యాంకర్ రవికి ఘోర అవమానం...అనసూయ చేసిన పనికి...తలఎత్తుకోలేక...

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన యాంకర్ అనసూయ ఎంట్రీతో మొదలైన లోకల్ గ్యాంగ్స్ లో అటు రవి కూడా భాగస్వామ్యం అవ్వడం విశేషం. అయితే ఈ ప్రోగ్రాం కోసం, అనసూయ తన గ్లామర్ డోసును పెంచడంతో పాటు, పంచుల పదును కూడా పెంచేసిందిగా, ఇందులో భాగంగా యాంకర్ రవిని అనరాని మాటలు అనేసింది.

news18-telugu
Updated: December 6, 2019, 10:26 PM IST
యాంకర్ రవికి ఘోర అవమానం...అనసూయ చేసిన పనికి...తలఎత్తుకోలేక...
యాంకర్ రవి, అనసూయ
  • Share this:
యాంకర్ రవి అంటే ఎనర్జీ, ఎనర్జీ అంటే యాంకర్ రవి...ఇదీ బయట రవికి ఉన్న టాక్...షో ఏది అయినా తన మార్కు పంచులతోనూ, అలుపెరుగని పెర్ఫార్మెన్స్ తో రవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంటాడు. చానెల్ ఏదైనా, ప్రోగ్రాం ఏదైనా తనదైన మార్కుతో రెచ్చిపోవడం యాంకర్ రవి సొంతం. అయితే తాజాగా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన యాంకర్ అనసూయ ఎంట్రీతో మొదలైన లోకల్ గ్యాంగ్స్ లో అటు రవి కూడా భాగస్వామ్యం అవ్వడం విశేషం. అయితే ఈ ప్రోగ్రాం కోసం, అనసూయ తన గ్లామర్ డోసును పెంచడంతో పాటు, పంచుల పదును కూడా పెంచేసిందిగా, ఇందులో భాగంగా యాంకర్ రవిని అనరాని మాటలు అనేసింది. నిజానికి యాంకర్ రవి ఒక రకంగా చెప్పాలంటే అంత తొందరగా పంచులకు బలయ్యే రకం కాదు. అయితే అనసూయ వేసిన పంచుకి మాత్రం యాంకర్ రవికి నోట మాటరాలేదు. అంతేకాదు యాంకర్ రవి ఒక రకంగా తీవ్ర అవమానానికి గురైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చూడండి...First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>