నీకసలు సిగ్గుందా.. తెలుగు యాంకర్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్స్..

క్రేజ్ కోసం చేస్తున్నారో.. పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారో లేదంటే సోషల్ మీడియాలో ఎవరేమనుకుంటే మాకేం అనుకుంటున్నారో తెలియదు కానీ ఇప్పుడు యాంకర్స్ అంతా కాస్త హద్దులు మీరుతున్నారు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 15, 2019, 8:06 PM IST
నీకసలు సిగ్గుందా.. తెలుగు యాంకర్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్స్..
వర్షిణి సుందరరాజన్
  • Share this:
క్రేజ్ కోసం చేస్తున్నారో.. పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారో లేదంటే సోషల్ మీడియాలో ఎవరేమనుకుంటే మాకేం అనుకుంటున్నారో తెలియదు కానీ ఇప్పుడు యాంకర్స్ అంతా కాస్త హద్దులు మీరుతున్నారు.. ఏకంగా లైవ్‌లోనే ఇప్పుడు యాంకర్ వర్షిణి ఓ సంచలన పని చేసింది. ఆమె చేసిన చిలిపి పని ఆమెకు ఇప్పుడు విమర్శలు తీసుకొస్తుంది. తెలుగులో శ్రీముఖి, సుమ, అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి హేమాహేమీ యాంకర్స్ మధ్య పేరు తెచ్చుకోవాలంటే అంత సులభం కాదు. అందుకే వర్షిణి సౌందరరాజన్ పటాస్ షోలో ఇప్పుడు ఏకంగా అరాచకం చేసింది.

Anchor Varshini Sounderajan crossing her limits for craze and doing some vulgar things in front of camera pk క్రేజ్ కోసం చేస్తున్నారో.. పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారో లేదంటే సోషల్ మీడియాలో ఎవరేమనుకుంటే మాకేం అనుకుంటున్నారో తెలియదు కానీ ఇప్పుడు యాంకర్స్ అంతా కాస్త హద్దులు మీరుతున్నారు.. anchora varshini hyper aadhi,hyper aadhi varshini dhee champians,varshini,anchor varshini,anchor varshini twitter,anchor varshini kiss,anchor varshini kiss on fan cheek,varshini sounderajan,actress varshini sounderajan,varshini anchor,sudheer vs varshini,shamili sounderajan,shamili sounderajan movies,varshini funny dance,varshini pataas,varshini hot pics,varshini photos,varshini latest,varshini latest pics,anchor varshini comments,anchor varshini ramp walk,varshini hot,anchor varshini comments on sudheer,sudheer varshini dance,telugu cinema,వర్షిణి సౌందరరాజన్,వర్షిణి పటాస్ కామెడీ షో,అభిమానికి ముద్దు పెట్టిన యాంకర్,తెలుగు సినిమా
అభిమాని బుగ్గకు ముద్దు పెట్టిన యాంకర్

తెలుగులో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోడానికి ప్రయత్నిస్తున్న ఈ యాంకర్.. షో జరుగుతున్న సమయంలోనే మరో హోస్ట్ హైపర్ ఆదిని ఎత్తుకుంది. న్యూ ఇయర్ ఈవెంట్ కోసం ఈటీవీ ప్రత్యేకంగా ఓ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులే అంటూ సాగే ఈ ప్రోమోలో ఆదిని ఈజీగా అలా ఎత్తేసి పట్టుకుంది వర్షిణి. వెంటనే ఎలా ఉంది నీకు అంటూ ఆదిని అడగ్గానే ఇంకాసేపు అలాగే ఎత్తుకుంటే బాగుండేది అంటూ మరో బూతు పంచ్ వేసాడు హైపర్ ఆది. ఇదంతా అక్కడున్న రోజా సమక్షంలోనే జరిగింది. వర్షిణి ఇలా రెచ్చిపోవడం ఇదే తొలిసారి కాదు. మొన్నీమధ్యే పటాస్ షో మధ్యలో ఓ అభిమానిని స్టేజీపైకి పిలిచి బుగ్గ కొరికింది. ఈ వీడియో వైరల్ అయింది కూడా.

Anchor Varshini Sounderajan crossing her limits for craze and doing some vulgar things in front of camera pk క్రేజ్ కోసం చేస్తున్నారో.. పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారో లేదంటే సోషల్ మీడియాలో ఎవరేమనుకుంటే మాకేం అనుకుంటున్నారో తెలియదు కానీ ఇప్పుడు యాంకర్స్ అంతా కాస్త హద్దులు మీరుతున్నారు.. anchora varshini hyper aadhi,hyper aadhi varshini dhee champians,varshini,anchor varshini,anchor varshini twitter,anchor varshini kiss,anchor varshini kiss on fan cheek,varshini sounderajan,actress varshini sounderajan,varshini anchor,sudheer vs varshini,shamili sounderajan,shamili sounderajan movies,varshini funny dance,varshini pataas,varshini hot pics,varshini photos,varshini latest,varshini latest pics,anchor varshini comments,anchor varshini ramp walk,varshini hot,anchor varshini comments on sudheer,sudheer varshini dance,telugu cinema,వర్షిణి సౌందరరాజన్,వర్షిణి పటాస్ కామెడీ షో,అభిమానికి ముద్దు పెట్టిన యాంకర్,తెలుగు సినిమా
హైపర్ ఆది, వర్షిణి, రోజా (Image: Youtube)
సాధారణంగా ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం చెప్పడానికి నిలుచున్న అబ్బాయిని చూసి అబ్బా ఎంత క్యూట్‌గా ఉన్నాడో అంటూ స్టేజ్‌పైకి పిలిచింది వర్షిణి. పిలిచిన తర్వాత ఊరికే ఉండకుండా ఏకంగా అంతా చూస్తుండగానే ఆ అబ్బాయి బుగ్గను గట్టిగా కొరికేసింది. దాంతో అక్కడున్న వాళ్లే కాదు.. చూస్తున్న ఆడియన్స్ కూడా షాక్ అయిపోయారు. ఎంత ముద్దొస్తే మాత్రం ఏంటీ పిచ్చి పని అంటూ నోరెళ్లబెట్టారు. పటాస్ షో నుంచి శ్రీముఖి వెళ్లిపోయిన తర్వాత వర్షిణి వచ్చింది. ఇప్పుడు రవి కూడా వెళ్లిపోయాడు.. ఆయన స్థానంలోకి చలాకీ చంటి వచ్చాడు. మొత్తానికి క్రేజ్ కోసం హద్దులు దాటేస్తున్న వర్షిణిపై ఫైర్ అవుతున్నారు అభిమానులు.
First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>