శ్రీముఖి లవ్ ఫెయిల్యూర్.. ఆమెను మోసం చేసిన యాంకర్ అతడేనా..?

బిగ్ బాస్ షోలో మరో సంచలన వార్త బయటికి వచ్చింది. యాంకర్ శ్రీముఖి అక్కడ తన పవర్ చూపిస్తూ 14 వారాలు పూర్తి చేసుకుంది. ఫైనల్ వీక్‌లోకి వచ్చిన ఈ తరుణంలో బిగ్ బాస్ మరిన్ని టాస్కులు ఇస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 24, 2019, 10:44 PM IST
శ్రీముఖి లవ్ ఫెయిల్యూర్.. ఆమెను మోసం చేసిన యాంకర్ అతడేనా..?
ప్రస్తుతం చాలా పనులతో బిజీగా ఉన్నానని.. అందుకే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించే అవసరం రాలేదని చెప్పుకొచ్చింది. మరో నాలుగేళ్ల వరకు కూడా పెళ్లి చేసుకోకూడదని ఫిక్సైపోయానని చెప్పింది ఈమె.
  • Share this:
బిగ్ బాస్ షోలో మరో సంచలన వార్త బయటికి వచ్చింది. యాంకర్ శ్రీముఖి అక్కడ తన పవర్ చూపిస్తూ 14 వారాలు పూర్తి చేసుకుంది. ఫైనల్ వీక్‌లోకి వచ్చిన ఈ తరుణంలో బిగ్ బాస్ మరిన్ని టాస్కులు ఇస్తున్నాడు. తాజాగా సీక్రేట్ లైఫ్ గురించి చెప్పాలంటూ ఇచ్చిన ఓ టాస్కులో సంచలన విషయాలు బయటపెట్టింది శ్రీముఖి. తనకు గతంలో ఓ లవ్ స్టోరీ ఉండేదని.. మంచి రిలేషన్ షిప్ మెయింటేన్ చేసానని చెప్పింది. అన్నీ సెట్ అయిపోయాయి.. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో షాక్ తగిలిందని చెప్పింది శ్రీముఖి.
Anchor Srimukhi opens up about her relationship and Is she breakup with anchor Ravi pk బిగ్ బాస్ షోలో మరో సంచలన వార్త బయటికి వచ్చింది. యాంకర్ శ్రీముఖి అక్కడ తన పవర్ చూపిస్తూ 14 వారాలు పూర్తి చేసుకుంది. ఫైనల్ వీక్‌లోకి వచ్చిన ఈ తరుణంలో బిగ్ బాస్ మరిన్ని టాస్కులు ఇస్తున్నాడు. bigg boss 3,bigg boss 3 srimukhi,srimukhi love failure,srimukhi ravi love,srimukhi ravi love affair,srimukhi hot scenes,srimukhi affair with ravi,anchor ravi,anchor srimukhi,anchor ravi interview,anchor ravi srimukhi affair,anchor ravi marriage,anchor ravi lasya,srimukhi about anchor ravi,anchor lasya,anchor ravi lasya affair,srimukhi,anchor ravi reaction on srimukhi affair,ravi srimukhi,anchor ravi wife,anchor ravi marriage photos,anchor ravi exclusive interview,ravi lasya relationship,ravi,ravi srimukhi affair,anchor sreemukhi,anchor ravi movies,telugu cinema,శ్రీముఖి,శ్రీముఖి రవి ఎఫైర్,శ్రీముఖి యాంకర్ రవి,శ్రీముఖి లవ్ ఫెయిల్యూర్,తెలుగు సినిమా
యాంకర్ శ్రీముఖి హాట్

ఓ వైపు పర్సనల్ లైఫ్.. మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్ అందంగా సాగిపోతున్న సమయంలో లేనిపోని మనస్పర్థలు వచ్చాయని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. తన జీవితంలో సూపర్ సక్సెస్ అందుకుంటున్న తరుణంలోనే అగ్లీ సిచ్చువేషన్స్ వచ్చాయని ఓపెన్ అయింది శ్రీముఖి. ముఖ్యంగా తన జీవితంలో ఉన్నది కూడా ఓ సెలెబ్రిటీ అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. అందంగా రిలేషన్ సాగిపోతున్న సమయంలో లేనిపోని డిస్టర్బెన్సులు వచ్చాయంటుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా ఆయనతో పెళ్లి వరకు వెళ్లిన వ్యవహారం ఉన్నట్లుండి ఆగిపోవడంతో చచ్చిపోదామనుకున్నట్లు తెలిపింది శ్రీముఖి.
Anchor Srimukhi opens up about her relationship and Is she breakup with anchor Ravi pk బిగ్ బాస్ షోలో మరో సంచలన వార్త బయటికి వచ్చింది. యాంకర్ శ్రీముఖి అక్కడ తన పవర్ చూపిస్తూ 14 వారాలు పూర్తి చేసుకుంది. ఫైనల్ వీక్‌లోకి వచ్చిన ఈ తరుణంలో బిగ్ బాస్ మరిన్ని టాస్కులు ఇస్తున్నాడు. bigg boss 3,bigg boss 3 srimukhi,srimukhi love failure,srimukhi ravi love,srimukhi ravi love affair,srimukhi hot scenes,srimukhi affair with ravi,anchor ravi,anchor srimukhi,anchor ravi interview,anchor ravi srimukhi affair,anchor ravi marriage,anchor ravi lasya,srimukhi about anchor ravi,anchor lasya,anchor ravi lasya affair,srimukhi,anchor ravi reaction on srimukhi affair,ravi srimukhi,anchor ravi wife,anchor ravi marriage photos,anchor ravi exclusive interview,ravi lasya relationship,ravi,ravi srimukhi affair,anchor sreemukhi,anchor ravi movies,telugu cinema,శ్రీముఖి,శ్రీముఖి రవి ఎఫైర్,శ్రీముఖి యాంకర్ రవి,శ్రీముఖి లవ్ ఫెయిల్యూర్,తెలుగు సినిమా
యాంకర్ శ్రీముఖి హాట్ ఫోటోషూట్
(Source: Twitter)

ఎన్నోసార్లు మేకప్ రూమ్ పక్కకు వెళ్లి వెక్కివెక్కి ఏడ్చానని గుర్తు చేసకుంది ఈ యాంకర్. ఇప్పుడు ఈమె చెప్పిన లవ్ స్టోరీలో ఆ హీరో కమ్ విలన్ ఎవరనేది ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. శ్రీముఖి గతంలో యాంకర్ రవితో కొన్ని రోజులు ఎఫైర్ నడిపిందనే వార్తలొచ్చాయి. వీళ్లిద్దరూ కలిసి చేసిన పటాస్ షో బ్లాక్ బస్టర్ అయింది.
Anchor Srimukhi opens up about her relationship and Is she breakup with anchor Ravi pk బిగ్ బాస్ షోలో మరో సంచలన వార్త బయటికి వచ్చింది. యాంకర్ శ్రీముఖి అక్కడ తన పవర్ చూపిస్తూ 14 వారాలు పూర్తి చేసుకుంది. ఫైనల్ వీక్‌లోకి వచ్చిన ఈ తరుణంలో బిగ్ బాస్ మరిన్ని టాస్కులు ఇస్తున్నాడు. bigg boss 3,bigg boss 3 srimukhi,srimukhi love failure,srimukhi ravi love,srimukhi ravi love affair,srimukhi hot scenes,srimukhi affair with ravi,anchor ravi,anchor srimukhi,anchor ravi interview,anchor ravi srimukhi affair,anchor ravi marriage,anchor ravi lasya,srimukhi about anchor ravi,anchor lasya,anchor ravi lasya affair,srimukhi,anchor ravi reaction on srimukhi affair,ravi srimukhi,anchor ravi wife,anchor ravi marriage photos,anchor ravi exclusive interview,ravi lasya relationship,ravi,ravi srimukhi affair,anchor sreemukhi,anchor ravi movies,telugu cinema,శ్రీముఖి,శ్రీముఖి రవి ఎఫైర్,శ్రీముఖి యాంకర్ రవి,శ్రీముఖి లవ్ ఫెయిల్యూర్,తెలుగు సినిమా
యాంకర్ రవి శ్రీముఖి
అదే సమయంలో ఇద్దరి మధ్య ఏదో నడిచిందనే ప్రచారం ఇండస్ట్రీలో కూడా జరిగింది. లాస్య వెళ్లిన తర్వాత శ్రీముఖితోనే అంత కెమిస్ట్రీ పండించాడు రవి. కానీ అనుకోని కారణాలతో పటాస్ నుంచి బయటికి వచ్చేసింది ఈ బ్యూటీ. బహుశా ఇప్పుడు శ్రీముఖి చెప్పిన కథలో హీరో కూడా రవి అయ్యుండొచ్చు అంటున్నారు ప్రేక్షకులు. మరోవైపు అప్పట్లో ప్రదీప్‌తో కూడా యాంకరింగ్ చేసింది శ్రీముఖి. మరి ఈమె చెప్పిన ఆ నోన్ ఫేస్ ఎవరో మరి..?
First published: October 24, 2019, 10:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading