Home /News /movies /

ANCHOR RAVI TEJASWI DANCE GOT VIRAL IN LOCAL GANGS EVADI MAATA VINARU SHOW NEW PROMO MK

ఆ టాలివుడ్ హీరోయిన్‌తో కలిసి యాంకర్ రవి రొమాన్స్...అరాచకమే...

(Image: Youtube)

(Image: Youtube)

తాజాగా విడుదలైన లోకల్ గ్యాంగ్స్ ప్రోమోలో ఇద్దరూ కలిసి రెచ్చిపోయే రేంజులో డ్యాన్స్ చేసి తమ కెమిస్ట్రీ పండించారు. అంతేనా ఇద్దరూ కలిసి హుషారు సాంగ్ తో హీట్ పుట్టించారు.

    యాంకర్ రవి అంటేనే ఒక ఎనర్జీ వైబ్రేషన్, అలాంటి కరెంటు తీగలాంటి కుర్రాడికి, మరో కత్తి లాంటి అమ్మాయి జత కడితే ఆ జోడి అదిరిందనే చెప్పాలి. అలాంటి అమ్మాయే తేజస్వి మడివాడ, తాజాగా విడుదలైన లోకల్ గ్యాంగ్స్ ప్రోమోలో ఇద్దరూ కలిసి రెచ్చిపోయే రేంజులో డ్యాన్స్ చేసి తమ కెమిస్ట్రీ పండించారు. అంతేనా ఇద్దరూ కలిసి హుషారు సాంగ్ తో హీట్ పుట్టించారు. ఈ టాలివుడ్ భామతో కలిసి యాంకర్ రవి స్టెప్పులు వేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరోవైపు రవి, తేజస్వితో కలిసి చేసిన రొమాన్స్ మామూలుగా లేదని టాక్ వినిపిస్తోంది. తేజస్వి అయితే తమ పెర్ఫార్మెన్స్‌కు ఆనంద భాష్పాలు రాల్చింది. ఇలా లోకల్ గ్యాంగ్స్ షో ముందుకు సరదా సరదాగా సాగిపోతోంది.

    Published by:Krishna Adithya
    First published:

    Tags: Anchor ravi, Local gangs, Tejaswi madivada, Zee5

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు