Home /News /movies /

ANCHOR VISHNU PRIYA SHARES HER EXPERIENCE IN LOCK DOWN AND POSTS A WORKOUT VIDEO SR

Anchor Vishnu Priya : నేను జీరో సైజ్ ఫిగర్‌ను కాదు.. అయినా ప్రయత్నిస్తున్న

యాంకర్ విష్ణుప్రియ Photo : Instagram

యాంకర్ విష్ణుప్రియ Photo : Instagram

Anchor Vishnu Priya : బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది... పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది.

    Vishnupriya : బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది... పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌. తన హాట్ ఫిగర్‌తో ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తన యాంకరింగ్ చేస్తోన్న కార్యక్రమాలకు సంబందించిన షూటింగ్స్ రద్దవ్వడంతో ఇంటిపట్టునే ఉంటున్న ఈ భామ తన ఫిట్ నెస్‌పై దృష్టి పెట్టింది. దానికి సంబందించిన వీడియోను తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది.. ఈ భామ. ఆ వీడియోలో విష్ణుప్రియ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన బాడీ ఫిట్ నెస్, బరువు తగ్గడం కంటే కూడా ఇంటర్నల్‌గా ఫిట్‌ ఉండేందుకు కష్టపడుతుందట.  ఇంకా మాట్లాడుతూ.. తనది జీరో సైజ్ బాడీ కాదని.. అయినా ప్రయత్నిస్తున్నానని పేర్కోంది.  తన బాడీతో పాటు మైండ్ ఫిట్‌గా ఉండాలనీ కోరుకుంటుందట. అందుకే మైండ్‌ రిలాక్స్ అయ్యే వర్కౌట్స్ చేస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగా వయ్యారంగా వర్కౌట్స్ చేస్తూ అదరగొడుతోంది విష్ణు. ఇక ఈ వీడియోను చూసిన ఆమె ఫాలోవర్స్, నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. వావ్ విష్ణుప్రియ సూపర్.. అదిరిపోయిందంటూ పొగుడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలా విష్ణుప్రియ ఈ లాక్ డౌన్ కాలంలో తన అభిమానులకు చేరువుతోంది.

    vishnu priya,anchor vishnu priya,pove pora anchor vishnu priya,anchor vishnu priya age,facts about anchor vishnu priya,vishnu priya family,vishnu priya pove pora,vishnu priya bhimeneni,vishnu priya personal life,anchor anasuya,anchor vishnupriya,anchor ravi,pove pora anchor,vishnu priya bio,vishnu priya live,vishnu priya wiki,viva fame vishnu priya,vishnu priya biodata,vishnu priya real life,విష్ణుప్రియ, విష్ణుప్రియ లేటెస్ట్ పిక్స్, విష్ణుప్రియ హాట్,విష్ణుప్రియ షోస్, విష్ణుప్రియ బికినీ,
    యాంకర్ విష్ణుప్రియ యోగా (Anchor Vishnupriya hot/YouTube)


    టాలీవుడ్‌లో ఉన్న యాంకర్స్‌లో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యాంకర్ విష్ణు ప్రియ. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో ఉన్న దోస్తానా కారణంగా ఈమెకు మంచి ఫాలోయింగ్ వస్తుంది. పోవే పోరా షోతో బాగా పాపులర్ అయ్యింది విష్ణు. దాంతో పాటు మరిన్ని షోలలో కూడా తన సత్తా చూపిస్తుంది ఈమె. ఇక హాట్ ఫోటోషూట్స్ కూడా బాగానే చేస్తుంది విష్ణు. ఈ తరం యాంకర్స్ అసలు మామూలుగా లేరు. హీరోయిన్ల కంటే తామేం తక్కువ కాదంటూ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈమె కూడా ఇదే చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకుంటోంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Anchor vishnupriya, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు