యాంకర్ శ్యామలను బండబూతులు తిట్టారంట.. అందుకే ఈ నిర్ణయం..

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది ఫీమేల్ యాంకర్స్‌లో శ్యామల కూడా ఒకరు. బిగ్ బాస్ నుంచి ఇంకా క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లై పిల్లలున్న తర్వాత కూడా తన అందాన్ని కాపాడుకుంటూ యాంకర్‌గా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 2, 2019, 8:02 PM IST
యాంకర్ శ్యామలను బండబూతులు తిట్టారంట.. అందుకే ఈ నిర్ణయం..
యాంకర్ శ్యామల ఫైల్ ఫోటోస్
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది ఫీమేల్ యాంకర్స్‌లో శ్యామల కూడా ఒకరు. బిగ్ బాస్ నుంచి ఇంకా క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లై పిల్లలున్న తర్వాత కూడా తన అందాన్ని కాపాడుకుంటూ యాంకర్‌గా బిజీగా ఉంది శ్యామల. తన కెరీర్ సక్సెస్ కావడానికి కారణం కుటుంబమే అని చెబుతుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈమె ఎందుకు మిగిలిన యాంకర్స్ మాదిరే గ్లామర్ షో ఎందుకు చేయడం లేదు.. అసలు హీరోయిన్ ఎందుకు కాలేదనే ప్రశ్న ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో దీనికి సమాధానం చెప్పింది శ్యామల. తాను హీరోయిన్ కాకుండా అడ్డుకున్నది ఎవరో కాదు.. తనే అని చెప్పింది ఈ బ్యూటీ.

Tollywood Anchor Shyamala says interesting facts behind why she is not turned as heroine pk తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది ఫీమేల్ యాంకర్స్‌లో శ్యామల కూడా ఒకరు. బిగ్ బాస్ నుంచి ఇంకా క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లై పిల్లలున్న తర్వాత కూడా తన అందాన్ని కాపాడుకుంటూ.. Anchor Shyamala,Anchor Shyamala twitter,Anchor Shyamala facebook,Anchor Shyamala instagram,Anchor Shyamala hot,Anchor Shyamala family,Anchor Shyamala husband,Anchor Shyamala age,Anchor Shyamala roles,Anchor Shyamala bigg boss 2,Anchor Shyamala movies,Anchor Shyamala hot scenes,Anchor Shyamala hot photos,Anchor Shyamala actress,Anchor Shyamala social media,telugu cinema,యాంకర్ శ్యామల,యాంకర్ శ్యామల హాట్,యాంకర్ శ్యామల ఫ్యామిలీ,యాంకర్ శ్యామల హీరోయిన్,తెలుగు సినిమా
యాంకర్ శ్యామల


అవును.. క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పటికే సినిమాలు చేస్తుంది శ్యామల. ఇక ఎక్స్‌పోజింగ్ చేయకుండా అడ్డుకున్నది మాత్రం నెటిజన్స్ అంటూ సమాధానం చెప్పింది శ్యామల. అందరు యాంకర్లు మాదిరే తనకు కూడా ఎక్స్‌పోజింగ్ చేయాలని ఉంటుందని చెబుతుంది శ్యామల. అయితే కొందరు ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారని.. అందుకే ఆపేసానని చెబుతుంది ఈమె. మోడ్రన్‌గా కనిపించాలని కాస్త గ్లామర్ షో చేయాలని ఎప్పుడైనా ప్రయత్నించినా కూడా వెంటనే ఫేస్‌బుక్‌లో తనతో ఆడుకుంటున్నారని చెబుతుంది ఈమె. దేవుడా.. మీరు కూడా మొదలుపెట్టేశారా అంటూ తిడుతున్నారంటుంది శ్యామల.

Anchor Shyamala sensational hot cleavage show in Manmadhudu 2 pre release event pk బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా మొదలుపెట్టి బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయింది శ్యామల. గత సీజన్‌లో చాలా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత కూడా బుల్లితెరపై తన ప్రయాణం కొనసాగిస్తుంది శ్యామల. anchor shyamala,anchor shyamala twitter,anchor shyamala instagram,anchor shyamala hot photos,anchor shyamala nagarjuna,anchor shyamala manmadhudu 2,anchor shyamala husband,anchor shyamala hot,anchor shyamala family,anchor shyamala hot navel show,anchor shyamala photos,tv anchor shyamala,anchor shyamala family photos,anchor shyamala navel,anchor shyamala latest pics,anchor shyamala hot photo shoot,manmadhudu 2 pre release event,manmadhudu 2 pre release,manmadhudu 2 pre release event live,manmadhudu 2 movie pre release event,rakul preet singh at manmadhudu 2 pre release event,manmadhudu 2 pree release event,manmadhudu 2 trailer,manmadhudu 2 trailer in telugu,telugu cinema,యాంకర్ శ్యామల,యాంకర్ శ్యామల హాట్,యాంకర్ శ్యామల హాట్ క్లీవేజ్ షో,యాంకర్ శ్యామల హాట్ ఫోటోషూట్,తెలుగు సినిమా
యాంకర్ శ్యామల ఫైల్ ఫోటో (Source: Twitter)


తనకు మోడ్రన్‌గా ఉండాలన్నా కూడా వాళ్ల కోరిక మేరకు ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉంటున్నానని చెబుతుంది ఈమె. ఇక ఈమెకు కొందరు హీరోయిన్ ఆఫర్స్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. కానీ ఆమె అలా నటించకుండా ఉండటానికి కారణం తనే అని.. హీరోయిన్‌గా ఉండాలంటే బిజీ అయిపోవాలని చెబుతుంది. కానీ తను అంత బిజీగా ఉండలేనని.. అన్నింటికంటే ముఖ్యంగా తనకు తిండి నిద్ర అంటే ప్రాణం అంటుంది శ్యామల. కానీ హీరోయిన్ అయితే ఆ రెండు ఉండవని చెబుతుంది ఈమె.

Anchor Shyamala says interesting facts behind why she was not doing exposing like all anchors pk తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది ఫీమేల్ యాంకర్స్‌లో శ్యామల కూడా ఒకరు. బిగ్ బాస్ నుంచి ఇంకా క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లై పిల్లలున్న తర్వాత కూడా తన అందాన్ని కాపాడుకుంటూ యాంకర్‌గా.. Anchor Shyamala,Anchor Shyamala twitter,Anchor Shyamala facebook,Anchor Shyamala instagram,Anchor Shyamala hot,Anchor Shyamala family,Anchor Shyamala husband,Anchor Shyamala age,Anchor Shyamala roles,Anchor Shyamala bigg boss 2,Anchor Shyamala movies,Anchor Shyamala hot scenes,Anchor Shyamala hot photos,Anchor Shyamala actress,Anchor Shyamala social media,telugu cinema,యాంకర్ శ్యామల,యాంకర్ శ్యామల హాట్,యాంకర్ శ్యామల ఫ్యామిలీ,యాంకర్ శ్యామల హీరోయిన్,తెలుగు సినిమా
యాంకర్ శ్యామల ఫైల్ ఫోటోస్


సినిమా హీరోయిన్ కావాలంటే చాలా బాధ్యతగా ఉండాలి.. దానికి మించి గ్లామర్ షో కూడా కోరుకుంటారు. కానీ ప్రేక్షకులు తన నుంచి కోరుకునేది తానివ్వలేనని.. అంత గ్లామర్ మెయింటేన్ చేయడం తన వల్ల కాదని చెబుతుంది శ్యామల. అందంగా వున్నా కూడా తిండి నిద్ర బాగా కావాలి కాబట్టి.. తాను అంత రిస్క్ తీసుకోలేనని చెబుతుంది ఈ భామ. హీరోయిన్‌గా రాణించాలంటే కచ్చితంగా తిండితో పాటు నిద్రను కూడా త్యాగం చేయక తప్పదు.. అది తన వల్ల కాదని తెగేసి చెబుతుంది ఈ బ్యూటీ. అందుకే హీరోయిన్ కాలేనని.. కేవలం కారెక్టర్ ఆర్టిస్టుగానే నటిస్తానని చెప్పింది శ్యామల.
First published: December 2, 2019, 8:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading