రాహుల్ సిప్లిగంజ్ ముందు ఓడిపోతున్న శ్రీముఖి.. మాట తప్పుతుందా..?

అవును.. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. శ్రీముఖి నిజంగానే ఇచ్చిన మాట మరిచిపోయిందంటున్నారు ఆమె అభిమానులు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బాగా బిజీ అయిపోయింది..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 2, 2019, 8:45 PM IST
రాహుల్ సిప్లిగంజ్ ముందు ఓడిపోతున్న శ్రీముఖి.. మాట తప్పుతుందా..?
యాంకర్ శ్రీముఖి హాట్
  • Share this:
అవును.. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. శ్రీముఖి నిజంగానే ఇచ్చిన మాట మరిచిపోయిందంటున్నారు ఆమె అభిమానులు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బాగా బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. యాంకర్ శ్రీముఖి అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆమె అల్లరి.. మైకులు మింగినట్లు పెద్దగా సౌండ్ చేస్తూ పెద్ద నోరేసుకుని ప్రేక్షకులను మాయ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య వరసగా టీవీ షోల్లో కనిపించిన శ్రీముఖి.. సడన్‌గా అందరికీ షాక్ ఇస్తూ అంత బిజీ లైఫ్ కాదని బిగ్ బాస్ హౌజ్‌కు వచ్చింది. అక్కడ కూడా 100 రోజులకు పైగానే ఉండి తన సత్తా చూపించింది.

Anchor Srimukhi ignored those things after Bigg Boss 3 final which Rahul Sipligunj already done it pk అవును.. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. శ్రీముఖి నిజంగానే ఇచ్చిన మాట మరిచిపోయిందంటున్నారు ఆమె అభిమానులు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బాగా బిజీ అయిపోయింది.. srimukhi twitter,srimukhi hot,srimukhi thanks meet,srimukhi music reloaded,srimukhi rahul sipligunj,srimukhi maldives,srimukhi lost bigg boss 3 reasons,nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu contestants,srimukhi,srimukhi patas,srimukhi dance,bigg boss srimukhi,anchor sreemukhi,sreemukhi,ravi srimukhi,srimukhi songs,patas srimukhi,anchor srimukhi,srimukhi dubsmash,srimukhi love story,ali reza and srimukhi,srimukhi ramulamma step,srimukhi ramulamma dance,patas sreemukhi,anchor ravi on sreemukhi,anchor sreemukhi dance,srimukhi,శ్రీముఖి,శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్,శ్రీముఖి థ్యాంక్స్ మీట్,తెలుగు సినిమా
శ్రీముఖి ఫైల్ ఫోటో

గెలిచిన రాహుల్‌కు 35 లక్షల వరకు వస్తే.. ఓడిన శ్రీముఖికి మాత్రం ఏకంగా కోటి 20 లక్షల వరకు గెలిచింది. 100 రోజులకు పైగానే ఇంటికి దూరంగా ఉన్న శ్రీముఖి.. వచ్చిన వెంటనే హాయిగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ముందు చెప్పినట్లుగానే తను మాల్దీవ్స్ వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఎంజాయ్ చేసొచ్చింది. వచ్చిన వెంటనే మళ్లీ తన షోలతో బిజీ అయిపోయింది. ఇప్పటికే మా టీవీలో మ్యూజిక్ రీ లోడెడ్ అంటూ ఓ మ్యూజిక్ షోతో రచ్చ చేస్తుంది శ్రీముఖి. ఈ షో డిసెంబర్ 5 నుంచి మొదలు కానుంది.

Anchor Srimukhi ignored those things after Bigg Boss 3 final which Rahul Sipligunj already done it pk అవును.. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. శ్రీముఖి నిజంగానే ఇచ్చిన మాట మరిచిపోయిందంటున్నారు ఆమె అభిమానులు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బాగా బిజీ అయిపోయింది.. srimukhi twitter,srimukhi hot,srimukhi thanks meet,srimukhi music reloaded,srimukhi rahul sipligunj,srimukhi maldives,srimukhi lost bigg boss 3 reasons,nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu contestants,srimukhi,srimukhi patas,srimukhi dance,bigg boss srimukhi,anchor sreemukhi,sreemukhi,ravi srimukhi,srimukhi songs,patas srimukhi,anchor srimukhi,srimukhi dubsmash,srimukhi love story,ali reza and srimukhi,srimukhi ramulamma step,srimukhi ramulamma dance,patas sreemukhi,anchor ravi on sreemukhi,anchor sreemukhi dance,srimukhi,శ్రీముఖి,శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్,శ్రీముఖి థ్యాంక్స్ మీట్,తెలుగు సినిమా
యాంకర్ శ్రీముఖి హాట్ ఫోటోస్

దీని ప్రోమోలు కూడా ఇప్పటికే దుమ్ము దులిపేస్తున్నాయి. అయితే ఇప్పుడు అసలు విషయం అది కాదు.. వచ్చిన తర్వాత హాయిగా తన షోలతో మళ్లీ బిజీ అయింది శ్రీముఖి. కానీ ఇచ్చిన మాట మాత్రం మరిచిపోయినట్లే కనిపిస్తుంది. నిజానికి బిగ్ బాస్ షోలో తనకు ఇచ్చిన సపోర్ట్ చూసిన తర్వాత తనకు ఓట్లేసిన వాళ్లకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అంటూ ఎమోషనల్ అయింది శ్రీముఖి.

Anchor Srimukhi ignored those things after Bigg Boss 3 final which Rahul Sipligunj already done it pk అవును.. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. శ్రీముఖి నిజంగానే ఇచ్చిన మాట మరిచిపోయిందంటున్నారు ఆమె అభిమానులు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బాగా బిజీ అయిపోయింది.. srimukhi twitter,srimukhi hot,srimukhi thanks meet,srimukhi music reloaded,srimukhi rahul sipligunj,srimukhi maldives,srimukhi lost bigg boss 3 reasons,nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu contestants,srimukhi,srimukhi patas,srimukhi dance,bigg boss srimukhi,anchor sreemukhi,sreemukhi,ravi srimukhi,srimukhi songs,patas srimukhi,anchor srimukhi,srimukhi dubsmash,srimukhi love story,ali reza and srimukhi,srimukhi ramulamma step,srimukhi ramulamma dance,patas sreemukhi,anchor ravi on sreemukhi,anchor sreemukhi dance,srimukhi,శ్రీముఖి,శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్,శ్రీముఖి థ్యాంక్స్ మీట్,తెలుగు సినిమా
యాంకర్ శ్రీముఖి హాట్ ఫోటోషూట్
(Source: Twitter)
అందుకే వాళ్లను కలిసి ప్రత్యేకంగా ఓ థ్యాంక్స్ మీట్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పింది. మరోవైపు బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మాత్రం గెలిచి బయటికి వచ్చిన తర్వాత చెప్పకపోయినా కూడా తనకు ఓట్లేసి గెలిపించిన అభిమానుల కోసం ఓ లైవ్ షో ఏర్పాటు చేసాడు. కానీ మాటిచ్చిన శ్రీముఖి మాత్రం ఇంకా బిజీ అయిపోయింది.. థ్యాంక్స్ మీట్ మాటే మరిచిపోయిందంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. మరి చూడాలి.. తాను ఇచ్చిన మాట ఈ పటాస్ పోరీకి ఎప్పటికి గుర్తొస్తుందో..?
First published: December 2, 2019, 8:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading