శ్రీముఖి కెరీర్ చేజేతులా పాడు చేసుకుందా.. బిగ్ బాస్ ప్లస్సా మైనస్సా..?

కెరీర్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఊహించడం చాలా కష్టం. ఇప్పుడు శ్రీముఖి విషయంలో కూడా ఇదే జరుగుతుందని వినిపిస్తుంది. అప్పటి వరకు బిజీ యాంకర్‌గా ఉన్న ఈమె.. ఒక్కసారిగా బిగ్ బాస్ 3 షో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 4, 2019, 11:04 PM IST
శ్రీముఖి కెరీర్ చేజేతులా పాడు చేసుకుందా.. బిగ్ బాస్ ప్లస్సా మైనస్సా..?
తన యిష్టాన్ని నాన్న ఎక్కువగా నమ్ముతారని.. గౌరవిస్తారని.. తన కుటుంబం వైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని చెప్పుకొచ్చింది శ్రీముఖి. అందుకే ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది.
  • Share this:
కెరీర్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఊహించడం చాలా కష్టం. ఇప్పుడు శ్రీముఖి విషయంలో కూడా ఇదే జరుగుతుందని వినిపిస్తుంది. అప్పటి వరకు బిజీ యాంకర్‌గా ఉన్న ఈమె.. ఒక్కసారిగా బిగ్ బాస్ 3 షో కోసం అన్ని ఆపేసి అందులోకి వెళ్లిపోయింది. దానికి ముందు వరకు కూడా చాలా షోలు చేస్తుండేది శ్రీముఖి. కానీ ఒక్క షో కోసం.. వాళ్లిచ్చే భారీ రెమ్యునరేషన్ కోసం తన పాత షోలన్నింటికీ గుడ్ బై చెప్పేసింది శ్రీముఖి. మరీ ముఖ్యంగా ఇప్పుడు మళ్లీ కొత్తగా మొదలు పెట్టబోతుంది శ్రీముఖి. దాని కోసమే చాలా కష్టాలు పడుతుంది ఈ బ్యూటీ. తాజాగా స్టార్ మాలో ఈమె యాంకర్‌గా మ్యూజిక్ రీలోడెడ్ అంటూ వస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Anchor Srimukhi career in huge confusion after Bigg Boss 3 and re entry with Star Maa show pk కెరీర్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఊహించడం చాలా కష్టం. ఇప్పుడు శ్రీముఖి విషయంలో కూడా ఇదే జరుగుతుందని వినిపిస్తుంది. అప్పటి వరకు బిజీ యాంకర్‌గా ఉన్న ఈమె.. ఒక్కసారిగా బిగ్ బాస్ 3 షో.. anchor srimukhi,anchor srimukhi twitter,anchor srimukhi instagram,anchor srimukhi facebook,anchor srimukhi new show,anchor srimukhi star maa,anchor srimukhi music reloaded,anchor srimukhi movies,anchor srimukhi reality show,anchor srimukhi bigg boss 3,anchor srimukhi bigg boss 3 telugu,anchor srimukhi star maa promo,anchor srimukhi singing music reloaded,anchor srimukhi hot photos,anchor srimukhi photoshoot,telugu cinema,శ్రీముఖి,శ్రీముఖి కెరీర్,శ్రీముఖి బిగ్ బాస్ 3,శ్రీముఖి స్టార్ మా మ్యూజిక్ రీలోడెడ్,శ్రీముఖి న్యూ షో ప్రోమో,తెలుగు సినిమా
శ్రీముఖి (Star Maa/Photo)


దీనికోసం ఆమె ప్రత్యేకంగా పాట కూడా పాడింది. అందులో తనకు నచ్చినట్లు సందడి చేసింది శ్రీముఖి. తాను యాంకరా.. సింగరా.. డాన్సరా ఏం అర్థం కావడం లేదంటూ చెప్పుకొచ్చింది. అయితే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత శ్రీముఖి కెరీర్ మునపటి వేగాన్ని అందుకోడానికి కచ్చితంగా చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది. దానికి ముందు ఆమె చేస్తున్న పటాస్ లాంటి షోస్ బ్లాక్ బస్టర్.. మళ్లీ అంతటి ఇమేజ్ తెచ్చే షోలు రావడానికి టైమ్ పట్టక తప్పదు. పైగా పటాస్ షోలో రీ ఎంట్రీ గురించి ఆసక్తిగా కనిపించడం లేదు శ్రీముఖి. దాంతో స్టార్ మాలో మ్యూజిక్ రీలోడెడ్ అయితే ప్రస్తుతానికి ఒప్పుకుంది.

Anchor Srimukhi lot of confusion after the Bigg Boss 3 Telugu and waiting for perfect re entry pk కెరీర్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఊహించడం చాలా కష్టం. ఇప్పుడు శ్రీముఖి విషయంలో కూడా ఇదే జరుగుతుందని వినిపిస్తుంది. అప్పటి వరకు బిజీ యాంకర్‌గా ఉన్న ఈమె.. ఒక్కసారిగా బిగ్ బాస్ 3 షో.. anchor srimukhi,anchor srimukhi twitter,anchor srimukhi instagram,anchor srimukhi facebook,anchor srimukhi new show,anchor srimukhi star maa,anchor srimukhi music reloaded,anchor srimukhi movies,anchor srimukhi reality show,anchor srimukhi bigg boss 3,anchor srimukhi bigg boss 3 telugu,anchor srimukhi star maa promo,anchor srimukhi singing music reloaded,anchor srimukhi hot photos,anchor srimukhi photoshoot,telugu cinema,శ్రీముఖి,శ్రీముఖి కెరీర్,శ్రీముఖి బిగ్ బాస్ 3,శ్రీముఖి స్టార్ మా మ్యూజిక్ రీలోడెడ్,శ్రీముఖి న్యూ షో ప్రోమో,తెలుగు సినిమా
శ్రీముఖి (Image : star maa)


దాంతో పాటు కొన్ని హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షోలో కూడా శ్రీముఖి వస్తుందని తెలుస్తుంది. అనసూయ బయటికి వెళ్లిపోతుందని.. ప్రస్తుతానికి ఆమె అక్కడే ఉన్నా మరో రెండు మూడు వారాల్లోనే జీ తెలుగు షోకు షిఫ్ట్ అయిపోతుందనే వార్తలొస్తున్న తరుణంలో శ్రీముఖి అక్కడ సెటిల్ అయిపోతుందని ప్రచారం జరుగుతుంది. లాంగ్ బ్రేక్ వచ్చినపుడు మునపటి జోరు అందుకోవడం అనేది చిన్న విషయం కాదు.. ఆ విషయం తెలిసి కూడా రిస్క్ తీసుకుంది శ్రీముఖి. అందుకే ఇప్పుడు కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది. మరి బిగ్ బాస్ 3 తర్వాత ఈమె కెరీర్ ఎటువైపు తిరుగుతుందో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: December 4, 2019, 11:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading