

బాలయ్య ఆ రోజే రావడానికి కారణం కూడా లేకపోలేదు. మే 28 ఎన్టీఆర్ జయంతి. తండ్రి జయంతి సందర్భంగా తన సినిమాను విడుదల చేస్తున్నాడు నటసింహం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

balakrishna BB3vs ravi teja khiladi may 28th,ravi teja vs balakrishna,why did balakrishna beat ravi teja ?,clash between balakrishna and ravi teja,war between ravi teja and balakrishna,balakrishna ravi teja,balakrishna vs raviteja,why balakrishna bet ravi teja,balakrishna warns to ravi teja,balakrishna warning to ravi teja,nandamuri balakrishna,ravi teja and balakrishna fought for meera jasmine,telugu cinema,బాలకృష్ణ రవితేజ,బాలకృష్ణ బోయపాటి సినిమా రిలీజ్ డేట్ మే 28,రవితేజ ఖిలాడీ మే 28
బాలయ్య వర్సెస్ రవితేజ (Balakrishna Vs Ravi Teja)

సాధారణంగా మరో దర్శకుడు అయితే బాలయ్య సినిమాపై ఆసక్తి తక్కువగానే ఉండేదేమో.. బిజినెస్ కూడా తక్కువగానే జరిగేదేమో..? కానీ అక్కడున్నది బోయపాటి, బాలయ్య కాంబినేషన్ కావడంతో రవితేజకు రిస్క్ తప్పదు. ఒకవేళ బాలయ్య సినిమాకు కానీ పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. ఖిలాడి కచ్చితంగా రిస్కులో పడతాడు. అయితే చరిత్ర మాత్రం మరోలా ఉంది. ఈ ఇద్దరూ ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీకి వస్తే మాత్రం కచ్చితంగా రవితేజదే పై చేయి కనిపిస్తుంది.

balakrishna BB3vs ravi teja khiladi may 28th,ravi teja vs balakrishna,why did balakrishna beat ravi teja ?,clash between balakrishna and ravi teja,war between ravi teja and balakrishna,balakrishna ravi teja,balakrishna vs raviteja,why balakrishna bet ravi teja,balakrishna warns to ravi teja,balakrishna warning to ravi teja,nandamuri balakrishna,ravi teja and balakrishna fought for meera jasmine,telugu cinema,బాలకృష్ణ రవితేజ,బాలకృష్ణ బోయపాటి సినిమా రిలీజ్ డేట్ మే 28,రవితేజ ఖిలాడీ మే 28
బాలయ్య వర్సెస్ రవితేజ (Balakrishna Vs Ravi Teja)

అప్పుడెప్పుడో 2008 సంక్రాంతికి ఒక్క మగాడు సినిమాతో బాలయ్య వచ్చాడు. అదే సమయంలో వచ్చిన రవితేజ కృష్ణ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఒక్క మగాడు డిజాస్టర్ అయిపోయింది. మరో మూడేళ్ళ తర్వాత 2011లో రవితేజ సంక్రాంతికి వచ్చి మిరపకాయ్ ఘాటు చూపిస్తే.. పరమవీరచక్రతో మరో డిజాస్టర్ ఇచ్చాడు బాలయ్య. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రవితేజ, బాలయ్య బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. మరి చూడాలిక ఇప్పుడు ఏం జరుగుతుందో..? ఏదేమైనా కూడా బాలయ్య మాత్రం రవితేజను అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Balakrishna, Ravi Teja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు