బిగ్ బాస్ కోసం శ్రీముఖి భారీ రెమ్యునరేషన్.. స్టార్ హీరోయిన్‌లు కూడా దిగదుడుపే..

Bigg Boss 3 Telugu: అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే జరిగేలా కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీముఖి అంత భారీ పారితోషికం తీసుకున్న తర్వాత కానీ ఇంట్లోకి అడుగు పెట్టలేదని తెలుస్తుంది. బయట ప్రస్తుతం ఈ భామకు పుల్ డిమాండ్ ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 31, 2019, 7:41 AM IST
బిగ్ బాస్ కోసం శ్రీముఖి భారీ రెమ్యునరేషన్.. స్టార్ హీరోయిన్‌లు కూడా దిగదుడుపే..
యాంకర్ శ్రీముఖి హాట్ ఫోటోషూట్ (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 31, 2019, 7:41 AM IST
అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే జరిగేలా కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీముఖి అంత భారీ పారితోషికం తీసుకున్న తర్వాత కానీ ఇంట్లోకి అడుగు పెట్టలేదని తెలుస్తుంది. బయట ప్రస్తుతం ఈ భామకు పుల్ డిమాండ్ ఉంది. పైగా పటాస్ అదీ ఇదీ అంటూ చాలా షోలకు యాంకరింగ్ కూడా చేస్తుంది శ్రీముఖి. దానికి తోడు హాట్ ఫోటోషూట్స్ కూడా చేసుకుంటూ చేతినిండా సంపాదిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి సమయంలో అవన్నీ వదిలేసుకుని బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు.
Anchor Srimukhi chraging a huge remuneration for Bigg Boss 3 show and taking 3 crore for the season pk అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే జరిగేలా కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీముఖి అంత భారీ పారితోషికం తీసుకున్న తర్వాత కానీ ఇంట్లోకి అడుగు పెట్టలేదని తెలుస్తుంది. బయట ప్రస్తుతం ఈ భామకు పుల్ డిమాండ్ ఉంది. anchor srimukhi,anchor srimukhi twitter,anchor srimukhi remuneration,anchor srimukhi charging huge remuneration for bigg boss 3,anchor srimukhi bigg boss 3,anchor srimukhi bigg boss 3,anchor srimukhi hot in bigg boss 3,anchor srimukhi bigg boss 3 promo,anchor srimukhi exposing in bigg boss 3,anchor srimukhi hot show in bigg boss 3,srimukhi,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss 3 telugu show,srimukhi hot,anchor sreemukhi,srimukhi hot photos,anchor srimukhi hot,anchor srimukhi latest photos,srimukhi hot pics,srimukhi hot dance,srimukhi hot in patas,srimukhi hot navel pics,srimukhi hot photoshoot,srimukhi latest photo shoot,srimukhi movies,srimuhi hot navel,srimukhi hot navel in black saree,anchor srimukhi photoshoot,sri mukhi hot video,telugu cinema,యాంకర్ శ్రీముఖి,యాంకర్ శ్రీముఖి హాట్,యాంకర్ శ్రీముఖి రెమ్యునరేషన్,యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ 3 ప్రోమో,తెలుగు సినిమా
యాంకర్ శ్రీముఖి (Source: Twitter)

దాని కోసం ఆమెకు భారీ పారితోషికం ఇవ్వాల్సిందే. ఇవ్వకపోయినా ఈ భామ డిమాండ్ చేయడంలో కూడా అర్థం ఉంది. ఇక ఇప్పుడు శ్రీముఖికి ఇచ్చిన రెమ్యునరేషన్ ఇంత అంటూ కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. అవి చూసిన తర్వాత స్టార్ హీరోయిన్లకు కూడా నిద్ర మాయం అయిపోతుంది. ఒకటి రెందు కాదు ఏకంగా 3.5 కోట్లకు పైగానే ఈ షో కోసం ఆమెకు పారితోషికంగా ఇచ్చారని తెలుస్తుంది. నిజంగానే ఇది భారీ మొత్తం అని తెలుసు.

Anchor Srimukhi chraging a huge remuneration for Bigg Boss 3 show and taking 3 crore for the season pk అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే జరిగేలా కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీముఖి అంత భారీ పారితోషికం తీసుకున్న తర్వాత కానీ ఇంట్లోకి అడుగు పెట్టలేదని తెలుస్తుంది. బయట ప్రస్తుతం ఈ భామకు పుల్ డిమాండ్ ఉంది. anchor srimukhi,anchor srimukhi twitter,anchor srimukhi remuneration,anchor srimukhi charging huge remuneration for bigg boss 3,anchor srimukhi bigg boss 3,anchor srimukhi bigg boss 3,anchor srimukhi hot in bigg boss 3,anchor srimukhi bigg boss 3 promo,anchor srimukhi exposing in bigg boss 3,anchor srimukhi hot show in bigg boss 3,srimukhi,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss 3 telugu show,srimukhi hot,anchor sreemukhi,srimukhi hot photos,anchor srimukhi hot,anchor srimukhi latest photos,srimukhi hot pics,srimukhi hot dance,srimukhi hot in patas,srimukhi hot navel pics,srimukhi hot photoshoot,srimukhi latest photo shoot,srimukhi movies,srimuhi hot navel,srimukhi hot navel in black saree,anchor srimukhi photoshoot,sri mukhi hot video,telugu cinema,యాంకర్ శ్రీముఖి,యాంకర్ శ్రీముఖి హాట్,యాంకర్ శ్రీముఖి రెమ్యునరేషన్,యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ 3 ప్రోమో,తెలుగు సినిమా
శ్రీముఖి బిగ్ బాస్ 3 (Source: Twitter)

కానీ 100 రోజుల పాటు అక్కడ ఉండాలి కాబట్టి తనకు వచ్చే ఆదాయన్ని అంతా వదిలేసుకోవాలి కాబట్టి ఈ మాత్రం తీసుకోవడం తప్పేం కాదంటున్నారు శ్రీముఖి అభిమానులు. పైగా ఇప్పుడు ఆమె బిగ్ బాస్‌లో అంతా బాగానే చేస్తుంది. ప్రస్తుతానికి ఆమె బయటికి వచ్చే అవకాశాలు తక్కువే. పైగా షోలో కూడా ఫుల్ గ్లామర్ ఒలకబోస్తుంది శ్రీముఖి. అయితే ఎంత చేసినా కూడా షో కోసం 3 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అంటే మాత్రం హీరోయిన్లకు సైతం ఎక్కడో చివుక్కుమంటుంది.

First published: July 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...