యాంకర్ శ్రీముఖి సెన్సేషనల్ క్లీవేజ్ షో.. నడుముతో చంపేస్తున్న హాట్ బ్యూటీ..

ఒక‌ప్పుడు తెలుగు యాంక‌ర్లు అంటే చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించేవాళ్లు. క‌ట్టుబొట్టు చాలా ప‌ద్ద‌తిగా ఉండేవాళ్లు. కానీ అప్పుడప్పుడూ ఉద‌య‌భాను లాంటి వాళ్లు వ‌చ్చి గ్లామ‌ర్ అద్దారు. ఇప్పుడు శ్రీముఖి లాంటి వాళ్లు కంటిన్యూ చేస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 1, 2019, 8:34 PM IST
యాంకర్ శ్రీముఖి సెన్సేషనల్ క్లీవేజ్ షో.. నడుముతో చంపేస్తున్న హాట్ బ్యూటీ..
యాంకర్ శ్రీముఖి హాట్ ఫోటోషూట్ (Source: Twitter)
  • Share this:
ఒక‌ప్పుడు తెలుగు యాంక‌ర్లు అంటే చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించేవాళ్లు. క‌ట్టుబొట్టు చాలా ప‌ద్ద‌తిగా ఉండేవాళ్లు. కానీ అప్పుడప్పుడూ ఉద‌య‌భాను లాంటి వాళ్లు వ‌చ్చి గ్లామ‌ర్ అద్దారు. ఆ త‌ర్వాత ఇప్ప‌టి త‌రం అయితే అందాల ఆర‌బోతలో హీరోయిన్ల‌ను కూడా మించేస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగులో అన‌సూయ.. ర‌ష్మి లాంటి వాళ్లు ర‌చ్చ చేస్తున్నారు. వాళ్ల గ్లామ‌ర్ షోతో టీవీ స్క్రీన్‌ను వేడెక్కిస్తున్నారు. సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో వాళ్లు కూడా సెగలు పుట్టిస్తున్నారు. ఇప్పుడు శ్రీముఖి కూడా వీళ్ల జాబితాలో చేరిపోయింది. మెల్లగా డోస్ పెంచేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
Anchor Srimukhi raises heat with sensational hot Cleavage of her hip photoshoot pk.. ఒక‌ప్పుడు తెలుగు యాంక‌ర్లు అంటే చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించేవాళ్లు. క‌ట్టుబొట్టు చాలా ప‌ద్ద‌తిగా ఉండేవాళ్లు. కానీ అప్పుడప్పుడూ ఉద‌య‌భాను లాంటి వాళ్లు వ‌చ్చి గ్లామ‌ర్ అద్దారు. ఇప్పుడు శ్రీముఖి లాంటి వాళ్లు కంటిన్యూ చేస్తున్నారు. patas anchor srimukhi,anchor srimukhi,anchor srimukhi hip show,anchor srimukhi cleavage show,anchor srimukhi hot glamour show,anchor srimukhi hot,patas anchor ravi srimukhi,patas anchor srimukhi hot,anchor srimukhi hot photos,anchor srimukhi twitter,anchor srimukhi instagram,anchor srimukhi bold photos,anchor srimukhi ravi,telugu cinema,యాంకర్ శ్రీముఖి,యాంకర్ శ్రీముఖి హాట్ ఫోటోషూట్,పటాస్ యాంకర్ శ్రీముఖి,యాంకర్ శ్రీముఖి హాట్,శ్రీముఖి రవి,తెలుగు సినిమా
యాంకర్ శ్రీముఖి హాట్ ఫోటోస్

కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించింది ఈ భామ‌. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా న‌టించిన శ్రీ‌ముఖి.. ఆ త‌ర్వాత చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌తో యాంక‌ర్‌గా మొద‌లుపెట్టింది.. ఆ త‌ర్వాత యాక్ట‌ర్‌గా మారింది.. ఇక ఇప్పుడు స్టార్ యాంక‌ర్‌గా చ‌క్రం తిప్పుతుంది. మొద‌ట్లో కాస్త ప‌ద్ద‌తిగానే ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ర‌చ్చ చేస్తుంది. ఒక్కో ప్రోగ్రామ్‌కు లక్షల వరకు రెమ్యూనరేషన్స్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక దానికి తగ్గట్లే ఇప్పుడు అందాల డోస్ కూడా పెంచేస్తుంది శ్రీముఖి.

Anchor Srimukhi raises heat with sensational hot Cleavage of her hip photoshoot pk.. ఒక‌ప్పుడు తెలుగు యాంక‌ర్లు అంటే చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించేవాళ్లు. క‌ట్టుబొట్టు చాలా ప‌ద్ద‌తిగా ఉండేవాళ్లు. కానీ అప్పుడప్పుడూ ఉద‌య‌భాను లాంటి వాళ్లు వ‌చ్చి గ్లామ‌ర్ అద్దారు. ఇప్పుడు శ్రీముఖి లాంటి వాళ్లు కంటిన్యూ చేస్తున్నారు. patas anchor srimukhi,anchor srimukhi,anchor srimukhi hip show,anchor srimukhi cleavage show,anchor srimukhi hot glamour show,anchor srimukhi hot,patas anchor ravi srimukhi,patas anchor srimukhi hot,anchor srimukhi hot photos,anchor srimukhi twitter,anchor srimukhi instagram,anchor srimukhi bold photos,anchor srimukhi ravi,telugu cinema,యాంకర్ శ్రీముఖి,యాంకర్ శ్రీముఖి హాట్ ఫోటోషూట్,పటాస్ యాంకర్ శ్రీముఖి,యాంకర్ శ్రీముఖి హాట్,శ్రీముఖి రవి,తెలుగు సినిమా
యాంకర్ శ్రీముఖి

అందాల ఆర‌బోత‌లో అన‌సూయ‌, ర‌ష్మికి పోటీగా వెళ్తుంది ఈ భామ. అప్పుడ‌ప్పుడూ క్లీవేజ్ షోల‌తో చంపేస్తుంది. ఈ మ‌ధ్యే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నడుము అందాల‌తో కూడా కాక రేపింది. ఇక ఇప్పుడు మ‌రోసారి ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. నముడు సోయగాలు చూపిస్తూ ఊపిరి ఆపేస్తుంది ఈ బ్యూటీ. ఈ హాట్ ఫోటోస్ ట్వీట్ చేసింది శ్రీ‌ముఖి. ఇవి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

First published: July 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>