రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్యలోకి శ్రీముఖి సడన్ ఎంట్రీ..

రాహుల్ సిప్లిగంజ్ అంటే ఇప్పుడు మరో పేరు కూడా వెంటనే గుర్తొస్తుంది. గూగుల్ తల్లి కూడా రాహుల్ అంటే బోనస్‌గా మరో ఫోటోను కూడా చూపిస్తుంది. కొందరు అలా తెలియకుండానే ఎందుకో కనెక్ట్ అవుతుంటారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 7, 2019, 5:27 PM IST
రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్యలోకి శ్రీముఖి సడన్ ఎంట్రీ..
రాహుల్ శ్రీముఖి పునర్నవి భూపాలం
  • Share this:
రాహుల్ సిప్లిగంజ్ అంటే ఇప్పుడు మరో పేరు కూడా వెంటనే గుర్తొస్తుంది. గూగుల్ తల్లి కూడా రాహుల్ అంటే బోనస్‌గా మరో ఫోటోను కూడా చూపిస్తుంది. కొందరు అలా తెలియకుండానే ఎందుకో కనెక్ట్ అవుతుంటారు. అలా జట్టు కట్టిన జంట రాహుల్, పునర్నవి. అలాగే అప్పటి వరకు కలిసున్న వాళ్లు కూడా వెంటనే విడిపోతుంటారు. అలాంటి జంట రాహుల్, శ్రీముఖి. సినిమా ఇండస్ట్రీలో ఎవరెప్పుడు ఎలా మారిపోతారో చెప్పడం కష్టం. నిన్నటి వరకు శత్రువులుగా ఉన్నోళ్లు నేడు మిత్రులు అవుతారు. అంతలోనే మళ్లీ కొట్టుకుని తిట్టుకుని విడిపోతుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది.
Anchor Srimukhi sudden entry in between Rahul Sipligunj and Punarnavi Bhupalam relation pk రాహుల్ సిప్లిగంజ్ అంటే ఇప్పుడు మరో పేరు కూడా వెంటనే గుర్తొస్తుంది. గూగుల్ తల్లి కూడా రాహుల్ అంటే బోనస్‌గా మరో ఫోటోను కూడా చూపిస్తుంది. కొందరు అలా తెలియకుండానే ఎందుకో కనెక్ట్ అవుతుంటారు. srimukhi twitter,srimukhi hot,rahul sipligunj,rahul sipligunj punarnavi bhupalam,srimukhi thanks meet,srimukhi music reloaded,srimukhi rahul sipligunj,srimukhi maldives,srimukhi lost bigg boss 3 reasons,nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu contestants,srimukhi,srimukhi patas,srimukhi dance,bigg boss srimukhi,anchor sreemukhi,sreemukhi,ravi srimukhi,srimukhi songs,patas srimukhi,anchor srimukhi,srimukhi dubsmash,srimukhi love story,ali reza and srimukhi,srimukhi ramulamma step,srimukhi ramulamma dance,patas sreemukhi,anchor ravi on sreemukhi,anchor sreemukhi dance,srimukhi,శ్రీముఖి,శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్,రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి భూపాలం,శ్రీముఖి థ్యాంక్స్ మీట్,తెలుగు సినిమా
శ్రీముఖి,రాహుల్ (twitter/photo)


బిగ్ బాస్ కంటే ముందు రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి మంచి స్నేహితులు. ఎప్పట్నుంచో ఒకరికి ఒకరు తెలుసు. కానీ ఇంట్లోకి వెళ్లిన తర్వాత రచ్చ మొదలైంది. విన్నర్, రన్నర్ మధ్య 100 రోజుల వరకు యుద్ధం జరుగుతూనే వచ్చింది. ఇప్పటికీ ఈ ఇద్దరూ శత్రువులుగానే ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతూనే ఉంది. మొన్నటికి మొన్న రాహుల్ చేసిన లైవ్ షోకు శ్రీముఖి రాలేదు. దానికి ముందు కూడా ఫోన్ చేస్తే తనకు సరిగ్గా రిప్లే ఇవ్వలేదని రాహుల్ చెప్పాడు. అయితే అవన్నీ మరిచిపోయి ఈ ఇద్దరూ ఇప్పుడు పార్టీ చేసుకున్నారు.
Anchor Srimukhi sudden entry in between Rahul Sipligunj and Punarnavi Bhupalam relation pk రాహుల్ సిప్లిగంజ్ అంటే ఇప్పుడు మరో పేరు కూడా వెంటనే గుర్తొస్తుంది. గూగుల్ తల్లి కూడా రాహుల్ అంటే బోనస్‌గా మరో ఫోటోను కూడా చూపిస్తుంది. కొందరు అలా తెలియకుండానే ఎందుకో కనెక్ట్ అవుతుంటారు. srimukhi twitter,srimukhi hot,rahul sipligunj,rahul sipligunj punarnavi bhupalam,srimukhi thanks meet,srimukhi music reloaded,srimukhi rahul sipligunj,srimukhi maldives,srimukhi lost bigg boss 3 reasons,nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu contestants,srimukhi,srimukhi patas,srimukhi dance,bigg boss srimukhi,anchor sreemukhi,sreemukhi,ravi srimukhi,srimukhi songs,patas srimukhi,anchor srimukhi,srimukhi dubsmash,srimukhi love story,ali reza and srimukhi,srimukhi ramulamma step,srimukhi ramulamma dance,patas sreemukhi,anchor ravi on sreemukhi,anchor sreemukhi dance,srimukhi,శ్రీముఖి,శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్,రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి భూపాలం,శ్రీముఖి థ్యాంక్స్ మీట్,తెలుగు సినిమా
రాహుల్ శ్రీముఖి పార్టీ ఫోటోస్

ఈ ఫోటోను కూడా షేర్ చేసారు. తాజాగా మేం స్నేహితులం అయిపోయామోచ్ అంటూ రాహుల్ శ్రీముఖితో కలిసి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసాడు.. దానికింద అసలు రిలేషన్ ఇప్పుడే మొదలైంది.. అంటూ రాహుల్ రాసాడు. దానికి శ్రీముఖి కూడా రిప్లై ఇచ్చింది. గతం గతః అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. బిగ్ బాస్ వివాదాలను వదిలేసి ఇప్పుడు కలిసిపోయారు. అయితే రాహుల్, శ్రీముఖి రిలేషన్ ఇలా ఉంటే మరి మధ్యలో పునర్నవి ఎక్కడికి పోయిందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Anchor Srimukhi sudden entry in between Rahul Sipligunj and Punarnavi Bhupalam relation pk రాహుల్ సిప్లిగంజ్ అంటే ఇప్పుడు మరో పేరు కూడా వెంటనే గుర్తొస్తుంది. గూగుల్ తల్లి కూడా రాహుల్ అంటే బోనస్‌గా మరో ఫోటోను కూడా చూపిస్తుంది. కొందరు అలా తెలియకుండానే ఎందుకో కనెక్ట్ అవుతుంటారు. srimukhi twitter,srimukhi hot,rahul sipligunj,rahul sipligunj punarnavi bhupalam,srimukhi thanks meet,srimukhi music reloaded,srimukhi rahul sipligunj,srimukhi maldives,srimukhi lost bigg boss 3 reasons,nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu contestants,srimukhi,srimukhi patas,srimukhi dance,bigg boss srimukhi,anchor sreemukhi,sreemukhi,ravi srimukhi,srimukhi songs,patas srimukhi,anchor srimukhi,srimukhi dubsmash,srimukhi love story,ali reza and srimukhi,srimukhi ramulamma step,srimukhi ramulamma dance,patas sreemukhi,anchor ravi on sreemukhi,anchor sreemukhi dance,srimukhi,శ్రీముఖి,శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్,రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి భూపాలం,శ్రీముఖి థ్యాంక్స్ మీట్,తెలుగు సినిమా
రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం

బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చినా కూడ ఒక్కడైతే రావడం లేదు. పక్కాగా పక్కన పున్ను బేబీ ఉండాల్సిందే. అంతగా కలిసిపోయారు ఈ ఇద్దరూ. ప్రేమించుకుంటున్నారా అంటే లేదంటూనే రాహుల్ నాకు స్పెషల్ అంటుంది పున్ను. అలాగే రాహుల్ అయితే పునర్నవి తన గుండెల్లో ఉందంటాడు. ఈ ఇద్దరి మధ్యలోకి ఇప్పుడు శ్రీముఖి సడన్ ఎంట్రీ ఇచ్చింది. మరి సీన్ ఇప్పుడెలా మారుతుందో చూడాలిక.
First published: December 7, 2019, 5:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading