Anchor VishnuPriya: పెళ్లి జరిగిన రోజే ముక్కు అవినాష్‌ కొంప కొల్లేరు చేసిన యాంకర్ విష్ణుప్రియ..

Anchor VishnuPriya: పెళ్లి జరిగిన రోజే ముక్కు అవినాష్‌ కొంప కొల్లేరు చేసిన యాంకర్ విష్ణుప్రియ..

విష్ణు ప్రియ సోషల్ మీడియాలో చేసే విన్యాసాలు మామూలుగా ఉండటం లేదు. వర్కవుట్లతో నానా హంగామా చేస్తోంది. జంపింగ్‌లు, యాక్షన్ సీక్వెన్స్‌లు, బాక్సింగ్‌లు వంటివి చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే విష్ణుప్రియ వర్కవుట్లు చూస్తుంటే ఏదో యాక్షన్ సినిమాకు రెడీ అవుతోన్నట్టు కనిపిస్తోంది.

 • Share this:
  యాంకర్ విష్ణుప్రియ ఈ మధ్యకాలంలో జిమ్ లో తన అందాలను చెక్కడంలోనే ఎక్కువగా బిజీగా ఉంటోంది. బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో తెగ బిజీ అవుతోంది. అంతేకాదు నెట్టింట్లో తన ఫిట్ నెస్ వీడియోలతో తెగ సందడి చేస్తోంది. అంతేకాదు చక్కనమ్మ  చిక్కినా అందమే అన్న చందంగా విష్ణుప్రియ ఈ మధ్య కాలంలో హాట్ ఫోటో షూట్లతో అదరగొడుతోంది. అలాగే యూబ్యూబ్‌‌లో రకరకాల వీడియోలతో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తుంటుంది. ఇక ఇన్ స్టాగ్రాంలో ఆమె చేసే వీడియోలను చూసేందుకు సోషల్ మీడియాలో కుర్రకారు చకోర పక్షుల్లా ఎదురు చూస్తుంటారు. ఒకప్పుడు సుడిగాలి సుధీర్ పక్కన పోవే పోరా ప్రోగ్రాం చేసే సమయంలో అమ్మడు కాస్త బొద్దుగా ఉందనే కామెంట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు అమ్మడు బుల్లితెరకు కాస్త బ్రేక్ ఇఛ్చి తన ఫిట్ నెస్ పైనే ఎక్కువగా కాన్స న్ట్రేట్ చేసింది. అయితే విష్ణు ప్రియ సోషల్ మీడియాలో చేసే విన్యాసాలు మామూలుగా ఉండటం లేదు. వర్కవుట్లతో నానా హంగామా చేస్తోంది. జంపింగ్‌లు, యాక్షన్ సీక్వెన్స్‌లు, బాక్సింగ్‌లు వంటివి చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే విష్ణుప్రియ వర్కవుట్లు చూస్తుంటే ఏదో యాక్షన్ సినిమాకు రెడీ అవుతోన్నట్టు కనిపిస్తోంది.

  ఇలా షూటింగ్‌లంటూ బిజీగా ఉంటోంది.. మరో వైపు వర్కవుట్లతో తెగ హల్చల్ చేస్తోంది. మరో వైపు యూట్యూబ్ వీడియోలతో నెట్టింట్లో రచ్చ చేస్తోంది. మొన్న అవినాష్ పెళ్లికి అలా వెళ్లింది. అక్కడ కాసేపు ఎంజాయ్ చేసింది. మళ్లీ సాయంత్రానికి తన జిమ్ సెషన్ టైంకు వచ్చింది. వర్కవుట్లు చేసేసింది. అలా విష్ణుప్రియ తన వర్కవుట్ల పట్ల ఎంతో కాన్సన్ట్రేట్ చేస్తోంది. అందుకే ఏది ఏమైనా కూడా వర్కవుట్లను మాత్రం వదిలిపెట్టడం లేదు.

  ఇప్పటికే విష్ణుప్రియ జీరో సైజులోకి వచ్చింది. అయితే తాజాగా విష్ణుప్రియ ఓ పోస్ట్ పెట్టింది. ఈ ఏడాదిలో మనం ఎప్పటికీ మనతోనే ఉండాలని అనుకునే వ్యక్తుల్ని కోల్పోయాం అంటూ ఓ మీమ్ పేజ్ వేసిన పోస్ట్‌కు విష్ణుప్రియ స్పందించింది. అవును నిజమే అంటూ స్పందించింది. అంటే విష్ణుప్రియ ఎవరిని కోల్పోయింది? ఎప్పుడు కోల్పోయింది? అంటూ ఇలా జనాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

  Anchor VishnuPriya


  విష్ణుప్రియ ఈ మధ్య ది బ్యూటీ అండ్ బేకర్స్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. అయితే విష్ణు ప్రియ వేదాంతం వెనుక ముక్కు అవినాష్ పెళ్లి కూడా కారణమా అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందని కామెంట్స్ వినిపించాయి. అవినాష్, విష్ణు ప్రియ, శ్రీముఖి ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ అనే టాక్ ఉంది. కానీ అవినాష్, విష్ణు ప్రియ మధ్య అంతకు మించిన రిలేషన్ ఉందా అనే టాక్ వినిపిస్తోంది. సరిగ్గా అవినాష్ పెళ్లి తర్వాతే ఇలాంటి ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది.

  ఇది చదవండి..

  Akhil Akkineni : బ్యాచ్‌లర్ తొమ్మిది రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ సాధించి.. మూడు కోట్ల లాభం..

  Kajal Aggarwal : కాజల్ కెరీర్‌లో మరో మైలు రాయి.. అక్కడ చందమామకు ఎదురులేదు..

  F3 Movie : సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఎఫ్ 3.. కొత్త రిలీజ్ డేట్ ఇదే.. అధికారిక ప్రకటన..

  అందరి రికార్డ్స్‌ను కొట్టేసిన రాధేశ్యామ్ టీజర్.. టాలీవుడ్ రారాజుగా ప్రభాస్..

  పెళ్లి సందD హీరోయిన్‌కు వరుస ఆఫర్స్.. చేతిలో ఇప్పటికే నాలుగు  సినిమాలు

  Telangana Devudu : తెలంగాణ దేవుడుగా శ్రీకాంత్.. వెండితెరపై సీఎం కేసీఆర్ బయోపిక్..

  చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..
  Published by:Krishna Adithya
  First published: