ఒకే వేదిక పై ఏపీ సీఎం జగన్, బాలయ్య, ఎన్టీఆర్.. ఎపుడో తెలుసా..

 ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయంగా తెలుగు దేశం పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో బద్ద శతృత్వం ఉందన్న సంగతి తెలిసిందే కదా. ఇక తెలుగు దేశం విపక్షంలోకి వైసీపీ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రాజకీయకంగా బద్ద శతృత్వం ఉన్న వీళ్లు త్వరలో జరగబోయే ఒక వేడుకలో ఒకే వేదికను పంచుకోనున్నారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: July 18, 2019, 7:00 PM IST
ఒకే వేదిక పై ఏపీ సీఎం జగన్, బాలయ్య, ఎన్టీఆర్.. ఎపుడో తెలుసా..
బాలకృష్ణ,వైయస్ జగన్,ఎన్టీఆర్ (ఫైల్ ఫోటోస్)
news18-telugu
Updated: July 18, 2019, 7:00 PM IST
ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయంగా తెలుగు దేశం పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో బద్ద శతృత్వం ఉందన్న సంగతి తెలిసిందే కదా. ఇక తెలుగు దేశం విపక్షంలోకి వైసీపీ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రాజకీయకంగా బద్ద శతృత్వం ఉన్న వీళ్లు త్వరలో జరగబోయే ఒక వేడుకలో ఒకే వేదికను పంచుకోనున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నపుడు ప్రతియేట ఏపీ ప్రభుత్వం ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటీనటులకు నంది పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2011లో చివరిసారిగా ఏపీ ప్రభుత్వం అవార్డులను ప్రకటించి పురస్కారాలను అందజేసింది.

AP CM YS Jagan Mohan Reddy,TDP MLA Nandamuri Balakrishna and junior NTR Will Appear On Same stage Very soon..here are the details,nandamuri balakrishna,ys jagan mohan reddy,junior ntr,jr ntr junior ntr,jr ntr twitter,nandamuri balakrishna ys jagan mohan reddyys jagan,nandamuri balakrishna,nbk,balakrishna,balakrishna hindupur assembly constituency,balakrishna hindupur mla,ys jagan mohan reddy pulivendula mla,ap cm ys jagan mohan reddy,andhra pradesh news,andhra pradesh politics,ys jagan mohan reddy fan of nandamuri balakrishna,balakrishna twitter,balakrishna instagram,balakrishna facebook,ys jagan mohan reddy instagram,ys jagan mohan reddy facebook,ys jagan mohan reddy twitter,jagan mohan reddy,jagan,nandamuri balakrishna on chevireddy bhaskar reddy,ys jagan to produce movie with nandamuri balakrishna,nandamuri balakrishna strong counter to chevireddy bhaskar reddy,chevireddy bhaskar reddy comments on nandamuri balakrishna,nandamuri balakrishna mla,mla nandamuri balakrishna,ys jagan comments on nandamuri balakrishna,tollywood,telugu cinema,వైయస్ జగన్మోహన్ రెడ్డి,నందమూరి బాలకృష్ణ,ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణ,బాలకృష్ణ కడప జిల్లా అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి,వైయస్ జగన్ బాలయ్య,వైయస్ జగన్ ప్రసంగం,బాలయ్య అసెంబ్లీ,వైయస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ప్రసంగం,ఏపీ న్యూస్,ఏపీ వార్తలు,ఏపీ రాజకీయాలు,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,జూనియర్ ఎన్టీఆర్,తారక్,జూ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ వైయస్ జగన్మోహన్ రెడ్డి,
నంది పురస్కారాలు (ఫైల్ ఫోటో ఫేస్‌బుక్)


ఇక 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2012-13 రెండు సంవత్సారాలకు కలిపి  నంది అవార్డలను ప్రకటించారు. 2012కు గాను నాని ఉత్తమనటుడిగా ఎంపికైతే.. 2013కు గాను మిర్చి సినిమాలో నటనకు గాను ప్రభాస్ ఉత్తమ నటుడిగా నంది అవార్డుకు ఎంపికైయ్యాడు. అటు ప్రభాస్‌‌కు ఈ అవార్డు రావడంపై రచ్చ నడిచింది. అదే యేడాది ‘అత్తారింటికీ దారేది’ సినిమాలో నటనకు గాను పవన్ కళ్యాణ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నానా రచ్చ చేసారు.

AP CM YS Jagan Mohan Reddy,TDP MLA Nandamuri Balakrishna and junior NTR Will Appear On Same stage Very soon..here are the details,nandamuri balakrishna,ys jagan mohan reddy,junior ntr,jr ntr junior ntr,jr ntr twitter,nandamuri balakrishna ys jagan mohan reddyys jagan,nandamuri balakrishna,nbk,balakrishna,balakrishna hindupur assembly constituency,balakrishna hindupur mla,ys jagan mohan reddy pulivendula mla,ap cm ys jagan mohan reddy,andhra pradesh news,andhra pradesh politics,ys jagan mohan reddy fan of nandamuri balakrishna,balakrishna twitter,balakrishna instagram,balakrishna facebook,ys jagan mohan reddy instagram,ys jagan mohan reddy facebook,ys jagan mohan reddy twitter,jagan mohan reddy,jagan,nandamuri balakrishna on chevireddy bhaskar reddy,ys jagan to produce movie with nandamuri balakrishna,nandamuri balakrishna strong counter to chevireddy bhaskar reddy,chevireddy bhaskar reddy comments on nandamuri balakrishna,nandamuri balakrishna mla,mla nandamuri balakrishna,ys jagan comments on nandamuri balakrishna,tollywood,telugu cinema,వైయస్ జగన్మోహన్ రెడ్డి,నందమూరి బాలకృష్ణ,ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణ,బాలకృష్ణ కడప జిల్లా అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి,వైయస్ జగన్ బాలయ్య,వైయస్ జగన్ ప్రసంగం,బాలయ్య అసెంబ్లీ,వైయస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ప్రసంగం,ఏపీ న్యూస్,ఏపీ వార్తలు,ఏపీ రాజకీయాలు,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,జూనియర్ ఎన్టీఆర్,తారక్,జూ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ వైయస్ జగన్మోహన్ రెడ్డి,
ప్రభాస్,నాని (ఫైల్ ఫోటోస్)




ఆ తర్వాత మరికొన్ని రోజుల తర్వాత 2014,2015,2016 సంవత్సరాలకు సంబంధించిన నంది పురస్కారాలను ప్రకటించారు. ఈ అవార్డులు ప్రకటించినపుడు పెద్ద రచ్చే నడిచింది. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాకు ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం సహా పలు విభాగాల్లో నంది అవార్డుకు ఎంపికైంది. ఉత్తమ నటుడిగా బాలయ్యను మినహాయిస్తే..మిగిలిన విభాగాల్లో అవార్డులు ఎందుకు ఇచ్చారని అప్పట్లో పెద్ద రచ్చే నడిచింది. అంతేకాదు. 2015 సంవత్సారానికి శ్రీమంతుడు సినిమాకు కాను మహేష్ బాబుకు అవార్డు వచ్చింది. 2016 కు గాను ‘నాన్నకు ప్రేమతో’,‘జనతా గ్యారేజ్’ సినిమాలకు గాను జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.. ఈ ముగ్గురు టీడీపీతో అనుబంధం ఉండటంపై పెద్ద రగడే జరిగింది. దీంతో ఈ నంది అవార్డుల పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని వాయిదా వేసారు.

AP CM YS Jagan Mohan Reddy,TDP MLA Nandamuri Balakrishna and junior NTR Will Appear On Same stage Very soon..here are the details,nandamuri balakrishna,ys jagan mohan reddy,junior ntr,jr ntr junior ntr,jr ntr twitter,nandamuri balakrishna ys jagan mohan reddyys jagan,nandamuri balakrishna,nbk,balakrishna,balakrishna hindupur assembly constituency,balakrishna hindupur mla,ys jagan mohan reddy pulivendula mla,ap cm ys jagan mohan reddy,andhra pradesh news,andhra pradesh politics,ys jagan mohan reddy fan of nandamuri balakrishna,balakrishna twitter,balakrishna instagram,balakrishna facebook,ys jagan mohan reddy instagram,ys jagan mohan reddy facebook,ys jagan mohan reddy twitter,jagan mohan reddy,jagan,nandamuri balakrishna on chevireddy bhaskar reddy,ys jagan to produce movie with nandamuri balakrishna,nandamuri balakrishna strong counter to chevireddy bhaskar reddy,chevireddy bhaskar reddy comments on nandamuri balakrishna,nandamuri balakrishna mla,mla nandamuri balakrishna,ys jagan comments on nandamuri balakrishna,tollywood,telugu cinema,వైయస్ జగన్మోహన్ రెడ్డి,నందమూరి బాలకృష్ణ,ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణ,బాలకృష్ణ కడప జిల్లా అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి,వైయస్ జగన్ బాలయ్య,వైయస్ జగన్ ప్రసంగం,బాలయ్య అసెంబ్లీ,వైయస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ప్రసంగం,ఏపీ న్యూస్,ఏపీ వార్తలు,ఏపీ రాజకీయాలు,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,జూనియర్ ఎన్టీఆర్,తారక్,జూ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ వైయస్ జగన్మోహన్ రెడ్డి,
బాలకృష్ణ,మహేష్ బాబు,జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)


కట్ చేస్తే.. 2019 ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. మరి వైసీపీ అధికారంలో వచ్చిన తరవాత గత ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డులను ఇస్తుందా అనేది చూడాలి.

AP CM YS Jagan Mohan Reddy,TDP MLA Nandamuri Balakrishna and junior NTR Will Appear On Same stage Very soon..here are the details,nandamuri balakrishna,ys jagan mohan reddy,junior ntr,jr ntr junior ntr,jr ntr twitter,nandamuri balakrishna ys jagan mohan reddyys jagan,nandamuri balakrishna,nbk,balakrishna,balakrishna hindupur assembly constituency,balakrishna hindupur mla,ys jagan mohan reddy pulivendula mla,ap cm ys jagan mohan reddy,andhra pradesh news,andhra pradesh politics,ys jagan mohan reddy fan of nandamuri balakrishna,balakrishna twitter,balakrishna instagram,balakrishna facebook,ys jagan mohan reddy instagram,ys jagan mohan reddy facebook,ys jagan mohan reddy twitter,jagan mohan reddy,jagan,nandamuri balakrishna on chevireddy bhaskar reddy,ys jagan to produce movie with nandamuri balakrishna,nandamuri balakrishna strong counter to chevireddy bhaskar reddy,chevireddy bhaskar reddy comments on nandamuri balakrishna,nandamuri balakrishna mla,mla nandamuri balakrishna,ys jagan comments on nandamuri balakrishna,tollywood,telugu cinema,వైయస్ జగన్మోహన్ రెడ్డి,నందమూరి బాలకృష్ణ,ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణ,బాలకృష్ణ కడప జిల్లా అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి,వైయస్ జగన్ బాలయ్య,వైయస్ జగన్ ప్రసంగం,బాలయ్య అసెంబ్లీ,వైయస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ప్రసంగం,ఏపీ న్యూస్,ఏపీ వార్తలు,ఏపీ రాజకీయాలు,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,జూనియర్ ఎన్టీఆర్,తారక్,జూ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ వైయస్ జగన్మోహన్ రెడ్డి,
బాలకృష్ణ,వైయస్ జగన్మోహన్ రెడ్డి,జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)


ఒక వేళ ఇస్తే.. ముఖ్యమంత్రి హోదాలో జగన్  చేతులు మీదుగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సహా ప్రభాస్,మహేష్ బాబు, నాని అందుకోవాల్సి వస్తోంది. మరి వై.యస్.జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నంది అవార్డలుకు మోక్షం కలిగిస్తాడా లేదా అనేది చూడాలి.
First published: July 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...