శ్రీముఖి సంచలన నిర్ణయం.. యాంకర్ రవి గురించి అంతా మా నాన్న ఇష్టం..

బిగ్ బాస్ తర్వాత కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది శ్రీముఖి. అంతకుముందు చాలా షోలు చేసినా కూడా ఇప్పుడు మాత్రం అన్నీ కొత్తగా మొదలు పెడుతుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ఈ మధ్యే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 25, 2019, 6:52 PM IST
శ్రీముఖి సంచలన నిర్ణయం.. యాంకర్ రవి గురించి అంతా మా నాన్న ఇష్టం..
రవి, శ్రీముఖి (Facebook)
  • Share this:
బిగ్ బాస్ తర్వాత కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది శ్రీముఖి. అంతకుముందు చాలా షోలు చేసినా కూడా ఇప్పుడు మాత్రం అన్నీ కొత్తగా మొదలు పెడుతుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ఈ మధ్యే స్టార్ మాలో మ్యూజిక్ లీలోడెడ్ అంటూ ఓ కొత్త షో ఒప్పుకుంది శ్రీముఖి. బిగ్ బాస్ రన్నరప్ అయిన తర్వాత వెంటనే ఫ్యామిలీ ట్రిప్ కోసం మాల్దీవ్స్ వెళ్లొచ్చింది శ్రీముఖి. వచ్చిన తర్వాత మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్లినా కూడా ఆమెను ఒక్కటే ప్రశ్న మళ్ళీ మళ్లీ అడుగుతున్నారు. అదే పటాస్ షో రీ ఎంట్రీ ఎప్పుడు అని.. ఒకప్పుడు బిగ్ బాస్ షో కోసమే పటాస్ నుంచి శ్రీముఖి వెళ్లిపోయిందనే ప్రచారం జరిగింది.

Anchor Srimukhi interesting comments about her re entry in Patas show and to share stage with Anchor Ravi pk బిగ్ బాస్ తర్వాత కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది శ్రీముఖి. అంతకుముందు చాలా షోలు చేసినా కూడా ఇప్పుడు మాత్రం అన్నీ కొత్తగా మొదలు పెడుతుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ఈ మధ్యే.. srimukhi twitter,srimukhi ravi,srimukhi ravi affair,anchor ravi,anchor ravi about srimukhi,ravi srimukhi,anchor srimukhi,srimukhi,anchor ravi interview,ravi,anchor ravi srimukhi,sreemukhi,ravi lasya relationship,ravi about srimukhi,ravi srimukhi affair,srimukhi ravi,anchor ravi kiss to srimukhi,ravi and sreemukhi,anchor ravi comments on srimukhi,anchor ravi on bigg boss srimukhi,ravi lasya,anchor ravi on sreemukhi,anchor ravi about sreemukhi,పటాస్,పటాస్ రేటింగ్స్,యాంకర్ రవి శ్రీముఖి,పటాస్ రేటింగ్స్ డౌన్,యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ 3,తెలుగు సినిమా
యాంకర్ రవి శ్రీముఖి

అయితే ఆ తర్వాత రవితో గొడవలే దీనికి కారణమనే ప్రచారం జరిగింది. దానికితోడు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నపుడు తనను ఒకరు మోసం చేసారని.. పెళ్లి వరకు వచ్చిన తర్వాత అతడి గురించి ఓ దారుణమైన నిజం తెలిసిందని చెప్పింది శ్రీముఖి. దాంతో రవితో రిలేషన్ గురించే ఇన్ డైరెక్టుగా శ్రీముఖి చెప్పిందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా జరిగింది. ఇవన్నీ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు పటాస్ షోలో రీ ఎంట్రీ గురించి మళ్లీ చర్చకు వచ్చింది. దానిపై చాలా ఆలోచించి సమాధానం చెప్పింది ఈ ముద్దుగుమ్మ. తనకు పటాస్ షో చేయాలని ఉందా లేదా అనేది పక్కనబెడితే దీనిపై నిర్ణయం తీసుకోడానికి కూడా తనకు ఇంకాస్త టైమ్ కావాలని తెగేసి చెప్పేసింది.

Anchor Srimukhi interesting comments about her re entry in Patas show and to share stage with Anchor Ravi pk బిగ్ బాస్ తర్వాత కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది శ్రీముఖి. అంతకుముందు చాలా షోలు చేసినా కూడా ఇప్పుడు మాత్రం అన్నీ కొత్తగా మొదలు పెడుతుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ఈ మధ్యే.. srimukhi twitter,srimukhi ravi,srimukhi ravi affair,anchor ravi,anchor ravi about srimukhi,ravi srimukhi,anchor srimukhi,srimukhi,anchor ravi interview,ravi,anchor ravi srimukhi,sreemukhi,ravi lasya relationship,ravi about srimukhi,ravi srimukhi affair,srimukhi ravi,anchor ravi kiss to srimukhi,ravi and sreemukhi,anchor ravi comments on srimukhi,anchor ravi on bigg boss srimukhi,ravi lasya,anchor ravi on sreemukhi,anchor ravi about sreemukhi,పటాస్,పటాస్ రేటింగ్స్,యాంకర్ రవి శ్రీముఖి,పటాస్ రేటింగ్స్ డౌన్,యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ 3,తెలుగు సినిమా
యాంకర్ శ్రీముఖి

రవితో మళ్లీ యాంకరింగ్ చేయాలనే విషయంపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లే కనిపిస్తుంది శ్రీముఖి. దానికితోడు పటాస్ షో చేయడానికి తనకు తన తండ్రి పర్మిషన్ కావాలని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈమె షోలు ఈమెకు ఇష్టమైతే చాలు కానీ తండ్రి వరకు ఎందుకు అనే చర్చ కూడా వస్తుంది. అయితే అక్కడే అసలు విషయం ఉంది. గతంలో రవి విషయంలో ఏదైనా తేడా జరిగిందేమో అందుకే శ్రీముఖి ఇప్పుడు జాగ్రత్త పడుతుందని సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా బ్లాక్ బస్టర్ షోలో రీ ఎంట్రీ గురించి అడిగితే ఆలోచిస్తానని చెప్పడం కాస్త ఆసక్తికరమే కదా.
Published by: Praveen Kumar Vadla
First published: November 25, 2019, 6:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading