హోమ్ /వార్తలు /సినిమా /

సుడిగాలి సుధీర్ చేసిన పనికి షాక్ లో యాంకర్ విష్ణు ప్రియ..కన్నీళ్లు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ...

సుడిగాలి సుధీర్ చేసిన పనికి షాక్ లో యాంకర్ విష్ణు ప్రియ..కన్నీళ్లు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ...

ప్రస్తుతం విష్ణుప్రియ ఫోటోషూట్ చూసిన సుడిగాలి సుధీర్ వెంటనే షాక్ కు గురైనట్లు సమాచారం. వెంటనే విష్ణు ప్రియను మందలించగా ఆమె పట్టించుకోనట్లు తెలుస్తోంది. దీంతో సుధీర్ చాలా ఫీల్ అయినట్లు సమాచారం.

    టాలీవుడ్‌లో ఉన్న యాంకర్స్‌లో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యాంకర్ విష్ణు ప్రియ. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో ఉన్న దోస్తానా కారణంగా ఈమెకు మంచి ఫాలోయింగ్ వస్తుంది. పోవే పోరా షోతో బాగా పాపులర్ అయ్యింది విష్ణు. దాంతో పాటు మరిన్ని షోలలో కూడా తన సత్తా చూపిస్తుంది ఈమె. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు పర్సనల్ లైఫ్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంటుంది విష్ణు ప్రియ. బయటికి వెళ్లడం.. అక్కడ్నుంచి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులకు మరింత దగ్గరవుతుంది ఈ ముద్దుగుమ్మ. దాంతో పాటే హాట్ ఫోటోషూట్స్ కూడా బాగానే చేస్తుంది విష్ణు. ఈ తరం యాంకర్స్ అసలు మామూలుగా లేరు. హీరోయిన్ల కంటే తామేం తక్కువ కాదంటూ రెచ్చిపోతున్నారు. తాజాగా విష్ణుప్రియ గోవాకు వెళ్లి తెగ రెచ్చిపోయింది. అంతేకాదు తాజాగా తన క్లీవేజ్ అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. విష్ణుప్రియ పాప ఇంతలా రెచ్చిపోవడం వెనుక తన స్నేహితురాలు గైడ్ అయిన యాంకర్ శ్రీముఖి ఉందనే పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో గ్రూపులు నడుస్తున్నాయి. ముఖ్యంగా విష్ణుప్రియ, శ్రీముఖి, ముక్కు అవినాష్ ముగ్గురు ఇప్పుడు ఒక టీమ్ గా ఉన్నారు. ముక్కు అవినాష్ తో పాటు ఇప్పుడు అరియానా కూడా తోడైంది. వీరు నలుగురు కలిసి గోవా కూడా వెళ్లినట్లు సమాచారం. అయితే విష్ణుప్రియ ప్రవర్తనపై అటు సుడిగాలి సుధీర్ చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం విష్ణుప్రియ ఫోటోషూట్ చూసిన సుడిగాలి సుధీర్ వెంటనే షాక్ కు గురైనట్లు సమాచారం. వెంటనే విష్ణు ప్రియను మందలించగా ఆమె పట్టించుకోనట్లు తెలుస్తోంది. దీంతో సుధీర్ చాలా ఫీల్ అయినట్లు సమాచారం. ఫోటోషూట్ లో శృతిమించి అందాలను చూపించడంపై సుధీర్ చాలా బాధపడినట్లు తెలుస్తోంది. అయితే సుధీర్ తో గతంలో ఎంతో మంచి రిలేషన్ మెయిన్ టెయిన్ చేసిన విష్ణు ప్రియ ప్రస్తుతం అతడితో దూరంగా ఉంటోంది. దీని వెనుక రష్మీ ఉందనే మాట వినిపించినప్పటికీ, అందులో వాస్తవం ఎంతో తేలాల్సి ఉంది. అయితే సుధీర్ ను ఒక సందర్భంలో తన తండ్రిగా భావించింది విష్ణుప్రియ, అయితే ఆ రిలేషన్ కాస్తా ఇప్పుడు మరుగున పడిపోయింది. అయితే సుధీర్ తన ఫోటో షూట్ పై ఘాటుగా స్పందించినందుకు విష్ణు ప్రియ సన్నిహితుల వద్ద బాధ పడినట్లు తెలుస్తోంది.

    First published:

    Tags: Jabardasth comedy show, Sudigali sudheer

    ఉత్తమ కథలు