హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Ravi: మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి మేము ఇంత క‌ష్ట‌ప‌డాలి.. వీడియో పోస్ట్ చేసిన యాంక‌ర్‌ ర‌వి

Anchor Ravi: రోజూవారి ప‌నుల‌తో అలిసిపోయిన అంద‌రికీ కాస్త వినోదం అన్న‌ది చాలా అవ‌స‌రం. అలా ఇప్పటి కాలంలో అంద‌రికీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేవి టీవీలు, ఫోన్లు. అందులోనూ.. ఫోన్లలో ఎక్క‌డైనా చూసే స‌దుపాయం ఉన్నా.. ఇంట్లోకి వ‌స్తే మాత్రం చాలా మంది టీవీలు చూసేందుకే ఇష్ట‌ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలో మ‌న‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేసేందుకు బుల్లితెర‌పై చాలా మంది క‌ష్ట‌ప‌డుతుంటారు.

ఇంకా చదవండి ...

  Anchor Ravi: రోజూవారి ప‌నుల‌తో అలిసిపోయిన అంద‌రికీ కాస్త వినోదం అన్న‌ది చాలా అవ‌స‌రం. అలా ఇప్పటి కాలంలో అంద‌రికీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేవి టీవీలు, ఫోన్లు. అందులోనూ.. ఫోన్లలో ఎక్క‌డైనా చూసే స‌దుపాయం ఉన్నా.. ఇంట్లోకి వ‌స్తే మాత్రం చాలా మంది టీవీలు చూసేందుకే ఇష్ట‌ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలో మ‌న‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేసేందుకు బుల్లితెర‌పై చాలా మంది క‌ష్ట‌ప‌డుతుంటారు. సినిమా వాళ్ల‌ను ప‌క్క‌న‌పెడితే.. బుల్లితెర న‌టీన‌టులు కూడా అంత‌కుమించిన ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని ప్రేక్ష‌కుల‌ను ఇస్తుంటారు. సీరియ‌ళ్లు, షోలు, ప్రోగ్రామ్‌ల ద్వారా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంటారు. అయితే ఓ షోను చేసేందుకు వారు కొన్ని గంట‌ల పాటు క‌ష్ట‌పడాల్సి వ‌స్తుంది. ఆ విష‌యాన్ని తెలుపుతూ యాంక‌ర్ ర‌వి తాజాగా ఓ వీడియోను అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు.

  ఆ వీడియోకు ఉద‌యం గం.4.37ని.లు. ఉద‌యం 8 గంట‌ల‌కు మొద‌లైన షూటింగ్ ఇప్పటికీ కొన‌సాగుతోంది. మీరు మా మీద చూపించే ప్రేమతో దీన్ని పోల్చ‌లేము అని కామెంట్ పెట్టారు.

  అలాగే ఆ వీడియోలో మాట్లాడుతూ.. అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి ఇంత క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. కానీ కొంత‌మంది చాలా ఈజీగా అరే బాలేదురా అనేస్తారు. మ‌రికొంద‌రు మా ప‌నిని ఇష్ట‌ప‌డుతారు. మీ ప్రేమ మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో ఎంక‌రేజ్ చేస్తుంది అని చెప్పారు. ఇక ఆ వీడియోలో యాంక‌ర్ వ‌ర్షిణి నిద్ర‌పోతుండ‌గా.. సీరియ‌ల్ న‌టులు సుహాసిని, న‌వ్య స్వామి, ర‌వికృష్ణ‌, అర్జున్ త‌దిత‌రులు మాట్లాడుకుంటూ క‌నిపించారు.

  First published:

  Tags: Anchor ravi

  ఉత్తమ కథలు