అభిమాని బుగ్గ కొరికిన యాంకర్.. కామెడీ షోలో సంచలనం..

క్రేజ్ కోసం చేస్తున్నారో.. పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారో లేదంటే సోషల్ మీడియాలో ఎవరేమనుకుంటే మాకేం అనుకుంటున్నారో తెలియదు కానీ ఇప్పుడు యాంకర్స్ అంతా కాస్త హద్దులు మీరుతున్నారు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 7, 2019, 7:54 AM IST
అభిమాని బుగ్గ కొరికిన యాంకర్.. కామెడీ షోలో సంచలనం..
అభిమాని బుగ్గకు ముద్దు పెట్టిన యాంకర్
  • Share this:
క్రేజ్ కోసం చేస్తున్నారో.. పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారో లేదంటే సోషల్ మీడియాలో ఎవరేమనుకుంటే మాకేం అనుకుంటున్నారో తెలియదు కానీ ఇప్పుడు యాంకర్స్ అంతా కాస్త హద్దులు మీరుతున్నారు.. ఏకంగా లైవ్‌లోనే ఇప్పుడు యాంకర్ వర్షిణి ఓ సంచలన పని చేసింది. ఆమె చేసిన చిలిపి పని ఆమెకు ఇప్పుడు విమర్శలు తీసుకొస్తుంది. తెలుగులో శ్రీముఖి, సుమ, అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి హేమాహేమీ యాంకర్స్ మధ్య పేరు తెచ్చుకోవాలంటే అంత సులభం కాదు. అందుకే వర్షిణి సౌందరరాజన్ పటాస్ షోలో ఇప్పుడు ఏకంగా అరాచకం చేసింది.

Anchor Varshini Sounderajan bite a fan cheek in Patas Comedy Show and video viral pk క్రేజ్ కోసం చేస్తున్నారో.. పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారో లేదంటే సోషల్ మీడియాలో ఎవరేమనుకుంటే మాకేం అనుకుంటున్నారో తెలియదు కానీ ఇప్పుడు యాంకర్స్ అంతా కాస్త హద్దులు మీరుతున్నారు.. varshini,anchor varshini,anchor varshini twitter,anchor varshini kiss,anchor varshini kiss on fan cheek,varshini sounderajan,actress varshini sounderajan,varshini anchor,sudheer vs varshini,shamili sounderajan,shamili sounderajan movies,varshini funny dance,varshini pataas,varshini hot pics,varshini photos,varshini latest,varshini latest pics,anchor varshini comments,anchor varshini ramp walk,varshini hot,anchor varshini comments on sudheer,sudheer varshini dance,telugu cinema,వర్షిణి సౌందరరాజన్,వర్షిణి పటాస్ కామెడీ షో,అభిమానికి ముద్దు పెట్టిన యాంకర్,తెలుగు సినిమా
వర్షిణి సుందరరాజన్


తెలుగులో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోడానికి ప్రయత్నిస్తున్న ఈ యాంకర్.. షో జరుగుతున్న సమయంలోనే అభిమానిని స్టేజీపైకి పిలిచి బుగ్గ కొరికింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. సాధారణంగా ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం చెప్పడానికి నిలుచున్న అబ్బాయిని చూసి అబ్బా ఎంత క్యూట్‌గా ఉన్నాడో అంటూ స్టేజ్‌పైకి పిలిచింది వర్షిణి.

పిలిచిన తర్వాత ఊరికే ఉండకుండా ఏకంగా అంతా చూస్తుండగానే ఆ అబ్బాయి బుగ్గను గట్టిగా కొరికేసింది. దాంతో అక్కడున్న వాళ్లే కాదు.. చూస్తున్న ఆడియన్స్ కూడా షాక్ అయిపోయారు. ఎంత ముద్దొస్తే మాత్రం ఏంటీ పిచ్చి పని అంటూ నోరెళ్లబెట్టారు. పటాస్ షో నుంచి శ్రీముఖి వెళ్లిపోయిన తర్వాత వర్షిణి వచ్చింది. ఇప్పుడు రవి కూడా వెళ్లిపోయాడు.. ఆయన స్థానంలోకి చలాకీ చంటి వచ్చాడు.
First published: December 7, 2019, 7:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading